VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
■ GSWS has developed rice card EKYc module in volunteers app.
■ Now no need to use AEPDS app for rice card related EKYc
■ We will communicate user manual tomorrow.
👍3
*GSWS volunteer యాప్ లో రైస్ కార్డ్ eKYC Option ఇవ్వటం జరిగింది. ఇప్పుడు బియ్యం కార్డు సంబంధిత eKYC కోసం AEPDS యాప్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు*
👍1
*No extension of pension disbursement date*
👍2
👩‍🌾 *రైతు సోదరులకు మరియు వలంటీర్లు కి విజ్ఞప్తి* 👳‍♂️:
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా..., రైతు భరోసా 2022-23 కి సంబందించి ఈరోజు(05.09.2022) నుంచి రైతు భరోసా గ్రీవెన్స్ నమోదు చేయుటకు అవకాశం కలిపించి వున్నారు.

■ కావున రైతు భరోసా డబ్బులు పడని మరియు కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతు సోదరులు రైతు భరోసా కేంద్రం వద్దకు వచ్చి నమోదు చేసుకోగలరు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *కావాల్సినవి* :
1) ప
ట్టాదార్ పాస్ బుక్
2) ఆధార్ కార్డు
3) బ్యాంకు అకౌంట్ జిరాక్స్
4) రైస్ కార్డు జిరాక్స్
5) ఫోన్ నెంబర్
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ 👉 *ఒక వేల భూ యజమాని చనిపోయిన యేడల, అతని మరణం ధృవీకారణ పత్రం నామినీ కి సంబందించిన పై వివరాలు, ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్ మరియు లాయర్ అఫిడవిట్ మొదలుగునవి తీసుకొనిరావాలి*
- - -
- - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍5
*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు తెలియజేయునది ఏమనగా* గౌరవనీయులైన కలెక్టర్ గారి సూచనల మేరకు *ఎనీమియా అనగా రక్తహీనత* అనేది కౌమారదశ బాలికల నుంచి గర్భిణీ స్త్రీల, మధ్య వయసులో, వయసు పైబడిన వారి వరకు చాలామందిని వేధిస్తున్న సమస్య మరియు దీనివలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే , ఇలాంటి సమయంలో ఈ ఎనీమియాపై అవగాహన అనేది అందరికీ చాలా ముఖ్యం.

దీనిపై అవగాహన కల్పించే క్రమంలో *ఎనీమియాపై ఒక ఆన్లైన్ క్విజ్ లో ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మనం పాల్గొని ఎనీమియాపై అవగాహన పెంచుకొని మన చుట్టుపక్కల వారికి మరియు అవగాహన లేని వారికి అవగాహన కల్పించే అవకాశం కలుగుతుంది* కనుక ప్రతి ఒక్క మహిళా మరియు పురుషులు ఈ క్విజ్ లో పాల్గొనాల్సిందిగా సూచించడం అయినది.

మరిన్ని వివరాల కోసం, దయచేసి లింక్‌పై క్లిక్ చేయండి
👇
[ https://sites.google.com/view/quiz-on-anemia/home ]

దయచేసి ఈ మెసేజ్ ని అన్ని సచివాలయ గ్రూపులలో మరియు వాలంటీర్ల గ్రూపులలో మరియు వాలంటీర్ యొక్క సిటిజన్ క్లస్టర్ గ్రూపులలో పోస్ట్ చేసి వీలైనంత ఎక్కువ మంది ఈ క్విజ్ ద్వారా ఎనేమియా పై అవగాహన పెంచుకునే అవకాశం కలిగించాల్సిందిగా ప్రార్థన.

Regards
----------------
GVWV&VSWS Dept
👍8
V 8.1 - Beneficiary Outreach App.apk
9.8 MB
*BOP. 8.1v*
New Updates :: "In this add to enable the nadunendu tile for WES also".*
◾️ *బెనెఫిషరీ ఔట్రీచ్ 8.1v*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_1v ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
◾️ *New Updates* :: "In this add to enable the nadunendu tile for *WES* also".
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
◾️ *YSR Pension Kanuka disbursemet closed on 05.09.2022 EOD.*

◾️ *Please remit the undisbursed pension amount through Government challan by 07.09.2022 EOD.*

◾️ *While remitting please select your secretariat properly.*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍3
User manual for RICECARD EKYC app.pdf
1.1 MB
Dear All,
Please find *the user manual for AEPDS EKYC module in GSWS Volunteers APP.👆*

Henceforth, All Rice card services will be pushed to GSWS volunteers App for EKYC instead of civil supplies AEPDS APP.
■ గ్రామ/వార్డ్ సచివాలయం యాప్ లో కొత్తగా రైస్ కార్డ్ eKYC ఆప్షన్ వచ్చింది., కావున మీరు PLAY STORE లో ఉన్న GSWS VOLUNTEER యాప్ Install చేసి, అందులో రైస్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి, ఎవరికైతే రైస్ కార్డ్ eKYC పెండింగ్ లో ఉందో.... వారి వద్ద బయోమెట్రిక్ (లేదా) ఐరిస్ ద్వారా eKYC తీసుకొనగలరు.

