TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
KVs నోటిఫికేషన్ 2025
👍18❤2
CTET జూలై సెక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు

చాలా మంది అభ్యర్థులు నార్త్ -యూట్యూబ్ వీడియోస్ చూసి మీస్ గైడ్ అవుతున్నారు. RRB అండ్ CTET కీ సంబందించిన ఏ ఆఫీసియల్ అప్డేట్ ఇప్పటి వరకు లేదు.



CTET నోటిఫికేషన్ ఈ మే నెల ఆకారి లోపు లేదా జూన్ 1st వీక్ కీ వస్తే exam ఆగష్టు లో జరుగుతుంది.


లేదా సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వచ్చి exam డిసెంబర్ లో జరుగుతుంది 👍

so wait చేయండి ఆఫీసియల్ అప్డేట్ కొరకు మంచి గా ప్రిపేర్ అవ్వo డి 🙂


Stay connected with our
youtube channel
Telugu Tet Ctet Classes
by
unissa ma'am ☺️
👍38❤9
AP DSC అభ్యర్థులకు ఒక గమనిక 🤖

SGT & SA ఏ ఎక్సమ్స్ ముందు జరుగుతాయి ??

డిస్ట్రిక్ట్ వైస్ కేటగిరీ వైస్ ఎంత మంది అప్ప్లై చేశారు. ?

Normalization మార్క్స్ & ఒకే జిల్లా ఒకే పేపర్

AP DSC CUT ఆఫ్?

మరో క టెట్ & సుప్రీం కోర్ట్ కేసు ? ?

ఈ విధంగా టైటిల్స్ వచ్చే వీడియో స్ చూసి దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి


కేవలం ఆఫీసియల్ గా వెబ్సైటు లో వచ్చే న్యూస్ నీ నమ్మడం మంచిది. అసలు చదువుతునప్పుడు మొబైల్ పట్టుకోకండి స్వీచ్ ఆఫ్ చేయండి 👍

కొత్తవి చదవకండి. .! సిలబస్ కంప్లీట్ కావడం లేదని టెన్షన్ పడకండి. .!వీలైనంత వరకు మోస్ట్ imp టాపిక్స్ చదవండి అండ్ ప్రాక్టీస్ చేయండి 👍 జాబ్ వస్తాదా రాదా దీని గురించి think చేయకండి మీ బెస్ట్ మీరు బాగా ప్రిపేర్ అవ్వా oడి ఎక్సమ్ రాయండి.
👍54❤12🔥1
👍18👌7❤3
👍12❤2🔥2
Wait for official Announcement 👍
👍4❤2
AP DSC 2025
పై పోస్ట్ అన్ని గ్రూప్స్ లో వైరల్ అవుతుంది 👍
దయచేసి ఆఫీసియల్ announcement వచ్చే వరకు వెయిట్ చేయండి.

All the best
👍17❤1
TeluguTET CTET classes pinned «AP DSC 2025 పై పోస్ట్ అన్ని గ్రూప్స్ లో వైరల్ అవుతుంది 👍 దయచేసి ఆఫీసియల్ announcement వచ్చే వరకు వెయిట్ చేయండి. All the best»
ఇప్పుడు DSc హాల్ టికెట్స్ ఏ ప్రాబ్లెమ్ లేకుండా డౌన్లోడ్ అవుతున్నాయి.

Visit Official website

Thank you

All the best😊
👍36❤9
TeluguTET CTET classes pinned «ఇప్పుడు DSc హాల్ టికెట్స్ ఏ ప్రాబ్లెమ్ లేకుండా డౌన్లోడ్ అవుతున్నాయి. Visit Official website Thank you All the best😊»
❤13🙏5👍4