Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ 𝗦𝗗𝗚 𝘀𝘂𝗿𝘃𝗲𝘆 - 𝗚𝗦𝗪𝗦 𝗖𝗼𝗻𝘀𝗶𝘀𝘁𝗲𝗻𝘁 𝗥𝗵𝘆𝘁𝗵𝗺𝘀 ::
💥 𝗚𝗦𝗪𝗦 𝗖𝗥 𝗔𝗣𝗣 :
[ https://bit.ly/3EvtUqu ]
💥 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿𝘀 - 𝗨𝘀𝗲𝗿𝗻𝗮𝗺𝗲𝘀 & 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱𝘀 :
[ https://bit.ly/3X3AtI0 ]
💥 𝗖𝗥 𝗔𝗣𝗣 𝗟𝗼𝗴𝗶𝗻 𝗣𝗿𝗼𝗰𝗲𝘀𝘀 :
[ https://bit.ly/3X3AtI0 ]
💥 𝗦𝗗𝗚 - 𝗦𝗢𝗣 :
[ https://bit.ly/3UZWshk ]
💥 𝗔𝗻𝗴𝗮𝗻𝘄𝗮𝗱𝗶 𝗖𝗼𝗱𝗲 𝗖𝗵𝗲𝗰𝗸 :
[ https://cr.vsws.co.in/awc-centers ]
💥 𝗨𝗗𝗜𝗦𝗘 𝗖𝗼𝗱𝗲 (𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗖𝗼𝗱𝗲𝘀) :
[ https://cr.vsws.co.in/check-schools ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

👍8👏1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🎲 *//Children ID తెలుసుకునే విధానాలు//*
☛ Ammavodi Provisional Eligible list లో ఉన్నాయి.
☛ మీ locality లో ఉన్న school HM ద్వారా list కావాలి అంటే, Child information నుంచి just by click pdf ఇవ్వగలరు.
☛ Contact CRP, మీ madal లో ఉన్న అన్ని schools లోని children IDs పొందొచ్చు. అది మీ తోటి Welfares కి కూడ use అవుతుంది.
☛ If possible, house vist చేసినప్పుడు Student I'd card లేదా marks card అడగండి, అందులో ఉంటుంది. #SDG

