TeluguTET CTET classes
15.6K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
డైరెక్ట్ వాళ్ల కీ 60+ ఉంటుంది శాలరీ
❤1
ఈ sir కూడా nvs మ్యాథ్స్ కీ సెలెక్ట్ అయ్యారు 🙂🙂
👍16❤5🔥3
Independence day offer's

CTET course 199₹only 😍😍

KVS, RRB,CTET కోర్స్ మీద ఆఫర్స్ వున్నాయి 👍

Don't miss out APP link 👇
https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw
❤3
Ded/TTC + degree తో CTET paper 2 కీ కూడా apply చేయవచ్చు.

మీరు bed చేసిన తర్వాత ఆ సీ -టెట్ paper 2 మార్క్స్ memo మీకు use అవుతుంది...


Ded+Degree Qualification is eligible for CTET paper 2
❤19👍10
CTET 2024 December section Topper 🥰
❤6
Thank you for this much of love 🥰for my CTET classes 🥰🥰
❤5
మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్. .🙄.???
❤6
దయచేసి CTET లేని వాళ్లు సీ -టెట్ exam రాసి మంచి మార్కులు తెచ్చుకొండి ప్లీజ్ మీకు రాబోయే రోజుల్లో సెంట్రల్ level లో మంచి టీచర్ జాబ్స్ ఆఫర్స్ వున్నాయి.

* రైల్వే టీచర్, ఆర్మీ ost ఎగ్జామ్స్ సెప్టెంబర్ లో జరుగుతాయి.
వీటి తర్వాత
KVS 2025
NVS 2025
EMRS 2025 నోటిఫికేషన్స్ 👍

Please focus on central level teaching exams also..!


Telugu tet ctet classes
ఉన్నిసా మేడం
👍70❤18🔥4