Forwarded from Deleted Account
సదరమ్ కార్యక్రమం ఎవరికి సంబంధించింది?
Anonymous Quiz
10%
మహిళలు
25%
బాల్య వితంతువులు
47%
వికలాంగులు
18%
బాల మరియు బాలికలు
Forwarded from Deleted Account
వై యామ్ ఏన్ ఎథిస్ట్ ని ఎవరు రచించారు?
Anonymous Quiz
16%
సుభాష్ చంద్ర బోస్
31%
మదన్ లాల్ థింగ్రా
26%
ఖుదీరామ్ బోస్
26%
భగత్ సింగ్
Forwarded from Deleted Account
బ్లాక్ లెవెల్ ప్లానింగ్ ను ఏ కమిటీ సిఫారసు చేసింది?
Anonymous Quiz
13%
జి.వి.కె.రావు కమిటీ
41%
దంత్ వాలా కమిటీ
28%
కె.సంతానం కమిటీ
18%
ఎల్.ఎస్. సింఘ్వి కమిటీ
Forwarded from Deleted Account
జవహార్ లాల్ నెహ్రూ చేత "కుట్టి జపాన్ "అని పిలవబడినది?
Anonymous Quiz
26%
కొచ్చిన్
28%
మధురై
33%
శివ కాశి
13%
కాలికట్
Forwarded from Deleted Account
క్రింది వాటిలో ఏ తెగల కలయిక ఒక భారత ఈశాన్య రాష్ట్రానికి పరిమితమయి ఉంది?
Anonymous Quiz
10%
ఖాసీ- నాగా
44%
గారో-ఖాసీ
39%
నాగా-మిజో
7%
ఖాసీ-మిజో
Forwarded from Deleted Account
ఏ రాష్ట్రం అత్యధిక శాతం భూములను సేద్యం చేస్తుంది?
Anonymous Quiz
6%
బీహార్
45%
ఉత్తర ప్రదేశ్
18%
మహారాష్ట్ర
31%
పంజాబ్
Forwarded from Deleted Account
భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్ (EXIM)స్థాపన సంవత్సరం?
Anonymous Quiz
13%
1984
47%
1982
32%
1983
8%
1985
Forwarded from Deleted Account
భారత దేశంలో క్రింది వాటిలో కమోడిటీ బోర్డ్ లేని కమోడిటీ ఏది?
Anonymous Quiz
8%
కాఫీ
24%
టీ
46%
రబ్బర్
22%
గోధుమ
Forwarded from Deleted Account
"ఆపరేషన్ జంటిల్ మాన్"దేనికి సంబంధించినది?
Anonymous Quiz
14%
హాకీ
35%
ఫుట్ బాల్
24%
క్రికెట్
28%
చెస్
Forwarded from Deleted Account
ఇండియన్ హాకీ టీమ్ చివర ఒలింపిక్ బంగారం ను ఎక్కడ గెలిచెను?
Anonymous Quiz
22%
లాస్-ఏంజెల్స్
33%
మాస్కో
33%
సియోల్
12%
మాండ్రియా
Forwarded from Deleted Account
"జంతర్-మంతర్ "అనగా?
Anonymous Quiz
22%
ఒక మాంత్రికుడు సృష్టించిన సిద్ధాంతం
29%
ఒక ఆటస్థలం
20%
ఒక మంత్రపు నమూనా
28%
అంతరిక్ష పరిశోధన కేంద్రం
Forwarded from Deleted Account
గార్భా అను నాట్యం ఏ రాష్ట్రమునకు సంబంధించింది?
Anonymous Quiz
16%
రాజస్థాన్
24%
మధ్య ప్రదేశ్
54%
గుజరాత్
6%
మహారాష్ట్ర
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
కాన్ స్టాంట్ నోపిల్ ప్రస్తుత పేరేమిటి?
Anonymous Quiz
7%
చెర్నోబిల్
24%
కాన్ స్టాన్ టైన్
64%
ఇస్తాంబుల్
5%
కాన్ స్టాన్షియా
Forwarded from Deleted Account
వీరి పాలనలో చెంఘిజ్ ఖాన్ భారతదేశము పై దండెత్తి వచ్చెను?
Anonymous Quiz
13%
బాల్బన్
36%
ఇల్ టుట్ మిష్
46%
మొహమ్మద్ బీన్ తుగ్లక్
5%
ఎవరు కాదు
Forwarded from 📖తెలుగు స్టడీ మెటీరియల్ 📖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Deleted Account
భారత దేశపు మొదటి మహిళా ఆర్ధిక శాఖ మంత్రి ఎవరు?
Anonymous Quiz
10%
ఉపేంద్రజిత్ కౌర్
44%
ఇందిరా గాంధీ
38%
సుచేత కృపలాని
8%
ఎవరు కాదు
Forwarded from Deleted Account
బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు?
Anonymous Quiz
18%
శ్రావణ బెళగొళ
19%
బీదర్
36%
బీజాపూర్
27%
మైసూర్