ఇప్పుడు సోషల్ మీడియా లో కామన్ ఎంట్రన్స్ exam ( Combined Exam ) అనే వార్త వైరల్ అవుతుంది. అసలు ఏమిటి ఈ కామన్ exam ఫర్ టీచింగ్ అంటే సెంట్రల్ స్కూల్స్ KVS, NVS, RRB, EMRS వంటి వాటికీ కామన్ గా ఒక exam పెట్టాలి అనీ Ministry of Education ఆలోచన చేస్తుంది.
ఇది ఇంకా అమలు కాలేదు. ఆఫీసియల్ గా అమలు అయినా నప్పుడు నేను update ఇస్తాను. 👍
Combined exam for KVS, NVS, RRB and EMRS వాళ్ళ ఉపయోగం ఏమిటి అంటే అన్ని టికీ ఒక్కటే exam ఉండడం వాళ్ళ ప్రతీ సారి KVS NVS నుండీ వచ్చే అప్లికేషన్ ఫీజు భారం అనేది ఉండదు. అలాగే వీటికి సిలబస్ same ఉంటుంది కాంబినేషన్ exam కాబట్టి అన్నిటికి ఒకే సిలబస్ ఉంటుంది. ఈ exam ప్రాంతీయ భాషలో కూడా అందుబాటులో ఉంటే అన్ని రాష్టాల వారికీ చాలా మంచి మేలు జరుగుతుంది 👍
Hope for good and let's wait for official Announcement 😊

👍69❤5
ఈసారి జరగపోయే KVS పరీక్ష Tires లో జరుగుతుంది
దీని గురించి పూర్తి సమాచారం నేను యూట్యూబ్ వీడియో ద్వారా తెలియజేస్తాను. 👍

👍19
TeluguTET CTET classes
ఈసారి జరగపోయే KVS పరీక్ష Tires లో జరుగుతుంది దీని గురించి పూర్తి సమాచారం నేను యూట్యూబ్ వీడియో ద్వారా తెలియజేస్తాను. 👍
ఈ నోటీసు గురించి పూర్తి సమాచారం ఇది ఫేక్ or రియల్
అండ్ CTET నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది.
KVS నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ? అన్ని మనం డిస్కస్ చేద్దాం👍

👍15🙏1
TeluguTET CTET classes
kvs tires exam approval s.pdf
అందరూ నాకు పిడిఎఫ్స్ send చేసి ఇది నిజామా అనీ అడుగుతున్నారు. !
Please Note ఈ Pdf kvs ఆఫీసియల్ వెబ్సైటు లో లేదు ఇది ఫేక్ న్యూస్ but Tire 3 proposal అయితే వాళ్లు పంపించారు అది accepted or rejected అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒక్క సారి ఆఫీసియల్ గా ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో చేస్తాను 👍

👍28