TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
1939 లో మలేరియల్ పారసైట్ ను ఇక్కడ సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు?
Anonymous Quiz
19%
కోల్ కతా
48%
సికింద్రాబాద్
25%
లండన్
8%
బెంగళూరు
Forwarded from Deleted Account
గ్రే హౌండ్స్ అనునది ఈ రాష్ట్రములోని పోరాడు శక్తి?
Anonymous Quiz
13%
మధ్య ప్రదేశ్
35%
మహారాష్ట్ర
24%
తమిళనాడు
28%
ఆంధ్రప్రదేశ్
Forwarded from Deleted Account
"బాల కార్మికత "అనునది ఈ వయస్సుకు కింద పని చేయు వారికి వర్తించును?
Anonymous Quiz
11%
13
14%
15
63%
14
12%
16
Forwarded from Deleted Account
"అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ "కేంద్రం ప్రస్తుతం ఎక్కడ ఉన్నది?
Anonymous Quiz
9%
లార్డ్స్
59%
దుబాయి
24%
న్యూఢిల్లీ
9%
సిడ్నీ
Forwarded from Deleted Account
ప్రకృతిలో అతి దృఢమైన పదార్ధం ఏది?
Anonymous Quiz
57%
వజ్రం
26%
ప్లాటినం
6%
బంగారం
12%
2 మాత్రమే
Forwarded from Deleted Account
ఇంద్రావతి దీని యొక్క ఉపనది?
Anonymous Quiz
20%
మహానది
24%
కృష్ణా
36%
గోదావరి
19%
తుంగభద్ర
Forwarded from Deleted Account
ఒక గజం ఎన్ని మీటర్లతో సమానం?
Anonymous Quiz
13%
0.9444
25%
0.9114
49%
0.9414
13%
0.9144
Forwarded from Deleted Account
ఉత్తరాఖండ్ హైకోర్ట్ ఉన్న చోటు ఏది?
Anonymous Quiz
17%
రాంచి
50%
నైనిటాల్
29%
చంఢీఘర్
4%
ఏది కాదు
Forwarded from 📖తెలుగు స్టడీ మెటీరియల్ 📖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Deleted Account
మాగ్నస్ కార్లసన్ ఏ రంగానికి చెందిన వారు?
Anonymous Quiz
6%
క్రికెట్
27%
బాడ్మింటన్
55%
చదరంగం
12%
ఈత
Forwarded from Deleted Account
పి.వి. నరసింహరావు కి ముందున్న ప్రధాన మంత్రి ఎవరు?
Anonymous Quiz
23%
ఇందిరా గాంధీ
31%
చరణ్ సింగ్
29%
వి.పి.సింగ్
16%
చంద్రశేఖర్
Forwarded from Deleted Account
క్రింది వానిలో ఏ కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు కేంద్ర రాష్ట్ర సంబంధాలను పునర్ నిర్వచించింది?
Anonymous Quiz
20%
ఇంద్ర సహానీ కేసు
49%
ఎస్.ఆర్. బొమ్మయి కేసు
20%
వామనరావు కేసు
11%
ఐ.ఆర్. కోయెల్ హో కేసు
Forwarded from Deleted Account
"టైమ్ గెరిల్లా "అనే పుస్తకం ఎవరి ఆటో బయోగ్రఫీ?
Anonymous Quiz
12%
తస్లీమా నస్రీన్
37%
రోనాల్డ్ రీగన్
31%
హిట్లర్
20%
ఫిడెల్ క్యాస్ట్రో
Forwarded from Deleted Account
ప్రపంచంలో అత్యంత పొడవైన నివాస భవనాలు ఏవి?
Anonymous Quiz
10%
23 మరినా
30%
ఎలైట్ రెసిడెన్స్
40%
ప్రిన్సెస్ టవర్
21%
ది మరీనా టార్చ్
Forwarded from Deleted Account
దక్షిణ గంగోత్రి గల ప్రాంతం?
Anonymous Quiz
10%
ఆఫ్రికా
29%
ఆస్ట్రేలియా
25%
యూరప్
36%
అంటార్కిటికా
Forwarded from Deleted Account
అయ్యర్ శిల(రాక్)ఎక్కడ ఉంది?
Anonymous Quiz
10%
జపాన్
38%
మలేషియా
31%
ఆస్ట్రేలియా
21%
శ్రీలంక
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
అల్లూరి సీతారామరాజు యొక్క స్మారక చిహ్నం ఎక్కడ ఉన్నది?
Anonymous Quiz
13%
రాజవొమ్మంగి
11%
అన్నవరం
45%
కృష్ణ దేవి పేట
32%
రంపచోడవరం
Forwarded from Deleted Account
మూల రాజ్యాంగంలోని నిబంధనలు ఎన్ని?
Anonymous Quiz
9%
390
30%
385
19%
445
43%
395
Forwarded from Deleted Account
మెడిటారేనియన్, ఎర్ర సముద్రాలను కలిపే సంధి?
Anonymous Quiz
19%
మలక్కా సంధి
57%
సూయజ్ కాలువ
22%
1 మాత్రమే
2%
ఏది కాదు