TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
ప్రపంచము నందలి ఎత్తయిన తాపీ పని ఆనకట్ట?
Anonymous Quiz
24%
భాక్రానంగల్
39%
నాగార్జున సాగర్
33%
హీరాకుడ్
4%
కృష్ణ రాజ సాగర్
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
నారో-గేజ్ రైలు పట్టాలు ఇక్కడ మాత్రమే ఉండును?
Anonymous Quiz
36%
పర్వత ప్రాంతాలలో
17%
దక్షిణ భారత దేశం
15%
ప్రముఖ నగరాల మధ్య
32%
1&2
Forwarded from Deleted Account
క్రింది రాష్ట్రాలలో బొగ్గు ఉత్పత్తి దారు కానిది ఏది?
Anonymous Quiz
8%
జార్ఖండ్
22%
ఆంధ్రప్రదేశ్
18%
పశ్చిమ బెంగాల్
53%
కేరళ
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
అర్ద శుష్క ప్రాంతాల పరిశోధనకు అంకితమైన పరిశోధన కేంద్రం?
Anonymous Quiz
12%
WALAMTARI
22%
ASKI
56%
ICRISAT
10%
ICAR
Forwarded from Deleted Account
రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ లో లేని క్రీడ
Anonymous Quiz
22%
థైక్వాణ్డో
29%
సైక్లింగ్
22%
ఫుట్ బాల్
27%
క్రికెట్
Forwarded from Deleted Account
భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతం?
Anonymous Quiz
6%
సన్ లోయ
56%
దామోదర్ లోయ
21%
మహానది లోయ
17%
గోదావరి లోయ
Forwarded from Deleted Account
అస్సాం లో భారీగా వరదలను కల్గించే నది?
Anonymous Quiz
10%
గోమతి
13%
యమున
74%
బ్రహ్మపుత్ర
4%
గంగా
Forwarded from Deleted Account
తిరుచిరాపల్లి ఏ నది ఒడ్డున కలదు?
Anonymous Quiz
9%
సట్లజ్
19%
గోదావరి
29%
పెన్నా
42%
కావేరి
Forwarded from Deleted Account
అణు శక్తి కమిషన్ ఉన్న చోటు?
Anonymous Quiz
13%
కొచ్చిన్
35%
ముంబయి
35%
ధన్ భాద్
17%
బెంగళూరు
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
మహాబలిపురంను ఏ వంశపు వారు స్థాపించారు?
Anonymous Quiz
29%
చోళులు
17%
గుప్తులు
25%
శాతవాహనులు
29%
పల్లవులు
Forwarded from Deleted Account
గాలిలోని శబ్ద తరంగాలు ఎలాంటివి?
Anonymous Quiz
26%
తిర్యక్
52%
అనుదైర్గ్య
19%
విద్యుదయస్కాంత
3%
ధ్రువిత
Forwarded from Deleted Account
బిగ్-బ్యాంగ్ సిద్ధాంతానికి తొలుత ఆధారం కల్పించిన వ్యక్తి ఎవరు?
Anonymous Quiz
27%
స్టెఫెన్ హాకింగ్
30%
ఎడ్విన్ హబుల్
35%
ఆల్బర్ట్ ఐన్ స్టిన్
9%
ఎస్.చంద్రశేఖర్
Forwarded from Deleted Account
షెవరాయ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
Anonymous Quiz
8%
ఆంధ్రప్రదేశ్
47%
తమిళనాడు
28%
కేరళ
17%
కర్నాటక
Forwarded from Deleted Account
బి.సి.సి.ఐ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
Anonymous Quiz
12%
2005
57%
1985
17%
1947
14%
1929
Forwarded from Deleted Account
డార్జిలింగ్ దేని హిల్ స్టేషన్?
Anonymous Quiz
15%
సహ్యాద్రి
20%
ఆరవల్లి
54%
హిమాలయాలు
12%
వింధ్య
Forwarded from Deleted Account
మౌర్య వంశం లో చివరి చక్రవర్తి ఎవరు?
Anonymous Quiz
28%
బృహద్రత
18%
దేవభూతి
20%
అవంతి వర్మన్
34%
నంది వర్ధన
Forwarded from Deleted Account
సముద్ర జలాన్ని ఏ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయవచ్చు?
Anonymous Quiz
25%
స్వేదన క్రియ
13%
వడబోత
22%
పరిశోష ప్రక్రియ
41%
అంశిక స్వేదన క్రియ