VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
🔵 *18 నుంచి 23 వయసు గల వారికి 𝐒𝐃𝐆 - 𝐆𝐒𝐖𝐒 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 సర్వే లో అడిగే ప్రశ్నలకు సర్వే చేయు విధానం*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 1 : ఈ సంవత్సరం ఏదైనా పాఠశాల లేదా కాలేజీ (inter/ polytechnic / degree etc) లో చదువుతున్నారా ?

చదివితే 𝗬𝗘𝗦, లేకపోతే పోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేసి Submit చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 2 : బయట రాష్ట్రంలో చదువుతున్నారా ?

అయితే 𝗬𝗘𝗦 అని కాక పోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేయాలి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 3 : ఏ తరగతి చదువుతున్నారు ?

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 4 : 𝗨𝗗𝗜𝗦𝗘 Code ఎంటర్ చేయండి. ఇది కాలేజీ కు ఉంటుంది. UDISE Code తెలియక పోతే కాలేజ్ పేరు ఎంటర్ చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 5 : గడిచిన నెలలో ఎన్ని రోజులు కాలేజీకి హాజరు అయ్యారు?

హాజరు అయిన రోజులు ఎంటర్ చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 6: 𝗔𝗡𝗠 వారు గత 3 నెలల్లో ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసారా ?

చేస్తే 𝗬𝗘𝗦, లేకపోతే పోతే 𝗡𝗢 సెలెక్ట్ చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 7 : ఏవైనా సింటోమ్స్ ఉన్నాయా ?

ఉంటే కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. లేకపోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేసి Submit చేయండి.

Paleness in Hands; Paleness in eyes & skin; Breathlessness; Fatigue; Brittle Nails; Sour Tongue #SDG
👍2
‼️ *Consistent Rhythms 6.27*

Consistent Rhythms మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.27 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు అప్డేట్ చేసుకోగలరు.

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :
Key Fixes And Fixed Crashes

𝐀𝐩𝐩 𝐥𝐢𝐧𝐤 : 👇
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
👍2
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.02 కు ఈ రోజు తేదీ 13-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.1.02*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
🔵 *రక్తహీనత కలిగిన 15-49 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రెగ్నెంట్ మహిళలకు 𝐒𝐃𝐆 - 𝐆𝐒𝐖𝐒 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 సర్వే లో అడిగే ప్రశ్నలకు సర్వే చేయు విధానం*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 1 : ఇంటిలో ఎవరైనా ప్రెగ్నెంట్ మహిళ ఉన్నారా?

లేకపోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేయాలి. ఇక ఏ ప్రశ్నలు అడగవు.

ఉంటే 𝗬𝗘𝗦 అని సెలెక్ట్ చేస్తే కింది ప్రశ్నలు అడుగుతాయి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 2 : వారికి MCP (Mother Child Protection) కార్డు ఇచ్చారా ? (MCP కార్డు చూపించును).

ఇస్తే 𝗬𝗘𝗦, ఇవ్వక పోతే 𝗡𝗢 సెలెక్ట్ చేయాలి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 3 : గడిచిన ఒక నెలలో సంబంధిత ANM వారు Medical Checkup / Test లు చేసారా ?

చేస్తే 𝗬𝗘𝗦, లేకపోతే 𝗡𝗢 సెలెక్ట్ చేయాలి

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 4 : ఆశ వర్కర్ గత నెలలో ఇంటికి విసిట్ చేశారా ?

చేస్తే 𝗬𝗘𝗦, లేకపోతే 𝗡𝗢 సెలెక్ట్ చేయాలి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 5 : ప్రెగ్నెంట్ మహిళకు ఏవైనా Symptoms ఉన్నాయా ?

ఎం లేకపోతే 𝗡𝗢 అని ఉంటే, ఉంటే 𝗬𝗘𝗦 సెలెక్ట్ చేసి కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.

Paleness in Hands; Paleness in eyes & skin; Breathlessness; Fatigue; Brittle Nails; Sour Tongue #SDG
👍11
☛ *ఇంకా SDG HH సర్వే కు సంబంధించి అప్లికేషన్ లో ఆప్షన్ ఇవ్వ లేదు. అందరూ వాలంటీర్లు గమనించగలరు. సర్వేకు సంబంధించి అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే యూజర్ ఐడి పాస్వర్డ్ తో కూడిన లింక్ ఇవ్వటం జరుగుతుంది.*

APP LINK :
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

☛ *షెడ్యూల్ ప్రకారం ఇంకనూ సచివాలయం లో వాలంటీర్లతో PS/WAS, PS Gr-VI(DA)
/WEDPS, WEA/WWDS, GMSK, ANM వారు మీటింగ్ పెట్టుటకు ఈ రోజే చివరి రోజు.*
👍3
💥 *𝐄𝐁𝐂 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కొత్త అప్లికేషన్స్ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కొరకు నేడే(14.11.2022) చివరి తేదీ*

