TeluguTET CTET classes
15.6K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
తల్లిదండ్రుల తర్వాత ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసేది గురువే...

దేశం గర్వించదగిన ఎంతో మంది గొప్ప వ్యక్తులను జాతికి అందించిన గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు😊
❤34🙏4👍3
రైల్వే టీచర్ exam 🤖 2025

maximum ఇప్పటి వరకు RRB అప్ప్లై చేసిన వారంత తమ సిటీ గురించి తెలుసుకునే ఉంటారు.


ఎవరికైన సిటీ తెలుసుకువడం లో error చూపిస్తే కాండిడేట్ లాగిన్ లో DATE దగ్గర MONTH

MONTH దగ్గర DATE enter చేసి లాగిన్ చేయండి 🤖



ఇంపార్టెంట్ 🤖🤖🤖

అడ్మిట్ కార్డ్స్ ఈరోజు లేదా రేపు మీకు అందుబాటులో ఉంటాయి 🤖🤖 NO నీడ్ to వర్రీ 😊



*** BEd వాళ్లు ప్రైమరీ కీ ఎలిజిబుల్ లేదు. Exam రాయడం వేస్ట్ so రాయకండి 🤖🤖


నాకు కొంచెం హెల్త్ బాగోలేదు 🤖🤖 so వీడియో స్ చేయడం లేదు.


Keep supporting me,. Connect with our channel 😊


Ur's
ఉన్నిసా మేడం

TelugU Tet Ctet Classes
👍34❤12
RRB exam 10వ తారికి వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసా యి 👍👍


రేపు మిగిలిన వాళ్ళ కీ వస్తాయి 👍
..

My Health is not good soon we connect on YouTube video.
👍18❤6
RRB CUT OFF అనేది జోన్స్ బట్టి మారుతుంది. ఒక zone లో అప్ప్లై చేసిన వారు మార్క్స్ ప్రభావం వాళ్ళ cut off హై కీ వెళ్తుంది like 70+


కొన్ని జోన్స్ లో 65+ వాళ్లకి కూడా జాబ్స్ రావచ్చు.

నెను కేవలం ఒక ఐడియా కీ మాత్రమే cut off చెప్పాను. Wait for final Result s😊
👍23❤9
DSSSB exam కీ అప్లై చేసినవాళ్లు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు 👍

లింక్ 👇
https://chat.whatsapp.com/IrwIGFqsNqi1A8UiLRoy00?mode=ems_copy_t
❤5👍5
CTET compulsory
❤6
KvS లాగా EMRS లో ఉమెన్స్ కీ 10ఇయర్స్ AGE RELAXATION

☺️ 35+ 10 upto 45 ఇయర్స్ వరకు ఎలిజిబుల్
👍11❤7
SC ఉమెన్స్ - 35+ 5 + 10 ఇయర్స్

OBC ఉమెన్స్ - 35+3+10ఇయర్స్
❤4🙏1
SC male - 40ఇయర్స్
OBC MALE - 38
❤3