TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
IMP 🤖
👌20👍10❤2
🤖RRB edit option అందుబాటులో గలదు
👍22
మహిళాందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ✨
❤39👍24
kvs primary ✨
❤8👍3
❤9👍3🔥1
ఇప్పుడు సోషల్ మీడియా లో కామన్ ఎంట్రన్స్ exam ( Combined Exam ) అనే వార్త వైరల్ అవుతుంది. అసలు ఏమిటి ఈ కామన్ exam ఫర్ టీచింగ్ అంటే సెంట్రల్ స్కూల్స్ KVS, NVS, RRB, EMRS వంటి వాటికీ కామన్ గా ఒక exam పెట్టాలి అనీ Ministry of Education ఆలోచన చేస్తుంది.

ఇది ఇంకా అమలు కాలేదు. ఆఫీసియల్ గా అమలు అయినా నప్పుడు నేను update ఇస్తాను. 👍


Combined exam for KVS, NVS, RRB and EMRS వాళ్ళ ఉపయోగం ఏమిటి అంటే అన్ని టికీ ఒక్కటే exam ఉండడం వాళ్ళ ప్రతీ సారి KVS NVS నుండీ వచ్చే అప్లికేషన్ ఫీజు భారం అనేది ఉండదు. అలాగే వీటికి సిలబస్ same ఉంటుంది కాంబినేషన్ exam కాబట్టి అన్నిటికి ఒకే సిలబస్ ఉంటుంది. ఈ exam ప్రాంతీయ భాషలో కూడా అందుబాటులో ఉంటే అన్ని రాష్టాల వారికీ చాలా మంచి మేలు జరుగుతుంది 👍

Hope for good and let's wait for official Announcement 😊
👍69❤5
ఈసారి జరగపోయే KVS పరీక్ష Tires లో జరుగుతుంది
దీని గురించి పూర్తి సమాచారం నేను యూట్యూబ్ వీడియో ద్వారా తెలియజేస్తాను. 👍
👍19