TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
🙏9👍6
పైన పెట్టిన pdf లో కంటెంట్ కనిపిస్తుందా? అండీ?
👍30
నేను షేర్ చేసిన PDF DSC, kvs RRB exam's లో GK Questions అడుగుతాడు
👍13👌2
2025 లో ఉండే Teacher జాబ్స్

KVS ( march - april నోటిఫికేషన్ ఒక వేల ఈ మంత్స్ లో మిస్ అవుతే జూలై -ఆగష్టు నోటిఫికేషన్ )


NVS నోటిఫికేషన్

EMRS 2nd phase నోటిఫికేషన్

Army ost నోటిఫికేషన్


పైవి ఈ ఇయర్ 2025 లో వచ్చే సెంట్రల్ టీచర్ జాబ్స్
👍37
👍24❤3👌2
Thank you for ur feedback sir✨
👍26❤2🙏1
TeluguTET CTET classes
https://youtu.be/5czji8Ag-6o?si=iHA2VsTkHRWwjt48
ఈ. వీడియో అందరూ first to లాస్ట్ వరకు చూడండి ✨
👍18
👍11👌4❤2
This. number is going to drop

more this year Ctet is being difficult year by year

సీ -టెట్ exam కీ ప్రిపేర్ అయ్యో వారు maximum ఒక 3 నెల ల ముందే ప్రిపరేషన్ start చేయడం మంచిది. రాను రాను CTET పేపర్ చాలా డిఫికల్ట్ అవుతుంది.
👍44❤1👌1
NEXT CTET నోటిఫికేషన్ మార్చ్ end or ఏప్రిల్ లో ఉంటుంది.

Exam - july
👍48
👍3❤2👌2
Latest news update 🤖

KVS నోటిఫికేషన్ 2025 మార్చ్ mid వరకు వచ్చే అవకాశం వుంది.

KVS & RRB PRT సిలబస్ same so ప్రిపేర్ అయ్యో వాళ్లు మంచిగా plan చేయండి.

ఈసారి KVS exam CBSE కండక్ట్ చేస్తోంది.
Offline mode exam

KVS ఆన్లైన్ క్లాస్సేస్ బ్యాచ్ ఆల్రెడీ మన యాప్ లో START చేశాము


I WISH YOU ALL THE BEST 😊
👍16🔥7