💥 *అబ్జెక్షన్స్ లేదా గ్రీవెన్స్ కొరకు చివరి తేదీ 29.11.2022*
#EBCNestham verification "Something went wrong. Please try again" issue has been resolved.
👍1
*SDG Training కు సంబందించిన ఆన్లైన్ రిపోర్ట్ లో సచివాలయం అప్డేట్ అవ్వుటానికి గాను సచివాలయం లో మీటింగ్ నిర్వహించిన ఫోటోలును సంబందించిన FAO లకు ఫోర్వర్డ్ చెయ్యగలరు.*
*#SDG Volunteer logins will be activated by Today Evening*
👍1
*All the Scheme Related GGMP Grievances will be resolved by the GVWV&VSWS Department during Bi-Annual Sanctions in the month of December, 2022, based on the fulfilment of respective eligibility criteria.*
👍4
*//SDG హౌస్ హోల్డ్ సర్వే//*

☛ కన్సిస్టెంట్ రితేమ్స్ యాప్ (𝗖𝗥) రేపు(15.11.2022) ఉదయం 11:00 గంటలకు విడుదల చేస్తారు.
𝗔𝗣𝗣 𝗟𝗶𝗻𝗸 👇
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

☛ ఈ రోజు సాయంత్రానికి వాలంటీర్ లు అందరి శిక్షణ పూర్తి చేయవలయును.

☛ రేపు ఈ సర్వే కి వాలంటీర్ తో బాటు సచివాలయ సిబ్బంది దగ్గర వుండి ఈ సర్వే ఏ విధంగా నమోదు చేయాలో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలి.

☛ ప్రతీ వాలంటీర్ కు ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందిని కేటాయించి సర్వే పూర్తి చేసే బాధ్యత కలిగి ఉండవలయును.

☛ *వాలంటీర్ తో బాటు ANM కానీ, ఆషా కార్యకర్త గాని, అంగన్వాడీ సిబ్బంది గాని కూడా ఉండి ఈ సర్వే లో ఎటువంటి తప్పులు జరుగకుండా నాణ్యముగా వివరాలు నమోదు చేయు విధముగా చర్యలు తీసుకొనవలయును.*

☛ జిల్లాలోని అందరు ఎంపీడీఓలు, మునిసిపల్ కమీషనర్ లు ఈ సూచనలు అన్ని సచివాలయములకు తెలియ చేసి శిక్షణ పూర్తి అయిన వివరములు ఈ కార్యాలయమునకు తెలియచేయాలి.

☛ ఏదేని సచివాలయముల యందు ఈ రోజుకీ శిక్షణ జరగనిచో రేపు ఉదయమే నిర్వహించి తదుపరి మాత్రమే సర్వే చేయించాలి.

☛ ఈ విషయమై ఏదేని సందేహములకు సాంకేతిక సమస్యలకు ఎంపీడీఓలు/మునిసిపల్ కమీషనర్ లు  DLDO వారి గ్రూప్ నందు తెలియచేయండి.
-GSWS Incharge Krishna #SDG
👍12👏1
‼️ *𝗦𝗗𝗚 - GSWS Volunteer Survey లో అడిగే ప్రశ్నలు*
👇
( http://bit.ly/SDG-HH-Volunteer-Survey-Questions ) #SDG
👍1
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.05 కు ఈ రోజు తేదీ 14-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.1.05*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍8
■ ఈబీసీ నేస్తం | డిపార్ట్మెంట్ సూచనలు మేర క్రొత్త అప్లికేషన్లు చేయుటకు ఎటువంటి పొడిగింపు లేదు.

■ ఒరిజినల్ టైమ్ లైన్ ప్రకారం వెల్ఫేర్ లాగిన్ నందు పాత & క్రొత్త అప్లికేషన్లుకు వేరఫికేషన్ చేయుటకు చివరి తేదీ. 16.11.2022 #EBCNestham
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
👍3
💥 𝗦𝗗𝗚 కి సంబంధించి 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗛𝗛 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 యాప్ "కన్సిస్టెంట్ రితేమ్స్ యాప్" (𝗖𝗥) ను ఈ రోజు(15.11.2022) ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నారు.
● 𝗔𝗣𝗣 𝗟𝗶𝗻𝗸 👇
[https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app]
● అందరూ వాలంటీర్లు GSWS Consistent Rhythms యాప్ ను PLAY STORE నుండి INSTALL చేసుకొనగలరు.
● యాప్ లాగిన్ SOP లేదా USERNAME & PASSWORD అప్డేట్ రాగానే తెలియజేస్తాం. #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
👏3👍2
🎓 జగనన్న విద్యా దీవెన 4వ క్వార్టర్ కి సంబంధించి విద్యార్థుల బయోమెట్రిక్ వేయుటకు ఈరోజే(15.11.2022) చివరి తేదీ.
🎓 22.11.2022 అమౌంట్ విడుదల చేయనున్నారు.
❤4
సుస్తిరాభివృద్ధి_లక్ష్యాలు_హౌస్_హోల్డ్_సర్వే.pdf
114.2 KB
⚠️ *సుస్తిరాభివృద్ధి లక్ష్యాలు హౌస్ హోల్డ్ - వాలంటీర్లు సర్వే*.pdf
👍2