Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💳 *ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయండిలా*
- - - - - - - - - - - - - - - - - - - - - -
*𝗦𝘁𝗲𝗽 1* - ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'Voter Helpline' యాప్ ఇన్స్టాల్ చేయండి.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.eci.citizen ]
[ *డెమో వీడియో* : https://youtu.be/nD66SyL9ZVc ]
*𝗦𝘁𝗲𝗽 2* - యాప్ ఓపెన్ చేసిన తర్వాత 'Voter Registration' ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
*𝗦𝘁𝗲𝗽 3* - ఎలెక్ట్రోల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పైన క్లిక్ చేయండి.
*𝗦𝘁𝗲𝗽 4* - ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
*𝗦𝘁𝗲𝗽 5* - 'Yes I have voter ID' ఆప్షన్ సెలక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి.
*Step 6* - మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ సెలెక్ట్ చేయాలి.
*𝗦𝘁𝗲𝗽 7* - 'Fetch Details' పైన క్లిక్ చేయాలి.
*𝗦𝘁𝗲𝗽 8* - ఆ తరువాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.
*𝗦𝘁𝗲𝗽 9* - ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి 'Done' పైన క్లిక్ చేయాలి.

మీ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. www.nvsp.in వెబ్సైట్లో కూడా ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పూర్తి చేసి ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. లేదా మరిన్ని వివరాలకు మీ బూత్ లెవెల్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు.

🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//వైస్సార్ కళ్యాణమస్తు//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ అక్టోబర్ 1వ తేదీ పథకం అమలు.
■ వైఎస్సార్ కళ్యాణమస్తు కింద SC, ST లకు రూ. లక్ష
■ కులాంతర వివాహం చేసుకున్న SC, STకు రూ.1.20లక్షలు.
■ BCలకు రూ.50వేలు,
■ కులాంతర వివాహం చేసుకున్న BCలకు రూ. 75వేలు ఇవ్వనున్నారు.

🔝 *Join Now For More Updates ::*

👍5🔥1
*//బడుగు, బలహీనవర్గాలకు జగనన్న మరో కానుక//*
■ అక్టోబర్ 1 నుండి SC, ST, BC, మైనారిటీలు, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులకు YSR కళ్యాణమస్తు, షాదీ తోఫా అమలుకు ఆదేశాలు
■ దీనితో 98.44% హామీల అమలు పూర్తి
https://t.me/VolunteerApplications
🔹 ఎస్సీ, ఎస్టీలకు - ₹1 లక్ష
🔹ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలు - ₹ 1.2 లక్షలు
🔹బీసీలకు - ₹ 50 వేలు
🔹మైనార్టీలకు - ₹1 లక్ష
🔹బీసీ కులాంతర వివాహాలకు - ₹ 75 వేలు
🔹వికలాంగుల వివాహాలకు - ₹ 1.5 లక్షలు
🔹భవననిర్మాణ కార్మికులకు - ₹ 40 వేలు

👍13
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
👰 *వైఎస్సార్ కళ్యాణమస్తు | వైఎస్సార్ షాదీ తోఫాᵛᶜ - అర్హతలు, విధి విధానాలు* 🤵
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్దిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.

■ వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత.

■ వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు)

■ వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.

■ మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండవచ్చు.
https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల మినహాయింపు ఉంది.

■ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)

■ నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.

■ ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.

■ మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.

■ ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.
■ Source : Sakshi - 11.09.2022

New Doc 09-10-2022 23.33.pdf
1.8 MB
G.O NO 47 వైయస్సార్ కళ్యాణమస్తు
👍5
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
👰 *YSR Kalyana Masthu, YSR Shaadi Thofa ప్రశ్నల - సమాదానాలు :* 🤵
- - - - - - - - - - - - - - - - - - - - - -
1). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa ఎలా అప్లికేషన్ చేయాలి ?
Ans: గ్రామ వార్డు సచివాలయం లో అప్లికేషన్ చేసుకోవాలి.

2). ఏ రోజు నుంచి పెళ్లి అయిన వారు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు అర్హులు ?
Ans : తేదీ 01 అక్టోబర్ 2022 నుంచి ఆన్లైన్ అవకాశం ఉంది. ఎప్పటి నుంచి పెళ్లి అయిన వారు అని ఇంకా Operational Guidlines రాలేదు.

3). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు వరుడు, వధువుకు ఎంత వయసు ఉండాలి ?
Ans : వరుడుకు 21 సంవత్సరాలు. వధువు సంవత్సరాలు నిండి ఉండాలి.

4). ఒక కుటుంబం లో ఇద్దరు మహిళలు ఉండి ఒకరికి YSR Kalyana Masthu, YSR Shaadi Thofa వస్తే రెండో మహిళకు కూడా వస్తాయా ?
Ans: రెండో మహిళకు రావు.

5). వదువు వరుడులకు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు విద్యా అర్హతలు ఉండాలా?
Ans : 2024 జూన్ 30 వరకు పెళ్లి అయ్యే వదువు వరుడులకు ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు. తరువాత కనీసం 10వ తరగతి చదివి ఉండాలి.
https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - -
6). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు దరఖాస్తు చెయ్యాలి అంటే కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరమా ?
Ans : అవును. అవసరము. ముందుగా సచివాలయం లో దరఖాస్తు చేసుకొని ఉండవలెను.

7). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు దరఖాస్తు చేయు సమయం లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరమా ?
Ans ; అవసరం అయ్యే అవకాశం ఉంది. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే తెలుస్తుంది.. కావున వధువు వరుడు ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ పెళ్ళికి ముందే లింక్ చేసుకోవాలి.
[ *ఆధార్ హిస్టరీ లింక్* : http://bit.ly/2ZQxMR4 ]

8). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa దరఖాస్తు కు ముందుగా సచివాలయం ను సందర్శించాల ?
Ans : సచివాలయం ను సందర్శించి ముందుగా వధువు వరుడు ఆధార్ నెంబర్ తో NBM పోర్టల్ లో Eligibility Criteria చెక్ చేసుకోవాలి. అన్ని సరిగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు.

9).. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa నగదు ఏ బ్యాంకు ఖాతా లో జమ అవుతాయి ?
Ans : లబ్ధిదారుని ఆధార్ కు NPCI లింక్ అయిన బ్యాంకు ఖాతా లో మాత్రమే జమ అవుతుంది. మిగతా ఏ బ్యాంకు ఖాతా లో జమ అవ్వదు
[ *NPCI లింక్* - http://bit.ly/2ZNNSL8 ]

10). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు వధువు ఆంధ్ర ప్రదేశ్ కాకుండా వేరే రాష్ట్రము వారు అయితే అర్హుల ?
Ans : అర్హులు ఎవ్వరు.

👍9
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*Reissuance certificate option was disabled in APSEVA portal*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
one volunteer for each RBK.pdf
129.5 KB
Dr.YSR Rythu Bharosa Kendralu (Dr.YSR RBKs) – Distribution of Certified Quality inputs through RBKs at the doorstep of the farmers at village level Across the state – Allocation of one volunteer for each RBK for effective implementation of RBK services at village level – Certain instructions –Issued - Regarding
❤1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
■ RBK లో సహాయం చేయుటకు ఒక వాలంటీర్ నియమించే ప్రక్రియలో వారి కనీసం ఇంటర్మీడియట్ లేదా జీవశాస్త్రం ఒక సబ్జెక్టుగా కలిగిన విద్యార్హత ఉండాలి.
■ ఆయా సంబంధిత ఎంపీడీవో వారు పంచాయతీ కార్యదర్శి మండల వ్యవసాయ అధికారి మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ సూచనల మేరకు వాలంటీర్ ను ఎన్నుకుంటారు.
■ వాలంటీర్ ను కేటాయించే ప్రక్రియ సెప్టెంబర్ 15 2022లోపు పూర్తి అవ్వవలసిందిగా వ్యవసాయ కమిషనర్ వారు తెలియజేశారు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
■ ఆయా సంబంధిత ఎంపీడీవో వారు పంచాయతీ కార్యదర్శి మండల వ్యవసాయ అధికారి మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ సూచనల మేరకు వాలంటీర్ ను ఎన్నుకుంటారు.
■ వాలంటీర్ ను కేటాయించే ప్రక్రియ సెప్టెంబర్ 15 2022లోపు పూర్తి అవ్వవలసిందిగా వ్యవసాయ కమిషనర్ వారు తెలియజేశారు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍7
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Kind attention PDs,
1.Instruct MPDOs/MCs, EDs to complete pending verification in their logins.
2. GSWS team to instruct WEAs/ WWDs to complete pending verification in their logins.
3.PDs -- Tomorrow before 1 pm, request your district collector to complete the verification in his/her login.
4.All the functionaries involved in Cheyutha 3rd Tranche--- complete all the assigned tasks within time.
CEO, SERP

