Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🧶 *బెనిఫిషరీ ఔట్రీచ్ 8.2v* నందు *నేతన్ననేస్తం* లబ్ధిదారులకు *డిజిటల్ అక్నౌలెడ్జిమెంట్* ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
☑️ *BOP 8.2v* ::
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_2v ]

📝 *DIGITAL ACK COPY* ::
👇
[ https://bit.ly/3ejEpCq ]
■ ఎటువంటి వెబ్సైట్లు/యాడ్స్ లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకొనగలరు.👆

🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection

👍6
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
■ *నేడే(08.09.2022) వై.యస్.ఆర్ చేయూతᵛᶜ న్యూ అప్లికేషన్లుకు చివరి తేదీ. | ఈరోజు పెండింగ్ వన్నియు పూర్తి చేయగలరు | ఎటువంటి తేదీ పొడిగింపు ఉండదు.*
👍7
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Dear All..
WEAs/WWDs login లో చేయూత *"new applications verification"* చేయుటకు 11th September 2022 వరకు date extend చేయడం జరిగింది.

👍5
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*YSR చేయూత* : WEA, MPDOs మరియు EDs approval చేయుటకు 11-09-2022 ఆఖరి తేది.
👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*Nethanna Nestham 2022-23 | Digital Acknowledgement Dashboard upto "volunteer cluster wise"*
👇
[ https://bit.ly/3eqiFot ]
👇
[ https://bit.ly/3eqiFot ]
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*YSR Cheyutha New application and verification date is extended till 11.09.2022*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔴 *JVD & JFT లబ్ది పొంది, ప్రస్తుతం జగనన్న విదేశీ విద్య కోసం apply చేసుకునే అవకాశం ఉందా sir*
👇
🔵 It is as simple as this. *Only PG courses (and MBBS) are eligible for Videshi Vidya Deevena. If a student completed graduation (with or without JVD benefit), he or she can apply for Videshi Vidya program*, if eligible as per the new scheme guidelines.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👇
🔵 It is as simple as this. *Only PG courses (and MBBS) are eligible for Videshi Vidya Deevena. If a student completed graduation (with or without JVD benefit), he or she can apply for Videshi Vidya program*, if eligible as per the new scheme guidelines.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
V-8.3-Benificiary outreach.apk
9.9 MB
*BOP 6.3v*👆
◾️ *New Update* : (Nethanna Nestham added in Testimonials)
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_3v ]

👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//ధాన్యం సేకరణలో వలంటీర్లకు భాగస్వామ్యం//*
మిల్లర్ల పాత్ర లేకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆ దేశించారు. ఏ దశలోనూ మిల్లర్లు జోక్యం చేసుకోకుండా చూడాలన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణతో రైతులకు గరిష్ట ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం సేకరణలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. *ఇందులో భాగంగా వలంటీర్ల సేవలను వినియో గించుకోవాలని చెప్పారు. ఇందుకోసం వారికి ఇన్సెంటివ్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నట్టు అధికారులు వివరించగా, ఎసీపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) పకడ్బందీగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
Source : Sakshi (09.09.2022)
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*

👍11🔥1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//YSR బీమా 2022 | NO - Policy Period//*
◾️ YSR బీమా కి సంబందించి "1st July 2022 నుంచి 15th July 2022" వరకు No Policy Period గా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
◾️ 1st July 2022 నుంచి 15th July 2022 మధ్యలో " *ACCIDENTAL DEATH*" అయిన వారికి claim register చేయడానికి YSR Bima portal WEA/WWDS login నందు Option enable చేయడం జరిగింది.
☑️ కావున YSR బీమా 2022 సంవత్సరం No Policy Period నందు ఎవరైనా పాలసీదారులు death అయ్యి వుంటే అటువంటి వారికి వెంటనే claim register చెయ్యగలరు.

