TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
క్రింది వానిలో ఏ కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు కేంద్ర రాష్ట్ర సంబంధాలను పునర్ నిర్వచించింది?
Anonymous Quiz
20%
ఇంద్ర సహానీ కేసు
49%
ఎస్.ఆర్. బొమ్మయి కేసు
20%
వామనరావు కేసు
11%
ఐ.ఆర్. కోయెల్ హో కేసు
Forwarded from Deleted Account
"టైమ్ గెరిల్లా "అనే పుస్తకం ఎవరి ఆటో బయోగ్రఫీ?
Anonymous Quiz
12%
తస్లీమా నస్రీన్
37%
రోనాల్డ్ రీగన్
31%
హిట్లర్
20%
ఫిడెల్ క్యాస్ట్రో
Forwarded from Deleted Account
ప్రపంచంలో అత్యంత పొడవైన నివాస భవనాలు ఏవి?
Anonymous Quiz
10%
23 మరినా
30%
ఎలైట్ రెసిడెన్స్
40%
ప్రిన్సెస్ టవర్
21%
ది మరీనా టార్చ్
Forwarded from Deleted Account
దక్షిణ గంగోత్రి గల ప్రాంతం?
Anonymous Quiz
10%
ఆఫ్రికా
29%
ఆస్ట్రేలియా
25%
యూరప్
36%
అంటార్కిటికా
Forwarded from Deleted Account
అయ్యర్ శిల(రాక్)ఎక్కడ ఉంది?
Anonymous Quiz
10%
జపాన్
38%
మలేషియా
31%
ఆస్ట్రేలియా
21%
శ్రీలంక
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
అల్లూరి సీతారామరాజు యొక్క స్మారక చిహ్నం ఎక్కడ ఉన్నది?
Anonymous Quiz
13%
రాజవొమ్మంగి
11%
అన్నవరం
45%
కృష్ణ దేవి పేట
32%
రంపచోడవరం
Forwarded from Deleted Account
మూల రాజ్యాంగంలోని నిబంధనలు ఎన్ని?
Anonymous Quiz
9%
390
30%
385
19%
445
43%
395
Forwarded from Deleted Account
మెడిటారేనియన్, ఎర్ర సముద్రాలను కలిపే సంధి?
Anonymous Quiz
19%
మలక్కా సంధి
57%
సూయజ్ కాలువ
22%
1 మాత్రమే
2%
ఏది కాదు
Forwarded from Deleted Account
బాంధవ్ ఘడ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?
Anonymous Quiz
19%
రాజస్థాన్
23%
ఒరిస్సా
50%
మధ్య ప్రదేశ్
7%
బీహార్
Forwarded from Deleted Account
NASDAQ-100 సూచీ అనబడు ప్రపంచపు సూచీలో చేర్చబడిన మొదటి భారతీయ సంస్థ?
Anonymous Quiz
24%
ఇన్ఫోసిస్
34%
విప్రో
22%
సత్యం
20%
టి.సి.ఎస్
Forwarded from Deleted Account
రాజీవ్ గృహకల్ప పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
Anonymous Quiz
25%
2004
34%
2006
22%
2003
18%
2005
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
'సత్యమేవ జయతే 'అనే సూక్తి ఎక్కడ నుండి గ్రహింపబడింది
Anonymous Quiz
7%
అమరావతి
65%
ముండకోపనిషత్
25%
సాంచి
3%
ఏది కాదు
Forwarded from Deleted Account
గీత్ సేథీ ఈ క్రీడకు సంబందించినవాడు?
Anonymous Quiz
4%
క్రికెట్
54%
బిలియర్డ్స్
32%
బాడ్మింటన్
10%
బాస్కెట్ బాల్
Forwarded from Deleted Account
మధ్య ప్రదేశ్ నుండి సృష్టించబడిన కొత్త రాష్ట్రం?
Anonymous Quiz
13%
జార్ఖండ్
47%
ఛత్తీస్ ఘర్
15%
పూర్వాంచల్
24%
1&2
Forwarded from Deleted Account
క్రింది వానిలో మహారత్న కంపెనీ ఏది?
Anonymous Quiz
9%
NMDC
32%
NALCO
48%
NTPC
11%
BEL
Forwarded from Deleted Account
బలిమెల రిజర్వాయర్ ఇక్కడ ఉన్నది?
Anonymous Quiz
38%
ఒరిస్సా
34%
శ్రీకాకుళం
25%
ఖమ్మం
3%
ఏది కాదు
Forwarded from Deleted Account
భారత దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం ఏది?
Anonymous Quiz
10%
నరోరా
22%
రావత్ బట
46%
తారాపూర్
21%
కల్పక్కం