■ eKYC కోసం AePDS యాప్ ఉపయోగించనవసరం లేదు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *GSWS VOLUNTEER 6.0.9v*
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *eKYC కి సంబంధించిన SOP*
[ https://bit.ly/3D2WC1G ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍9
■ *ఈ ఏడాది వైయస్సార్ చేయూత 13.08.1962 to 12.08.1977 మధ్య పుట్టినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది.* #YsrCheyutha
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *అప్లికేషన్ చివరి తేదీ : 08.09.2022*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍4
☑️ *పీఎం కిసాన్ 12వ విడత నిధుల్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు.*
- - - - - - - - - - - - - - - - - - - -
☑️ *పీఎం కిసాన్ ఈకేవైసి కి చివరి తేదీ సెప్టెంబర్ 07*
- - - - - - - - - - - - - - - - - - - -
🔓 *మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి ఈ కేవైసీ పూర్తి చేయండి*
      
                 👇
http://bit.ly/PMK-Aadhar-eKYC

http://bit.ly/PMK-Aadhar-eKYC
- - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍3
*//పీఎం కిసాన్ - వైస్సార్ రైతు భరోసా లింక్స్//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
1⃣. *వైస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్* :
[ https://bit.ly/3qf1Pvy ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
2⃣. *వైస్సార్ రైతు భరోసా గ్రీవెన్స్ స్టేటస్* :
[ https://bit.ly/3RlKQnp ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
3⃣. *పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్* :
[ https://bit.ly/3RlKQnp ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
4⃣. *పీఎం కిసాన్ 12వ విడత ఎలిజిబుల్ లిస్ట్* :
[ https://bit.ly/3AS0oIw ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
5⃣. *పీఎం కిసాన్ - క్రొత్త రైతులకు అప్లై చేయుటకు రిజిస్ట్రేషన్ ఫారం* :
[ https://bit.ly/3KZy2AI ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
6⃣. *పీఎం కిసాన్ e-KYC లింక్* :
[ http://bit.ly/PMK-Aadhar-eKYC ]
↗️ *ఎటువంటి వెబ్సైట్లు ఓఎన్ కాకుండా... డైరెక్ట్ గా మీకు కావాల్సిన వెబ్సైట్ కి తీసుకొని పోయే ఒరిజినల్ లింక్స్* ↖️
- - - - - - - - - - - -
- - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍1👏1
*"Remittance & Unpaid Pensioner's Remarks Capturing & Pension Transfers" option Enabled in YSR Pension Kanuka App*
👍4
*//చేయూత 2022-23//*

Dear All

■ చేయూత 2022-23 పథకానికి సంబందించి New Applictions registration చేయుటకు tomorrow(08.09.2022) last date.

■ తరువాత New applications registration చేయటకు ఎటువంటి date extension ఉండదు.

■ కావున చేయూత New applications పెండింగ్ వున్నవారు tomorrow complete చేసుకోగలరు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
*NOTE ::*

1️⃣. అన్నీ అర్హతలు వున్నప్పటికీ కూడా Provisinal eligible & Re-verification list లో beneficiary name లేకపోతే అటువంటి వారు కొత్తగా apply చేసుకోవాలి.

2️⃣. Re-verification list నందు ఎవరైనా లబ్ధిదారులు అర్హత కలిగి వుంటే అటువంటి వారికి grievence raise చెయ్యాలి.
- - - -
- - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍5
ఈరోజు జరిగిన క్యాబినెట్ భేటీ లో *ఈ నెల 22 న విడుదల కానున్న వైయస్సార్ చేయూతకు సీఎం ఆమోదం*. దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం.
*//NBM UPDATE-DA/WEDPS/WEA/WWDS LOGIN//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
▪️  సచివాలయం పరిధిలో *జూన్ 2019 నుండి జూన్ 2022* వరకు వివిధ సంక్షేమ పథకాలులో *DBT* ద్వారా వివిధ వర్గాలు వారు ఎంత మొత్తంలో లబ్ధి పొందారు అనేది తెలుసుకోవచ్చు

▪️  అలాగే *NON DBT* ద్వారా ఏ వర్గం వారు ఎంత మొత్తంలో లబ్ధి పొందారు అనేది కూడా తెలుసుకోవచ్చు👇
- - - - - - - - - - - - - - - - - - - - - -
▪️  *NBM Login Link*
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍4
V 8.2 - Beneficiary Outreach App.apk
9.9 MB
*BOP 8.2v*
*New Updates::* In this version add "*Acknowledgement module Nethanna Nestham module*".