TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
పై వీడియో తప్పకుండా చూడండి
👍8
Only చెన్నై zone లో నే వేకెన్సీ వుంది. మన two స్టేట్స్ కీ దగ్గర గా

ఈ ఒక్క zone లో PRT /TGT /PGT కీ అప్లై చేయవచ్చు మీకు ఎలిజిబులిటీ ఉంటే

ఒక పర్సన ఒక zone లో మాత్రమే అప్లై చేయగలరు.
ఒకే zone లో PRT /PGT /TGT చేయవచ్చు.


PRT పోస్ట్ కీ అప్లై చెన్నై లో TGT పోస్ట్ కీ అప్లై బెంగుళూరు లో చేయకూడాదు. గమనించగలరు
👍18
బిలస్పూర్ zone లో పోస్ట్ లు ఎక్కువ వున్నాయి. But మీరు అక్కడ అప్లై చేశారు అంటే చెన్నై లో zone లో చేయడానికి ఉండదు. Exam రాయడానికి job వచ్చిన ఆ zone లో నే వర్క్ చెయ్యాలి.

So అన్ని చూసుకుని అప్లై చేయండి.

Next apply ప్రాసెస్ వీడియో వస్తుంది
👍17👌1
సికింద్రాబాద్
🙏6👍3
CTET డిసెంబర్. Results out..!
👍18🔥6
CTET డిసెంబర్ Qualifying mark's

(Central wise :- )

OC -90 mark's

SC / ST / OBC - 82 Mark's


(State wise )

OC- 90 mark's

SC / ST - 60 mark's

OBC ( Bc categories )-75 mark's

Result s ఇప్పుడే వచ్చాయి కదా so error వస్తుంది. Website busy వస్తుంది వెయిట్ చేయండి.

పాస్ అయినా వరందరికీ నా హృదయ పూర్వక అభినందనలు 💐💐

Fail అయిన వారు భాద పడకండి.

Next CTET 2025 మార్చ్ నోటిఫికేషన్ జూలై exam

i wish you all the best 💐


ur's Unissa mam

Telugu tet ctet classes
👍59
CTET December 2024 Top score 💐
❤10👍6👌5🔥4
ఈ. మేడం గారికి CTET డిసెంబర్ సైకాలజీ సబ్జెక్ట్ లో 28 మార్క్స్ వచ్చాయి

28/30. Great 💐


Total score 94/150
👍23🔥5