TeluguTET CTET classes
15.7K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
సర్వర్ బిజీ ఉంటుంది.
Evening కీ డౌన్లోడ్ చేయండి. జస్ట్ ఇప్పుడే add చేశారు.
👍34
రేపు మార్నింగ్

CTET 2026 స్పెషల్ వీడియో వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ lo ☺️

last min exam center 🎯exam హల్ టిప్స్ 😍😍

Don't miss it🙂
👍31❤10
TeluguTET CTET classes pinned «రేపు మార్నింగ్ CTET 2026 స్పెషల్ వీడియో వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ lo ☺️ last min exam center 🎯exam హల్ టిప్స్ 😍😍 Don't miss it🙂»
ఈ book మీకు బేసిక్ నుండీ ఇంగ్లీష్ ఒకేబులరీ డెవలప్మె చేయడానికి use అవుతుంది.
ఇంట్రెస్ట్ వున్నవారు ఒకసారి book వెబ్సైటు నీ చెక్ చేయగలరు. థాంక్ యు 😊

Link 👇Amazon link - https://amzn.to/3ZVq03O

Get upto 40% discount by using the coupon TELUGUCTET10 on the mentioned link.

https://shorturl.at/GuTFG
❤5👍1
👍8❤6
సీ -టెట్ exam కీ టైం -మానేజ్మెంట్ చాలా అవసరం.

తెలియని క్వశ్చన్స్ దగ్గర ఆగిపోకండి..! తెలుగు 30మార్క్స్ అందరూ ఫస్ట్ చేయండి. OMR బబల్ దగ్గర జాగ్రత్త వాహించండి. 👍

Time -management very IMP


Thank you
Urs Unnissa ma'am
All the best let's crack it 😊
👍47❤17🙏6
CTET పరీక్ష రాసిన వారు
పేపర్ ఎలా వచ్చింది. ?
ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
👍31❤2🙏1
TeluguTET CTET classes pinned «CTET పరీక్ష రాసిన వారు పేపర్ ఎలా వచ్చింది. ? ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.»
exam రాసిన వారు PDF send చేయండి. ప్లీజ్ నీట్ గా స్కాన్ చేసి

టెన్షన్ ఏమి వద్దు అన్ని చేపినవే అడిగాడు ఈ క్వశ్చన్ మాత్రం డైరెక్ట్ వచ్చేసింది.

చదివిన టాపిక్స్ నుండే క్వశ్చన్స్ వస్తున్నాయి.
No worries
👍16❤10
A & R related క్వశ్చన్స్ ఎక్కువగా అడిగాడు.
క్లాసురూమ్ అప్లైడ్ మోడల్ లో

send me telugu paper
👍21❤9