TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
AP TET & DSC ఇంపార్టెంట్
👍21❤1
🤖 గమనిక

ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఇంగ్లీష్ మీడియం (PIE ). విద్యా దృక్పధాలు క్లాసెస్ start చేస్తున్నాము

కోర్స్ లో జాయిన్ అయిన వారు గమనించగలరు.

DSC ( english medium online classes link)

https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw
👍3
TeluguTET CTET classes pinned «🤖 గమనిక ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఇంగ్లీష్ మీడియం (PIE ). విద్యా దృక్పధాలు క్లాసెస్ start చేస్తున్నాము కోర్స్ లో జాయిన్ అయిన వారు గమనించగలరు. DSC ( english medium online classes link) https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw»
👍26🙏8
75-90
👍27
Option 3
👍13
చాలా మంది ఇంకా CTET నోటిఫికేషన్ రాదా mam అనీ అడుగుతున్నారు.

ఈసారి CTET జూలై లో కాదు ఆగస్టు లో జరుగుతుంది.


May end కీ నోటిఫికెషన్ అండ్ ఆగస్టు లో exam


AP DSc కీ ఛాన్స్ మీస్ అనీ బాధ పడకండి. .!

మీ ముందు KVS 2025
NVS, ఆర్మీ 2025 సెంట్రల్ జాబ్స్ వున్నాయి వాటికీ CTET కావాలి TET పనిచేయ్యాదు. గమనించగలరు 🤖


కాబట్టి సీ -టెట్ సర్టిఫికెట్ లేని వారు ఆగష్టు నోటిఫికేషన్ కీ అప్ప్లై చేసి పాస్ అవ్వాగలరు 🤖

*CTET కీ NO AGE LIMIT

* Bed /Ded 1 st year students also eligible

* life long validity for certificate


ఇంకా ముందు రాభోయే AP / TS DSc కీ కూడా అప్ప్లై చెయ్య వచ్చు main KVS,. NVS , RRB , EMRS సెంట్రల్ జాబ్స్ కీ CTET తో అర్హత లభిస్తుంది 🤖

Thank you
ur's ఉన్నిసా మేడం

CTET నోటిఫికేషన్ మే end
exam - August
👍45❤1
సీ -టెట్ పేపర్ 1 or 2 పాస్ అయివుండి ఎవరైతే
KVS & NVS వంటి సెంట్రల్ టీచర్ నోటిఫికెషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వారు ఈ గ్రూప్ లో జాయిన్ కాగలరు 👍

👇group link
https://chat.whatsapp.com/Bzkg2NWZ0MFJGbpu7bzadI


గమనక 🤖

ఈ సంవత్సరం KVS & NVS ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. Exam Notification s release soon. I wish you All the best for updates please join group 😊
👍17
ఆంధ్రప్రదేశ్ Text Book నోట్స్ అందుబాటులో ఉంది
price 149🤖
xerox ఆప్షన్ తో నోట్స్ కావాలి అనే వారు ఈ నెంబర్ కీ వాట్సాప్ మెసేజ్ చేయండి

AP TEXT BOOKNOTES ( ఇంగ్లీష్ మీడియం & తెలుగు మీడియం ) both mediums Available

number : 9347169080
👍19❤2
దయచేసి AP DSC అభ్యర్థులు ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. Don't waste ur valuable time to watch un necessary video s in youtube 🤖

Be safe, Healthy and calm just focus on ur Goal ☺️
👍44❤10
CTET 2025 నోటిఫికేషన్ తర్వాత నే KVs నోటిఫికెషన్ వస్తుంది 👍

AP DSC / TS DSC లకి అందరూ బాగా ప్రిపేర్ అవ్వగలరు.

CTET 2025 నోటిఫికేషన్ అప్డేట్ నేను మీకు యూట్యూబ్ ద్వారా తెలియ జేస్తాను 🤖

Thank you All the best
👍48❤5
🤖 Alert
ఈరోజు AP DSC 2025 అప్ప్లై Last Day. .!

ఈ సమయాన్ని రివిజన్ కీ & ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడానికి వినియోగించండి 👍 కొత్తవి ఏమి చదవకండి ఇప్పుడు వరకు చదివింది జస్ట్. రివైస్ చేయండి. Too sad 🙁 టైమ లేని DSC But Give you're Best 🙂 Results గురించి think చేయకండి. మీ బెస్ట్ మీరు ఇవ్వండి 👍
👍31❤3