🤖 టెలిగ్రామ్ గ్రూప్ లో adds వస్తున్నాయి. వాటికీ నాకు సంబంధం లేదు అవి టెలిగ్రామ్ adds అండీ.!
ప్లీజ్ Don't click Adds on Telegram group

❤20
TeluguTET CTET classes pinned «🤖 టెలిగ్రామ్ గ్రూప్ లో adds వస్తున్నాయి. వాటికీ నాకు సంబంధం లేదు అవి టెలిగ్రామ్ adds అండీ.! ప్లీజ్ Don't click Adds on Telegram group»
నేను 2023 డిసెంబర్ నుండీ CTET ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాను.
డిసెంబర్ 2023
జూలై 2024
డిసెంబర్ 2024 .....ఈ విధంగా ఇప్పటి వరకు 3 సీ -టెట్ పరీక్ష లకు ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ వచ్చాను.
నా ఆన్లైన్ క్లాసెస్ విని మార్క్స్ మంచిగా స్కోర్ చేసిన ప్రతీ ఒక్క రీ మార్క్స్ memo pdf రూపంలో ఇవ్వడం జరిగింది. దయచేసి ఒక సారీ అందరు చూడగాలరు.
మీకు తెలియాలి కాదండి ఈ CTET క్లాసెస్ నిజం గానే use అవుతాయా లేదా అనేది. 😊
ఈ. గూగుల్ డ్రైవ్ లింక్
https://drive.google.com/file/d/1D5EVPZqdKrwfEXIUizJgwG1cWZIIbUNQ/view?usp=drivesdk

❤6👍3
డిసెంబర్ 2025 కీ టాప్ స్కోర్ 130+😊
ఎక్సపెక్ట్ చేస్తున్నాను
All the best
ఎక్సపెక్ట్ చేస్తున్నాను
All the best
❤41👍9🔥6
ప్రైవేట్ పాఠశాలలో కూడా CTET /టెట్ తప్ప నీ సరి అనే తీర్పు కూడా త్వరలో మీరు చూస్తారు 🤖
👍39👌10❤2🔥2
దీని వాళ్ళ మా కేంటి ఉపయోగం అంటారా? ? ఇప్పుడు వస్తాయి వేకెన్సీ లు. .! టెట్ లేకుండా No promotions, they can't continue service also. .!
RTE ACT 2009 కీ ముందు టెట్ లేకుండా జాబ్ govt జాబ్ చేస్తూ 5 సంవత్సరాలు కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న గవర్నమెంట్ టీచర్స్ 2 ఇయర్స్ లో TET/ CTET పాస్ అవ్వకా పొతే జాబ్ పోతుంది.

🙏24🔥10❤8👌5
Exams City link is Out !
Please check here : https://rrb.digialm.com//EForms/configuredHtml/33015/95530/login.html
రైల్వే టీచర్ (professional Ability questions )50 Bits PDF 👇
https://drive.google.com/file/d/1EXKifCQRaMbyIo40s0h7bEsPuu708gi4/view?usp=drivesdk
Answer key for 50 bits 👇
https://drive.google.com/file/d/1EXiN6VSbM1KSt07Zictwjj_XSAYFG0My/view?usp=drivesdk

❤5