TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
ఒలింపిక్ ఆటలలో ఏ క్రీడకు వాల్ బార్కర్ కప్ ప్రధానం చేస్తారు?
Anonymous Quiz
15%
బాక్సింగ్
42%
లాంగ్ జంప్
25%
ఈత
17%
హై జంప్
Forwarded from Deleted Account
డెమోగ్రాఫిక్ గ్యాప్ అనేది దేని మధ్య తేడాను చూపుతుంది?
Anonymous Quiz
14%
లింగ నిష్పత్తిలో
56%
జనన మరియు మరణాల సంఖ్య లో
18%
వయస్సులో
12%
స్త్రీల/బాలల నిష్పత్తిలో
Forwarded from Deleted Account
ఎకనామిక్ ప్లానింగ్ దేనికి సంబంధించింది?
Anonymous Quiz
30%
కేంద్ర జాబితా
15%
రాష్ట్ర జాబితా
48%
ఉమ్మడి జాబితా
6%
సారూప్య జాబితా
Forwarded from Deleted Account
ఒక తిర్యక్ తరంగం లోని నిమ్నత లేదా గుల్లను ఏమంటారు?
Anonymous Quiz
21%
తరంగ దైర్గ్యం
56%
శృంగం
19%
తొట్టె
3%
ఏది కాదు
Forwarded from Deleted Account
భారత్ లో అత్యధిక జనాభా గల మెట్రో నగరం ఏది?
Anonymous Quiz
12%
కోల్ కతా
68%
ముంబాయి
7%
చెన్నై
14%
ఢిల్లీ
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఏ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ భూ సంస్కరణలకు సంబంధించినది?
Anonymous Quiz
29%
76 వ
31%
77 వ
32%
78 వ
8%
79 వ
Forwarded from Deleted Account
స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ఎవరు?
Anonymous Quiz
20%
జాన్ మత్తాయ్
26%
సి.డి. దేశ్ ముఖ్
21%
టి.టి. కృష్ణమాచారి
33%
ఆర్.కె.షన్ముఖం చెట్టి
Forwarded from Deleted Account
"కాంపిటీషన్ సక్సెస్ రెవ్యూ "మాస పత్రిక ప్రచురితమయ్యే ప్రదేశం?
Anonymous Quiz
17%
ముంబాయి
31%
కాన్పూర్
44%
న్యూఢిల్లీ
8%
జోధ పూర్
Forwarded from Deleted Account
ప్రణాళిక సంఘం ఎప్పుడు స్థాపించబడింది?
Anonymous Quiz
14%
15-5-1950
49%
15-3-1950
24%
15-7-1950
14%
15-8-1950
Forwarded from Deleted Account
బయో-డీజిల్ ఏ చెట్ల విత్తనాల నుండి తయారు చేస్తారు?
Anonymous Quiz
3%
మామిడి
28%
కాక్టస్
9%
చింత
61%
జట్రోపా
Forwarded from Deleted Account
సదరమ్ కార్యక్రమం ఎవరికి సంబంధించింది?
Anonymous Quiz
10%
మహిళలు
25%
బాల్య వితంతువులు
47%
వికలాంగులు
18%
బాల మరియు బాలికలు
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
బ్లాక్ లెవెల్ ప్లానింగ్ ను ఏ కమిటీ సిఫారసు చేసింది?
Anonymous Quiz
13%
జి.వి.కె.రావు కమిటీ
41%
దంత్ వాలా కమిటీ
28%
కె.సంతానం కమిటీ
18%
ఎల్.ఎస్. సింఘ్వి కమిటీ
Forwarded from Deleted Account
జవహార్ లాల్ నెహ్రూ చేత "కుట్టి జపాన్ "అని పిలవబడినది?
Anonymous Quiz
26%
కొచ్చిన్
28%
మధురై
33%
శివ కాశి
13%
కాలికట్
Forwarded from Deleted Account
క్రింది వాటిలో ఏ తెగల కలయిక ఒక భారత ఈశాన్య రాష్ట్రానికి పరిమితమయి ఉంది?
Anonymous Quiz
10%
ఖాసీ- నాగా
44%
గారో-ఖాసీ
39%
నాగా-మిజో
7%
ఖాసీ-మిజో
Forwarded from Deleted Account
ఏ రాష్ట్రం అత్యధిక శాతం భూములను సేద్యం చేస్తుంది?
Anonymous Quiz
6%
బీహార్
45%
ఉత్తర ప్రదేశ్
18%
మహారాష్ట్ర
31%
పంజాబ్
Forwarded from Deleted Account
భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్ (EXIM)స్థాపన సంవత్సరం?
Anonymous Quiz
13%
1984
47%
1982
32%
1983
8%
1985
Forwarded from Deleted Account
భారత దేశంలో క్రింది వాటిలో కమోడిటీ బోర్డ్ లేని కమోడిటీ ఏది?
Anonymous Quiz
8%
కాఫీ
24%
టీ
46%
రబ్బర్
22%
గోధుమ