Dear all,
1⃣. Rice card ekyc/child declaration/ death declaration can be done in AEPDS(NIC) app and it is working fine. Applications will be forwarded immediately.
2⃣. Ekyc/ declarations in Volunteer app also are working but it is under integration with NIC and will be completed in next few days. Hence the message "ekyc is completed successfully but yet to forward to tahsildar login" will be shown.

👍4
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో EKYC అవుతున్నాయి. పెండింగ్ లో ఉన్నవి పూర్తి చెయ్యగలరు.*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*వైస్సార్ చేయూత :* *"Income UID Is Empty"* అని వస్తున్న సమస్య క్లియర్ అవ్వటం జరిగింది.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🏌♂𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐒𝐩𝐨𝐫𝐭𝐬 𝐂𝐥𝐮𝐛 : జగనన్న స్పోర్ట్స్ క్లబ్ లో రిజిస్ట్రేషన్ కొరకు యాప్ విడుదల. యాప్ ద్వారా గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు తమ గేమ్ ను ఎంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🏏 *జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ యాప్.*
👇
[ http://bit.ly/JaganannaSportsClubs ]

📝 *గ్రామ స్థాయిలో స్పోర్ట్స్ క్లబ్ లకు మార్గదర్శకాలు(తెలుగులో...)*
👇
[ https://bit.ly/3L0qHAV ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - -
🏏 *జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ యాప్.*
👇
[ http://bit.ly/JaganannaSportsClubs ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
📝 *గ్రామ స్థాయిలో స్పోర్ట్స్ క్లబ్ లకు మార్గదర్శకాలు(తెలుగులో...)*
👇
[ https://bit.ly/3L0qHAV ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍4
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*జగనన్న విద్యా కానుక కింద యూనిఫారం కుట్టు కూలీ కోసం ఎనిమిదో తరగతి వారికి ₹120/- మరియు తొమ్మిది, పది తరగతి విద్యార్ధులకు ₹240 తల్లుల అకౌంట్లో జమ అవుతున్నాయి.*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍4
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📋 *సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులుᵛᶜ*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *వాలంటరీ ఫిర్యాదు మేరకు నలుగురి సచివాలయ సిబ్బందికి ఎన్నికల సంఘం శోకాజ్ నోటీలు జారి చేయడం జరిగింది.*

■ మండల పరిధిలోని గుండ్లకొండ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న *నాగేశ్వరి మహిళ పోలీసు, తేజశ్వని విఆర్వో, నీలవేణి విలేజి సర్వేయర్, రవికుమార్ పంచాయతి కార్యదర్శి* వీరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారి చేయడం జరిగింది.
■ బిఎలీలు ఓటర్ కార్డుకి ఆధార్ లింక్ చేయడం కేటాయించిన విధులను *వాలంటరీలు చేయలని ఒత్తిడి చేస్తుడటంతో గుండ్లకొండకు చెందిన మాధవశేకర్ అనే వాలంటరీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది.*
■ విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహారించడంతో పాటు *వాలంటరీలకు సంబందం లేని ఓటరుకు ఆధార్ లింకప్ చేయాలని బెదిరిస్తుడటంతో* ఎన్నికల సంఘం వీరిపై షోకాజ్ నోటీసు జారి చేయడం జరిగింది.
●Source : విశాలాంధ్ర - దేవనకొండ

☑️ *Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022*
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]

👍7👏3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
☎️ *ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ : 1800111950*
VOLUNTEER 🤝 CONNECTION
📋 *సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులుᵛᶜ* - - - - - - - - - - - - - - - - - - - - - - ■ *వాలంటరీ ఫిర్యాదు మేరకు నలుగురి సచివాలయ సిబ్బందికి ఎన్నికల సంఘం శోకాజ్ నోటీలు జారి చేయడం జరిగింది.* - - - - - - - - - - - - - - - - - - - - - - ■ మండల పరిధిలోని గుండ్లకొండ…
పై 👆పోస్ట్ కి సంబంధించిన చాట్ బాక్స్ : [ https://comments.app/view/aY4b0Xbl ]
👍7👏2