TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Channel created
Forwarded from TeluguTET CTET Classes
Forwarded from TeluguTET CTET Classes
Free channel amdhi..new channel
Forwarded from TeluguTET CTET Classes
TeluguTET CTET classes
Forwarded from TeluguTET CTET Classes
Please give your support and share with all TET DSC asprints
For more videos please watch once our channel videos once.. for daily updates subscribe our channel
Forwarded from Deleted Account
రిక్టర్ స్కేల్ పై 2 పాయింట్లు పెరిగితే విడుదల అయ్యే విధ్వంస శక్తి ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది?
Anonymous Quiz
20%
500 రెట్లు
52%
1000 రెట్లు
19%
1500 రెట్లు
9%
2000 రెట్లు
Forwarded from Deleted Account
పెట్రోలియమ్ నుండి మొదటిగా వేరు చేయబడిన అంశీభూతం ఏది?
Anonymous Quiz
16%
డీజిల్
18%
పెట్రోల్
23%
నేల బొగ్గు
43%
కిరోసిన్
Forwarded from Deleted Account
నాప్తలీన్ ఉండలు ఏ దాని నుంచి ఏర్పడతాయి?
Anonymous Quiz
9%
కోక్
22%
కోల్ గ్యాస్
29%
కోల్ తారు
39%
1&2
Forwarded from Deleted Account
క్రింది వాటిలో ఆక్సిజన్ కన్నా బరువు అయిన వాయువు ఏది?
Anonymous Quiz
24%
నైట్రోజన్
36%
కార్బన్ డై ఆక్సైడ్
27%
హైడ్రోజన్
13%
బ్రోమిన్
Forwarded from Deleted Account
కొవ్వొత్తి యొక్క ఏ ప్రాంతం లో దహన చర్య జరగదు?
Anonymous Quiz
28%
నీలి రంగు
21%
ఎరుపు రంగు
19%
పసుపు రంగు
33%
నల్ల రంగు
Forwarded from Deleted Account
వస్తువు పై గల ఆవేశాలు భూమికి బదిలీలు అయ్యే ప్రక్రియను ఏమంటారు?
Anonymous Quiz
22%
విద్యుత్ ఉత్సర్గం
34%
విద్యుత్ ప్రవాహం
41%
ఎర్త్ చేయడం
3%
ఏది కాదు
Forwarded from Deleted Account
భూకంపం సంభవించిన ప్రదేశాన్ని, సమయాన్ని గుర్తించేది ఏది?
Anonymous Quiz
22%
భూకంప లేఖిని
21%
భూకంప దర్శిని
55%
రిక్టర్ స్కేల్
2%
ఏది కాదు
👌1
Forwarded from Deleted Account
భుజ్, కాశ్మీర్ ల లో వచ్చిన భూకంప తీవ్రత ఎంత?
Anonymous Quiz
28%
6.9 కన్నా ఎక్కువ
33%
5.5 కన్నా ఎక్కువ
20%
4.5 కన్నా ఎక్కువ
20%
7.5 కన్నా ఎక్కువ
Forwarded from Deleted Account
అనేక నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు?
Anonymous Quiz
48%
గెలాక్సీలు
42%
పాలపుంత
9%
నక్షత్ర రాశులు
1%
ఏది కాదు
Forwarded from Deleted Account
సౌర కుటుంబంలో కెల్లా అతి పెద్ద గ్రహం ఏది?
Anonymous Quiz
3%
కుజుడు
54%
బృహస్పతి
40%
గురుడు
3%
యురేనస్
Forwarded from Deleted Account
సప్తర్షి మండలం ఆకాశంలో ఏ వైపు వస్తుంది?
Anonymous Quiz
16%
పడమర
38%
తూర్పు
23%
దక్షిణం
23%
ఉత్తరం