TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
NEP 2020 మొదటి సారిగా అమలు చేసిన రాష్ట్రము ఏంటి?? కామెంట్ చేయండి
❤54
RTE 2009
❤23👍7
ఈ. మేడం సీ-టెట్ ద్వారా AP Dsc కీ అప్ప్లై చేసి ఎగ్జామ్స్ కూడా బాగా రాసాను అనీ మెసేజ్ చేశారు 😊
❤25
CTET వెబ్సైటు ఈరోజు అప్డేట్ చేశారు.

జూన్ 15 లోపు నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్స్ ఆగష్టు లో జరుగుతాయి.

లేదా సెప్టెంబర్ నోటిఫికేషన్ డిసెంబర్ లో ఎగ్జామ్స్


జూన్ 15 లోపు నోటిఫికేషన్ రావాలి అనీ కోరుకుందాం. .!✨😊

All the best ✨
👍39❤4
Kvs నోటిఫికేషన్ జూలై లో వచ్చే అవకాశాలు వున్నాయి✨✨

All the best😊
🔥30❤18
❤14👍4
8th. క్లాస్ వరకు బాగా చదవండి. ! 9&10 th చదవలేదు అనీ భయ పడకండి. Primary basics బాగా డెవలప్ చేయండి. చదివిన వే మరల మరల రెవిజన్ చేయండి
👍22❤15👌1
దీని మీద మీ అభిప్రాయం. ??
🔥27🙏8❤2
రైల్వే టీచర్ exams డేట్స్ ఇంకా రాలేదు 🤖
❤5
🤖 CTET exam ఇంకా జూలై or ఆగష్టు లో జరగదు

నోటిఫికేషన్ సెప్టెంబర్ లో వచ్చి exam డిసెంబర్ లో ఉంటుంది. కాబట్టి ఈసారి 2025 లో ఒక CTET పరీక్ష మాత్రమే జరుగును. కాబట్టి CTET డిసెంబర్ కీ తగిన విధంగా మీ ప్రణాళిక ను మార్చుకోని చదవగలరు.
❤11