❝*వైస్సార్ చేయూత న్యూ అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ కు మరియు వేరఫికేషన్ చేయుటకు చివరి తేదీ - 12.09.2022*❞
👍4
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్*
రైతులకు నిరంతర సేవల కోసం ఏర్పాటు
సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
ఆర్బీకే కార్యకలాపాలపై ఈ వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ.. ఈనెల 20 నుంచి అందుబాటులోకి వారి సేవలు

👍8
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
☑️ *పీఎం కిసాన్ 12వ విడత నిధుల్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు.*
- - - - - - - - - - - - - - - - - - - -
☑️ *పీఎం కిసాన్ ఈకేవైసి కి చివరి తేదీ సెప్టెంబర్ 12*
- - - - - - - - - - - - - - - - - - - -
🔓 *మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి ఈ కేవైసీ పూర్తి చేయండి*
👇
http://bit.ly/PMK-Aadhar-eKYC
http://bit.ly/PMK-Aadhar-eKYC
- - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - -
☑️ *పీఎం కిసాన్ ఈకేవైసి కి చివరి తేదీ సెప్టెంబర్ 12*
- - - - - - - - - - - - - - - - - - - -
🔓 *మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి ఈ కేవైసీ పూర్తి చేయండి*
👇
http://bit.ly/PMK-Aadhar-eKYC
http://bit.ly/PMK-Aadhar-eKYC
- - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//పని ఒత్తిడి తట్టుకోలేక ఏడుగురు వాలంటీర్ల రాజీనామా//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
☛ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సచివాలయంలో పని చేస్తున్న ఏడుగురు వాలంటీర్లు రాజీనామా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
☛ పనిఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు.
☛ సాధారణంగా ఒక్కో వాలంటీరు 50 గృహాలను పర్యవేక్షిస్తారు. సజ్జలదిన్నె గ్రామంలో ఒక్కొక్కరికి 70 నుంచి 80 వరకు గృహాలు కేటాయించారు. మరోవైపు వేతనాలు కూడా సకాలంలో అందడం లేదని తెలిసింది.
☛ దీనిపై ఎంపీడీవో రంగారావును అడగ్గా పని ఒత్తడి తట్టుకోలేక పోతున్నామని ఏడుగురు వాలంటీర్లు రాజీనామా పత్రాలు కార్యాలయంలో అందించిన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే క్లస్టర్లు పెంచి వాలంటీర్లను నియమించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని సర్దిచెప్పినట్లు తెలిపారు.
☛ రాజీనామాలను ఆమోదించలేదని ఎంపీడీవో పేర్కొన్నారు.
Source : Eenadu(11.09.2022)

👍14
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//YSR చేయూత//*
◾️ WEB Login ఈ రోజు 12:00 గంటలకు క్లోజ్ అవుతుంది. కావున మీ లాగిన్ లోని పెండింగ్ అప్లికేషన్స్ ను వెంటనే APPROVE చెయ్యగలరు.
◾️ వెబ్ క్లోజ్ అయిన తరువాత మళ్ళీ ఎటువంటి ప్రొవిజన్ ఇవ్వరు కనుక పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ వెంటనే క్లోజ్ చెయ్యగలరు.

👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
➘ బెనెఫిషరీ ఔట్రీచ్ యాప్ "NO DATA" ఇష్యూ క్లియర్ clear అవ్వడం జరిగింది. ప్రస్తుతం యాప్ వర్క్ అవుతుంది.
[ http://bit.ly/Beneficiary-Outreach-8_3v ]

👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📝 *YSR Bima - అత్యక్రియలకు ₹10,000 ప్రాసెస్ చేయు విధానం - WEA/WWDS :*
- - - - - - - - - - - - - - - - - - - - - -
1️⃣. GSWS portal Digital Assistant /PS login నందు "Edit Employee/Volunteer Details" అనే TAB లో "Edit Employee Details" అనే option మీద click చెయ్యాలి.
2️⃣. Edit Employee Details option మీద click చేసిన ఆ సచివాలయం కి సంబందించిన employees అందరివి details display అవుతాయి.అక్కడ Welfare and Education Assistant Designation దగ్గర update column లో వున్న "EDIT" option మీద click చెయ్యాలి.అక్కడ display అవుతున్న Employees details నందు Welfare and Education Assistant అనే designation లేకపోతే పైన వున్న ADD SECRETARIAT EMPLOYEEE" అనే option మీద click చేసి WEA in-charge వారి యొక్క details update చెయ్యాలి.
3️⃣. EDIT option మీద click చేసిన తరువాత WEA గా ఎవరిని అయితే In-charge గా నియమించాలని అనుకుంటున్నారో ఆ Employee యొక్క details update చెయ్యాలి.

🛑 NOTE :: Update చేసేటప్పుడు Employee type of Job అనే option దగ్గర "INCHARGE" అని select చేసుకొని update చెయ్యాలి.
🔰 పై విధంగా WEA in-charge employee details update చేసిన తరువాత BOP app నందు logout అయ్యి ఈ క్రింది విధంగా login అవ్వాలి.

4️⃣. BOP app నందు WEA In-charge Employee వారి యొక్క ఆధార్ నెంబర్ enter చేసి బయోమెట్రిక్ వేసిన తరువాత "Select designation - Others, WEA" అనే option display అవుతుంది. అక్కడ WEA" అనే option select చేసుకొని "OK" మీద click చేస్తే BOP app login open అవుతుంది. Login open అయిన తరువాత నాడు-నేడు అనే option display అవుతుంది

🛑 NOTE :: GSWS portal లో WEA in-charge details update చేసిన వెంటనే BOP app లో In-charge details update అవ్వదు. 3 hours లో In-charge details update అవుతుంది.

👍6
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🎓 *//జగనన్న విద్యా దీవెన - వసతి దీవెన రెన్యువల్ సమాచారం//**
- - - - - - - - - - - - - - - - - - - - - -
☛ 2022-2023 విద్యా సంవత్సరమునకు గాను జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకానికి అర్హులైన SC / ST / BC / EBC / Minority / Disabled విద్యార్థిని / విద్యార్థులు ' జ్ఞానభూమి వెబ్ సైట్" లో (http://jnanabhumi.ap.gov.in) రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేసుకొనుట కొరకు ప్రభుత్వము వారు అవకాశము కల్పించుట జరిగినది.
☛ కావున జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ విషయమును గ్రహించి మీకళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ రెన్యువల్ దరఖాస్తును పంపిణి చేసి మరియు దరఖాస్తులోని అన్ని వివరములను పూర్తి చేసి, దరఖాస్తు మీద విద్యార్థి మరియు తల్లిదండ్రుల సంతకము తీసుకోని వాటిని మీ పరిధిలో ధ్రువీకరించి, అర్హత కలిగిన రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులన్నిటిని జ్ఞానభూమి వెబ్ సైట్ లో మీకు ఇవ్వబడిన కళాశాల లాగిన్ లో నమోదు చేసి అప్లోడ్ చేయవలెను.
☛ రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు గాను గత సంవత్సరము విద్యార్థి సాధించిన మార్కులు మరియు హాల్ టికెట్ నెంబరును ఖచ్చితముగా నమోదు చేయవలెను మరియు గ్రామపంచాయతీ మరియు మునిసిపల్ కార్యాలయములలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల పిల్లలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు అని తెలియపరచటమైనది.
☛ ఆ విధముగా చేసిన విద్యార్ధిని/విద్యార్థులకు మాత్రమే 2022-2023 విద్యా సంవత్సరమునకు "జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన" మంజూరు చేయుట జరుగును.
☛ కావున జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ విషయము నందు ఆసక్తి చూపి, మీ కళాశాలలో చదువుచున్న అర్హత కలిగిన విద్యార్థులందరికి ఈ సమాచారము తెలియపరచి మరియు అవగాహనా కల్పించి ది.30-09-2022 తేది లోపు ' జ్ఞానభూమి వెబ్ సైట్ " (http://jnanabhumi.ap.gov.in ) లో రెన్యువల్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకొనవలసినదిగా కృష్ణాజిల్లా, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మరియు సాధికారిత అధికారియైన శ్రీమతి కె.సరస్వతి గారు తెలియపరచటమైనది.

☛ *విద్యార్థులు రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరి తేది: 30-09-2022.*