TeluguTET CTET classes
15.7K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
EMRS 2nd phase miss అయిన వాళ్లు ఏమి భాద పడకండి 🙂

next ఇయర్ 2026 జూన్ లో. మరల 3rd phase emrs నోటిఫికేషన్ వస్తుంది.

EMRS TGT కీ CTET పేపర్ 2 పాస్ అవ్వాలి 🤖

ఈ ఇయర్ 2026 ఫిబ్రవరి లో జరిగే exam పాస్ అవ్వడానికి మీరు మీ 100% ఇవ్వండి


All the best
ur's
ఉన్నిసా మేడం
❤20👍7
Ded+ degree తో మీరు CTET పేపర్ 2 రాయవచ్చు
👍36❤3
TeluguTET CTET classes
Ded+ degree తో మీరు CTET పేపర్ 2 రాయవచ్చు
ఏమి use అంటే మీరు next bed చేశారు అనుకొండి ఇంకా మళ్ళీ CTET రాయాల్సిన అవసరం లెదు. డైరెక్ట్ గా Govt టీచర్ జాబ్స్ కీ apply చేసుకోవచ్చు.
👍17❤4
👍4❤2🔥1
CTET exam డేట్ మాత్రమే వచ్చింది. ఇంకా అప్లై స్టార్ట్ అవ్వలేదు.


Apply స్టార్ట్ అయిన వెంటనే నేను మన యూట్యూబ్ లో వీడియో వేస్తాను
👍42❤4