TeluguTET CTET classes
15.7K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
CTET ఫిబ్రవరి 2026 ఫలితాలు విడుదల..!

మన ఛానల్ ద్వారాCTET లో 90+ మార్క్స్ స్కోర్ చేసిన మన స్టూడెంట్స్ అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు 😊

Urs
Unnissa ma'am
{Telugu tet ctet classes}
👍18❤9👌4🔥1
మార్నింగ్ నుండీ మెసేజ్స్ వస్తూనే వున్నాయి🔥

ఈ ఇయర్ అందరూ బాగా స్కోర్ చేశారు 😊
❤17
సీ -టెట్ లేటెస్ట్ books వచ్చేసాయి 😊

ఈ books మీకు 2026 జూలై exam రాసేవారు తప్పకుండా తీసుకొండి 👍
వెబ్సైటు లో కోడ్ అప్లై చేయండి 👍డిస్కౌంట్ వస్తుంది. ఈ పుస్తకాలాల్లో తెలుగు సబ్జక్ట్స్ లేదు అది గమనించి మిగిలిన సబ్జక్ట్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయుటకు మీకు ఉపయోగ పడతాయి. Link's 👇

Get up to 30% Off on all the CTET Books 😍😍

Amazon link - https://amzn.to/4uHSVXn

Get upto 40% discount by using the coupon TELUGUCTET10 on the mentioned link.

https://shorturl.at/q7hwg
❤5
3 days Offer 🔥

న్యూ క్లాస్సేస్ ఫర్ CTET జూలై

Don't miss
❤18
ఈ book మీకు బేసిక్ నుండీ ఇంగ్లీష్ ఒకేబులరీ డెవలప్మె చేయడానికి use అవుతుంది.
ఇంట్రెస్ట్ వున్నవారు ఒకసారి book వెబ్సైటు నీ చెక్ చేయగలరు. థాంక్ యు 😊


మీకు అన్ని ఇంగ్లీష్ పుస్తకాల పై 35% డిస్కౌంట్ లభిస్తుంది.

Get up to 35% Off on all English books.

Link 👇Amazon link - https://amzn.to/3ZVq03O

Get upto 40% discount by using the coupon TELUGUCTET10 on the mentioned link.

https://shorturl.at/GuTFG
❤5👍2
మన ఛానల్ నుండీ చాలా మంది CTET, TET exams ద్వారా DSC కీ అప్లై చేసి జాబ్స్ లో జాయిన్ అయ్యారు. ఈ మేడం గారు నాకు పర్సనల్ గా చాలా సార్లు నా హోమ్ టౌన్ అడ్రెస్ అడిగి. నాకు ఆ మేడం గారికి వచ్చిన శాలరీ తో గిఫ్ట్ నీ సెండ్ చేశారు.

మన ఛానల్ స్టూడెంట్ నుండీ వచ్చిన మొదటి గిఫ్ట్ ఇది 😊 నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది.
Thank you rahima madam
(SGT, Ap)
❤41👍4