TeluguTET CTET classes
15.7K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
TeluguTET CTET classes
దీని మీద వీడియో చేయమంటే చేస్తాను
వీడియో చేయమంటారా కామెంట్స్ చేయండి
🙏29👍16
TeluguTET CTET classes
Photo
ఇది నిన్నా జరిగిన లోక్ సభ మీటింగ్

లో గవర్నమెంట్ న్ని
ఇన్ సర్వీస్ టీచర్స్ కీ TET నుండి మినహాయింపు గురించి అడిగిన PDF
👍9❤4
గవర్నమెంట్ కూడా మినహాయింపు ఇవ్వలేము.
సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిందే అనీ చెప్పారు.

కాబట్టి In service Teachers వచ్చే 2 ఇయర్స్ లో TET or CTET పాస్ అవ్వాల్సిందే. .!
👍21❤3
Next video

**AP DSC నోటిఫికేషన్


**లోక్ సభ మీటింగ్ about In Service Teacher's


*NEXT CTET నోటిఫికేషన్
👍37❤6🙏2
CTET నోటిఫికేషన్
ఈ ఇయర్. 2026 మార్చ్ or ఏప్రిల్ లో వస్తుంది.


Exam :- జూలై
👍67❤13
ఈ book మీకు బేసిక్ నుండీ ఇంగ్లీష్ ఒకేబులరీ డెవలప్మె చేయడానికి use అవుతుంది.
ఇంట్రెస్ట్ వున్నవారు ఒకసారి book వెబ్సైటు నీ చెక్ చేయగలరు. థాంక్ యు 😊

Link 👇Amazon link - https://amzn.to/3ZVq03O

Get upto 40% discount by using the coupon TELUGUCTET10 on the mentioned link.

https://shorturl.at/GuTFG
❤4
సెంట్రల్ టీచర్స్ జాబ్స్ లో CTET చాలా ఇంపార్టెంట్ అండీ..!
❤10👍4👌1
బీహార్ టెట్ or CTET ద్వారా ఇతర రాష్ట్ర ల కీ చెందిన వారు కూడా దీనికి apply చేయవచ్చు.

బీహార్ టీచర్ వేకెన్సీ మీద వీడియో చేయమంటారా.?
👍47❤5