Forwarded from Deleted Account
అభయహస్తం పథకం యొక్క ఉద్దేశం ఏమిటి?
Anonymous Quiz
51%
మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు
11%
నిరుద్యోగ నిర్మూలన
15%
వ్యవసాయ కూలీలకు భీమా
23%
వృద్ధులకు ఫించన్
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
పగలు మరియు రాత్రి ఇక్కడ సమానంగా ఉండును?
Anonymous Quiz
19%
ధ్రువాలు
59%
భూమధ్య రేఖ
13%
అంటార్కిటిక్
9%
ప్రధాన మధ్యాహ్న రేఖ
Forwarded from Deleted Account
టామిఫ్లూ మందు ఈ వ్యాధిని గుణపరుచుటకు?
Anonymous Quiz
35%
బర్డ్ ఫ్లూ
16%
ఎయిడ్స్
43%
స్వైన్ ఫ్లూ
6%
కాన్సర్
Forwarded from Deleted Account
ప్రశీతనమునకు ఉపయోగపడు వాయువు ఏది?
Anonymous Quiz
23%
అమ్మోనియా
34%
ఫాస్పిన్
39%
క్లోరిన్
4%
ఏది కాదు
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
కలంకారి పెయింటింగ్స్ ప్రసిద్ధి కెక్కిన ప్రదేశం?
Anonymous Quiz
12%
గద్వాల్
42%
పోచంపల్లి
33%
మచిలీపట్నం
13%
వెంకటగిరి
Forwarded from Deleted Account
కింద పేర్కొన్న వానిలో ఏది పారాసైటిక్ వ్యాధి కాదు?
Anonymous Quiz
7%
ఫైలేరియా
39%
ట్యూబర్ కులోసిస్
36%
కాన్సర్
18%
లీష్ మానియాసిస్
Forwarded from Deleted Account
16 Hz కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను ఏమంటారు?
Anonymous Quiz
28%
ఇన్ ఫ్రాసోనిక్
45%
అల్ట్రా సోనిక్
21%
ఇసోనిక్
6%
ఎక్స్ ట్రాసోనిక్
Forwarded from Deleted Account
ద్వంద్వ పరిపాలన క్రింది వానిలో ఏ చట్టం ప్రత్యేకత?
Anonymous Quiz
8%
1832 చట్టం
32%
1909 చట్టం
48%
1919 చట్టం
11%
1935 చట్టం
Forwarded from Deleted Account
భారత సమాఖ్య ఏ దేశం నుంచి స్ఫూర్తి పొందింది?
Anonymous Quiz
26%
యు.ఎస్.ఎ
38%
కెనడా
31%
బ్రిటన్
5%
జర్మనీ
Forwarded from Deleted Account
రాష్ట్రపతి కి మంత్రి మండలి ఇచ్చిన సలహా
Anonymous Quiz
22%
రాష్ట్రపతి దానికి బద్దుడు కాడు
20%
కోర్టుల పరిశీలనకు లోబడి ఉంటుంది
46%
పార్లమెంట్ ఆమోదం పొందింది
12%
కోర్టుల పరిశీలన నుంచి నిషేధించబడింది.
Forwarded from Deleted Account
పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది?
Anonymous Quiz
24%
గాంధీ -ఇర్విన్
26%
నెహ్రూ-మౌంట్ బాటెన్
43%
గాంధీ- అంబేద్కర్
6%
గాంధీ-నెహ్రూ
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఆప్టిక్ ఫైబర్స్ ని దేనిలో వాడతారు?
Anonymous Quiz
9%
నేత పని
55%
ప్రసారాలు
31%
సంగీత పరికరాలు
5%
ఆహార పరిశ్రమ
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account