Missing Volunteer Clusters - Logins - 16.11.2022.xlsx
307.5 KB
Missing Volunteer Clusters - Logins - 16.11.2022.xlsx #SDG
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💥 *SDG సర్వే లో VOLUNTEER లాగిన్ సమస్యలు ఉన్నవారు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి సమస్యను, క్లస్టర్ ఐడి, జిల్లాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగలరు*
👇
[ https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGuLyYyS0f9ZGrTrZiLyIVzluZsVcnwrtSuNOfbqhR_ClhZQ/viewform ] #SDG
for any issues in CR app please fil this googleform
👇
[ https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGuLyYyS0f9ZGrTrZiLyIVzluZsVcnwrtSuNOfbqhR_ClhZQ/viewform ] #SDG
for any issues in CR app please fil this googleform
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💥 *వాలంటీర్లకు CR యాప్ - SDG సర్వే లో ఈ దిగువకు👇 సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటే....
☛ Invalid Credentials
☛ No data Found/No Records Found
☛ No User-ID Found or Does Not Exist
☛ Unable to Submit the Data
తక్షణమే ఈ క్రింది 👇 లింక్ క్లిక్ చేసి మీ సమస్యను, క్లస్టర్ ఐడి, జిల్లాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగలరు*
👇
[ https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGuLyYyS0f9ZGrTrZiLyIVzluZsVcnwrtSuNOfbqhR_ClhZQ/viewform ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
☛ Invalid Credentials
☛ No data Found/No Records Found
☛ No User-ID Found or Does Not Exist
☛ Unable to Submit the Data
తక్షణమే ఈ క్రింది 👇 లింక్ క్లిక్ చేసి మీ సమస్యను, క్లస్టర్ ఐడి, జిల్లాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగలరు*
👇
[ https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGuLyYyS0f9ZGrTrZiLyIVzluZsVcnwrtSuNOfbqhR_ClhZQ/viewform ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
AUD-20221119-WA0047
<unknown>
*#SDG సర్వే చివరి తేదీ. 20.11.2022 - MPDO లు, మున్సిపల్ స్టాఫ్ వాళ్ళు, అందరూ సెక్రెటరీలు & వాలంటీర్లు ఈ పని రేపు పూర్తి చేయవలెను.*👆
👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Sir/madam
■ CR App is working fine. For ineligible house holds case green tick mark is not appearing. That's all. Volunteers can proceed taking surveys. No roadblocks for them.
■ *CR యాప్ బాగా వర్క్ అవుతుంది. అనర్హులైన హౌస్ హోల్డ్ విషయములో గ్రీన్ టిక్ మార్కు అనేది కనిపించడం లేదు. వాలంటీర్లు సర్వే ను కొనసాగించవచ్చు. వారికి ఎటువంటి అడ్డంకులు లేవు* #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
■ CR App is working fine. For ineligible house holds case green tick mark is not appearing. That's all. Volunteers can proceed taking surveys. No roadblocks for them.
■ *CR యాప్ బాగా వర్క్ అవుతుంది. అనర్హులైన హౌస్ హోల్డ్ విషయములో గ్రీన్ టిక్ మార్కు అనేది కనిపించడం లేదు. వాలంటీర్లు సర్వే ను కొనసాగించవచ్చు. వారికి ఎటువంటి అడ్డంకులు లేవు* #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
■ *నేను ఈ ఇంటిని సందర్శించాను, వ్యక్తులు ఎవరికీ సర్వే అవసరం లేదు అని సబ్మిట్ చేసినవి ఇప్పుడు డ్యాష్బోర్డు లో యాడ్ అవ్వటం జరిగింది*
𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 𝗟𝗶𝗻𝗸 ☟
[ https://cr.vsws.co.in/check-sdg-inspections ] #SDG
𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 𝗟𝗶𝗻𝗸 ☟
[ https://cr.vsws.co.in/check-sdg-inspections ] #SDG
🔥1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Please be informed that we have fixed this issue 👆 from backend. We really thanks for your patience & support.
CR Team #SDG
CR Team #SDG
👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💥 *ఈ క్రింది పాఠశాలలకు UDISE కోడ్ అందుబాటులో లేకుంటే, వారు క్రింది నంబర్‌లను ఉపయోగించవచ్చు* :
☛ మదరస్సా UDISE - 99988877766
☛ CWSN పాఠశాలలు (వికలాంగ పిల్లలు) UDISE - 99988877755
☛ విదేశాలలో ఉన్న కళాశాలలు (దేశం వెలుపల) UDISE - 99988877744
☛ madarasa, CWSN, Abroad పాఠశాలలో చదివే విద్యార్ధులకు, క్రింది చైల్డ్ ఐడిని ఉపయోగించవచ్చు.
☛ Child Enrollment ID: 999888777
☛ ఈ నంబర్స్ school education department verify చేసుకుంటారు.
దయచేసి పైన పేర్కొనబడిన cases లో మాత్రమే ఆ నంబర్స్ ని వాడండి. #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
☛ మదరస్సా UDISE - 99988877766
☛ CWSN పాఠశాలలు (వికలాంగ పిల్లలు) UDISE - 99988877755
☛ విదేశాలలో ఉన్న కళాశాలలు (దేశం వెలుపల) UDISE - 99988877744
☛ madarasa, CWSN, Abroad పాఠశాలలో చదివే విద్యార్ధులకు, క్రింది చైల్డ్ ఐడిని ఉపయోగించవచ్చు.
☛ Child Enrollment ID: 999888777
☛ ఈ నంబర్స్ school education department verify చేసుకుంటారు.
దయచేసి పైన పేర్కొనబడిన cases లో మాత్రమే ఆ నంబర్స్ ని వాడండి. #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
SDG Update (Beneficiary Out Reach App) WEA Help Document.pdf
1019.3 KB
#SDG సర్వే 👆WEA/WWDS యొక్క ఆధార్ నెంబర్ తో BOP యాప్ లో లాగిన్ అవ్వాలి.
👍6
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💥 *SDG సర్వే అప్డేట్*
*రేపటి(07.02.2023) నుంచి ప్రారంభం కానున్న SDG సర్వే*
☛ కొత్తగా Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో SDG Update అనే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
☛ ఈ సర్వే ను WEA/WWDS వారు చేయవలసి ఉంటుంది. సచివాలయం లో మహిళా పోలీస్, ANM మరియు అంగన్వాడీ వర్కర్ లతో టీం గా ఏర్పడి సర్వే పూర్తి చేయాలి.
☛ వాలంటీర్లు, టీం వారు వారి క్లస్టర్ కు వచ్చినప్పుడు వారికి సహాయం చేయవలసి ఉంటుంది.
💥 *సర్వే చేయువిధానం*👇
[ https://bit.ly/3HWM9Xr ] #SDG

👍1👏1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
■ *Pregnant Women HD Dashboard*
[ https://bit.ly/3laNMrF ]
■ *Pregnant Women WCD Dashboard*
[ https://bit.ly/3RAx1m0 ]
■ *Children 0 To 5 Years Dashboard*
[ https://bit.ly/3X5u0v5 ]
■ *Children 6 To 19 Years Dashboard.*
[ https://bit.ly/3HULXYQ ] #SDG
[ https://bit.ly/3laNMrF ]
■ *Pregnant Women WCD Dashboard*
[ https://bit.ly/3RAx1m0 ]
■ *Children 0 To 5 Years Dashboard*
[ https://bit.ly/3X5u0v5 ]
■ *Children 6 To 19 Years Dashboard.*
[ https://bit.ly/3HULXYQ ] #SDG
👍5
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
👩✈️ *𝗠𝗮𝗵𝗶𝗹𝗮 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 : కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో మహిళా పోలీసులు చేయవలసిన పనులు బాల బాలికలు 0 AGE నుంచి 5 సంవత్సరముల వయసు లోపల ఉన్న ప్రతి ఒక్కరి డేటా సిటిజన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా తీసుకొని డేటా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి*
👩🔬 *𝗔𝗡𝗠 : కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో ఏ ఎన్ ఎం లు చేయవలసినది (pregnant women) రియు హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా లాగిన్ తీసుకొని సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది*
👨💻 *𝗪𝗘𝗔 : కొత్తగా వచ్చిన SDG (SUSTAINABLE DEVELOPMENT GOALS) లో వెల్ఫేర్ అసిస్టెంట్లు చేయవలసిన పనులు సిటిజన్ ఔట్రీచ్ యాప్ లో చిల్డ్రన్స్ డేటా వయస్సు 6 years to 19 years వివరాలు వాళ్ల డీటెయిల్స్ మొబైల్ అప్లికేషన్లు డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది* #SDG