TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
496 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from AP & TS MATHS
I. కవల ప్రధాన సంఖ్యలు అన్నియు పరస్పర ప్రధాన సంఖ్యల అవుతాయి.
II. ఏవైనా రెండు బేసి సంఖ్యల లబ్దానికి 1 ని కలపగా, వచ్చు ఫలిత సంఖ్య 2 చే నిశ్వేషముగా భాగింపబడుతుంది.
పై ప్రవచనాలలో సత్యమైన ప్రవచనాన్ని తెలపండి.
Anonymous Quiz
13%
A) I సరైనది, II సరికానిది.
32%
B) II సరైనది, I సరికానిది.
52%
C) I, II సరైనవి.
4%
D) I, II సరైనవి కావు.
Forwarded from Deleted Account
ఈ క్రింది రెండంకెల ప్రధాన సంఖ్యలలో,ఏ సంఖ్య యొక్క అంకెలను తారుమారు చేయగా వచ్చు ఫలిత సంఖ్య ప్రధాన సంఖ్య కాదు?
Anonymous Quiz
13%
A) 37
28%
B) 17
46%
C) 19
13%
D) 31
Forwarded from AP & TS MATHS
ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 4 సెంటీమీటర్లు. ఆ చతురస్రమును నాలుగు సమాన భాగాలు చేయగా, ఏర్పడు ఒక్కొక్క భాగం యొక్క వైశాల్యం ఎంత?
Anonymous Quiz
25%
A) 1 చదరపు సెంటిమిటర్స్
38%
B) 4 చదరపు సెంటిమిటర్స్
32%
C) 16 చదరపు సెంటిమిటర్స్
4%
D) 8 చదరపు సెంటిమిటర్స్
Forwarded from AP & TS MATHS
I. కవల ప్రధాన సంఖ్యలు అన్నియు పరస్పర ప్రధాన సంఖ్యల అవుతాయి.
II. ఏవైనా రెండు బేసి సంఖ్యల లబ్దానికి 1 ని కలపగా, వచ్చు ఫలిత సంఖ్య 2 చే నిశ్వేషముగా భాగింపబడుతుంది.
పై ప్రవచనాలలో సత్యమైన ప్రవచనాన్ని తెలపండి.
Anonymous Quiz
13%
A) I సరైనది, II సరికానిది.
32%
B) II సరైనది, I సరికానిది.
52%
C) I, II సరైనవి.
4%
D) I, II సరైనవి కావు.
Forwarded from AP & TS MATHS
మొదటి 5 బేసి ప్రధాన సంఖ్యల అంకమాద్యమం?
Anonymous Quiz
23%
A. 6.5
45%
B. 7.8
22%
C. 6
10%
D. 7
Forwarded from Deleted Account
మూడు వరుస బేసి పూర్ణంకాల మొత్తం 105. అయితే వాటిలో కనిష్ఠ, గరిష్ట సంఖ్యల మొత్తం.....
Anonymous Quiz
12%
A.65
39%
B.68
45%
C. 70
4%
D.73
Forwarded from AP&TS TET& DSC SGT EXAMS SERIES 2022 STILL TET& DSC (Handbook4udsc SR)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Hello friends..
Miku maths classes share chestundhi... Handbook 4U YouTube channel sir...if you have any doubts ask him...!! Maths daily classes kosam.. Handbook 4U YouTube channel nii follow avamdhi