TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
RRB టీచర్ నోటిఫికేషన్ మీద డిటైల్డ్ వీడియో వస్తుంది 👍 మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. Please wait🙏
👍30🙏9👌4
TeluguTET CTET classes pinned «https://youtu.be/UBtH9MUTvJw?si=7dDvfQdSs6iZpzBw»
Ded /TTC చేసిన వారికీ RRB రైల్వే PRT ప్రైమరీ టీచర్ తో పాటుగా High school TGT Teacher గా అప్లై చేసుకునే అవకాశం 👍
👍16
Bsc biology
Bsc Maths
Bsc Social (History geography ) ఏదైనా సరే డిగ్రీ +Ded ఉంటే TGT కీ అర్హులు

please share This news & RRB notification ✨
👍10
CEN No. 07/2024

ఈ నెంబర్ మెయిన్ టీచర్ కీ అప్లై చేయడానికి 👍 ఇంకా అప్లై active అవ్వలేదు. అయినా వెంటనే వీడియో వేస్తాను. How to apply? అనీ stay connected
👍24
హలో. .!

చాలా మంది RRB అప్లై చేయడానికి OST కావాలా అని అడుగుతున్నారు.

అసలు OST కీ RRB సంబంధం లేదు.
OST కార్డు ఆర్మీ స్కూల్స్ కీ మాత్రమే. .!


RRB కీ స్టేట్ టెట్ /CTET ఉంటే సరిపోతుంది
👍20❤1
Bed వాళ్ళు TGT తో పాటుగా primary post Apply చేసుకోనే అవకాశం ఉంది.
Bed + TET paper 2 or Ctet paper 2 తో మీరు TGT అలాగే PRT అని పిలవబడే ప్రైమరీ రైల్వే టీచర్ కీ అర్హులు. .!

TGT అర్హులు :-

Bed+ ctet paper 2 or state tet paper 2

ded+ degree + ctet paper 1 or state tet paper 1



Ded వాళ్లు CTET paper -1or state TET paper 1 తో primary post కీ అలాగే TGT కీ కూడా అప్లై చేసుకోవచ్చు.


Primary post అర్హతలు :-

inter + ded + tet or ctet paper 1

degree + ded+ ctet or tet paper 1

bed + ctet or tet paper 2



PGT అర్హతలు :-

specific subject లో master's degree +bed ఉండాలి.

Pgt కీ Ctet గాని టెట్ గాని అవసరం లేదు.
👍42
తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం
ఏ మీడియం అయినా పర్వాలేదు RRB టీచర్ పోస్ట్ కీ అప్లై చేయవచ్చు
అలాగే

AP టెట్ / TS టెట్ / CTET ఏదైనా పర్వాలేదు అప్లై చేయడానికి

మీ final మెరిట్ job అనేది రిటన్ టెస్ట్ లో మీకు వచ్చే మార్క్స్ బట్టి ఉంటుంది.

APPLY LAST DATE ;- ఫిబ్రవరి 6
🙏22👍14👌2🔥1
Bed / ded final year students Not eligible

bed / ded కోర్స్ పూర్తి చేసుకున్న వాళ్ళు మాత్రమే అర్హులు.
👍16
పై వీడియో తప్పకుండా చూడండి
👍8