TeluguTET CTET classes
15.6K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
ఇది ఆఫీసియల్ వెబ్సైటు లో ఇంకా అప్లోడ్ కాలేదు. కానీ మీకు టైర్ -1 exam s డిసెంబర్ లోనే ఉంటాయి.

Once official గా release అయ్యాక నేను యూట్యూబ్ ఛానల్ లో ఒక preparation plan తో డిసెంబర్ లో exam ఎలా crack చేయ్యాలి అని వీడియో చేస్తాను 👍
👍21❤8
ఈరోజు మార్నింగ్ నేను నా ఆఫీసియల్ మెయిల్ నుండీ CTET వాళ్ళ కీ నోటిఫికేషన్ రిలీజ్ చేయ్యా మని మెయిల్ వేశాను 👍


Saturday & Sunday office holiday.

Next week కీ నోటిఫికేషన్ రా వచ్చు 👍

మీ ఉన్ని సా మేడం మీతో ఎప్పుడు వుంటారు 😊
👍22❤11🔥3
ఈరోజు CTET వెబ్సైటు అప్డేట్ చేశారు. అక్టోబర్ 20 లోపు నోటిఫికేషన్ వస్తే ఈ ఇయర్ exam జరుగుతుంది.

Be positive 😊
👍29❤12🙏5
Application last Date - october 23rd
👍9❤3
CTET పరీక్ష పాస్ అయిన వారు చాలా లక్కీ అండీ emrs వచ్చింది. Next KVS, NvS కూడా వస్తుంది 😊
👍26❤2
ఇది 2022 డిసెంబర్ లో విడుదల అయినా CTET నోటిఫికేషన్ బులిటిన్ నోటిఫికేషన్ అక్టోబర్ 31 కీ వచ్చింది నవంబర్ నెల వరకు అప్లై కీ అవకాశం ఇచ్చారు 👍

కాబట్టి ఈ నెల ఆఖరికి నోటిఫికేషన్ రాకపోతే ఇక రాదు 👍
👍24❤12
❤15👍3