TeluguTET CTET classes
15.6K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
ఇది 2022 డిసెంబర్ లో విడుదల అయినా CTET నోటిఫికేషన్ బులిటిన్ నోటిఫికేషన్ అక్టోబర్ 31 కీ వచ్చింది నవంబర్ నెల వరకు అప్లై కీ అవకాశం ఇచ్చారు 👍

కాబట్టి ఈ నెల ఆఖరికి నోటిఫికేషన్ రాకపోతే ఇక రాదు 👍
👍24❤12
❤15👍3
CTET నోటిఫికేషన్ వచ్చేసింది 🥳
❤42👍14
TeluguTET CTET classes
ఇది 2022 డిసెంబర్ లో విడుదల అయినా CTET నోటిఫికేషన్ బులిటిన్ నోటిఫికేషన్ అక్టోబర్ 31 కీ వచ్చింది నవంబర్ నెల వరకు అప్లై కీ అవకాశం ఇచ్చారు 👍 కాబట్టి ఈ నెల ఆఖరికి నోటిఫికేషన్ రాకపోతే ఇక రాదు 👍
నేను చెప్పాను కాదండి. .! నోటిఫికేషన్ ఈ నెల ఆఖరికి వస్తుంది అనీ


వచ్చింది చూశారా. .!

Next video CTET 2026 సిలబస్ గురించి అప్లోడ్ అవుతుంది.


Exam date :- ఫిబ్రవరి 8


i wish you all the best
ur's unissa maam😊
👍67❤49🔥4👌4
EMRS 2nd phase miss అయిన వాళ్లు ఏమి భాద పడకండి 🙂

next ఇయర్ 2026 జూన్ లో. మరల 3rd phase emrs నోటిఫికేషన్ వస్తుంది.

EMRS TGT కీ CTET పేపర్ 2 పాస్ అవ్వాలి 🤖

ఈ ఇయర్ 2026 ఫిబ్రవరి లో జరిగే exam పాస్ అవ్వడానికి మీరు మీ 100% ఇవ్వండి


All the best
ur's
ఉన్నిసా మేడం
❤20👍7
Ded+ degree తో మీరు CTET పేపర్ 2 రాయవచ్చు
👍36❤3