Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔴 *వాలంటీర్లకు గమనిక :*
సచివాలయం లో అప్లికేషన్ చేస్తున్న రైస్ కార్డులకు సంబందించి ఇక e-KYC కేవలం GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో మాత్రమే చెయ్యవలెను. AePDS మొబైల్ అప్లికేషన్ లో చెయ్యవలసిన అవసరం లేదు.

👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//మ్యారేజ్ సర్టిఫికెట్ సమాచారం//*
☛ గ్రామ/వార్డు సచివాలయాల్లో మ్యారేజ్ సర్టిఫికెట్ సేవలు. గ్రామాల్లో దరఖాస్తు చేయు వారు పంచాయతీ కార్యదర్శి Gr-VI (డిజిటల్ అసిస్టెంట్), అమోదించు వారి పంచాయతీ సెక్రటరీ (DDO) అదే అర్బన్ లో దరఖాస్తు చేయు వారు వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ఆమోదించు వారు మునిసిపల్ కమిషనర్.
☛ గ్రామాల్లో పెళ్లి అయిన రోజు నుంచి 60రోజులు, అర్బన్ లో 90 లోపు అప్లికేషన్ కు అవకాశం. నిర్ణీత గడువు దాటిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి.
☛ పెళ్లి అయిన 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకుంటే 150/-, అదే 30రోజులు దాటితే 250/- ఫీజు. పెళ్లి ఏ స్థలం లో జరిగితుంది అనే విషయం ప్రకారం గ్రామం లేదా అర్బన్ అవుతుంది.
☛ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సంబందించి వారి ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ లేదా బయోమెట్రిక్ మరియు ఇద్దరు సాక్షుల వివరాలు తప్పనిసరి.
☛ *మ్యారేజ్ సర్టిఫికెట్ కు అప్లికేషన్ ఫారం కొరకు*👇
[ https://bit.ly/3MddqFv ]
[ https://bit.ly/3MddqFv ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💳 *//ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వద్దు: ఈసీ//*
☛ శాసనసభ, శాసనమండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో వాలంటీర్లు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) కాని సచివాలయ సిబ్బందిని భాగస్వాములను చేయొద్దని ఎన్నికల సంఘం మరోమారు ఉద్ఘాటించింది.
☛ ఓట రుగా నమోదు కోసం నేరుగా అందే దరఖాస్తులపై.. దరఖాస్తుదారుల సంతకం, సంబంధిత ఆధార పత్రాలు తప్పనిసరిగా ఉండేలా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికా రులు (ఈఆర్వో), సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధి కారులు (ఏఈఆర్వో) చూడాలని పేర్కొంది.
☛ ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారు లకు సోమవారం(10.10.2022) ఆదేశాలు జారీ చేసింది.
‣ Memo No. 874/Elecs.B/A2/2022-10-10
👇
[ https://bit.ly/3VeMeue ]
‣ Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022
👇
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]
☛ ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బం దీని వినియోగిస్తున్నారంటూ తెదేపా అభ్యర్థుల ఫిర్యాదు నేపథ్యంలో తాజా ఆదేశాలిచ్చారు.
Source : Eenadu (11.10.2022)

‼️ *అందరు వాలంటీర్లకు గమనిక :*
🆕 *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.79 వెర్షన్ కు ఈ రోజు 11-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.79*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
👇
[ http://bit.ly/AadhaarFaceRD ]

👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*// Update on Ammavodi & Cheyutha Schemes Payment Failure Beneficiaries //*
Dear All ::)
☑️ We are going to push once again ‼️all ammavodi & Cheyutha Payment failures ‼️ by next monday.
Pls inform the citizens to
1️⃣. Either link Bank account with Aadhar or open new bank account in any public sector Bank/ Post payment bank and link account with Aadhar.
2️⃣. Inform the citizen to visit any near by secretariat where Aadhar Seva Kendras are established and ask them to avail "Document update " service by submitting Id proof / Address proof.
🛑 *NOTE* :: We will also enable payment failure data in WEA/WWDS - NBM login in 2 or 3 days.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Dear All ::)
☑️ We are going to push once again ‼️all ammavodi & Cheyutha Payment failures ‼️ by next monday.
Pls inform the citizens to
1️⃣. Either link Bank account with Aadhar or open new bank account in any public sector Bank/ Post payment bank and link account with Aadhar.
2️⃣. Inform the citizen to visit any near by secretariat where Aadhar Seva Kendras are established and ask them to avail "Document update " service by submitting Id proof / Address proof.
🛑 *NOTE* :: We will also enable payment failure data in WEA/WWDS - NBM login in 2 or 3 days.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍6
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ *వాలంటీర్లకు గమనిక :*
☛ రైస్ కార్డుల eKYC చేస్తున్నప్పుడు వస్తున్న సమస్య క్లియర్ అవ్వటం జరిగింది. GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో మాత్రమే eKYC చెయ్యాలి. ఇక AePDS మొబైల్ అప్లికేషన్ eKYC చెయ్యనవసరం లేదు.
☛ రైస్ కార్డు eKYC అయిన తరువాత సంబంధిత VRO వారికి Forward కూడా అవుతున్నాయి.

🔴 *//చేయూత DOB_Null Beneficiaries//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👇
[ https://bit.ly/3Cp1qMH ]
[ https://bit.ly/3Cp1qMH ]
👆
■ *"హౌస్‌హోల్డ్ డేటా బేస్‌లో DOB ఖాళీగా ఉన్నవాటిని"*👆
(మరియు)
■ *"UIDAI నుండి kYC చేస్తున్నప్పుడు మాకు ఎలాంటి డేటా అందలేనివి"*👆
■ *45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నందున పై దరఖాస్తులు అనర్హులుగా మార్చబడ్డాయి.*👆
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *ఆయా సంబంధిత సెక్రటేరియట్ సిబ్బంది పౌరులకు వాలంటీర్ యాప్‌లో eKYC చేయమని తెలియజేయమని మరియు హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో DOB అప్డేట్ అయ్యేలా చూడాలని కోరుచున్నాం*
🔵 *దయచేసి పైన👆 పేర్కొన్న కార్యకలాపాన్ని గురువారం (13-10-2022) లోపు పూర్తి చేయండి, తద్వారా మేము అర్హత ఆధారంగా చెల్లింపు కోసం పై కేసులను ముందుకు పంపుతాం.*

👍7
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Cheyutha_DOB_Null_Cases.xlsx
72 KB
*చేయూత 22-23 DOB_Null Beneficiaries*👆
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
1⃣. *కుల ధ్రువీకరణ దరఖాస్తు ఫారం* ::
👇
[ https://bit.ly/3dp8QXx ]
[ GSWS - http://bit.ly/CasteCertificateGSWS2-0 ] #Caste
- - - - - - - - - - - - - - - - - - - - - -
2⃣. *రాబడి/ఆదాయ ధ్రువ పత్రం కొరకు దరఖాస్తు ఫారం* ::
👇
[ https://bit.ly/3vZWlYP ]
[ GSWS - https://bit.ly/IncomeCertificateGSWS2-0 ] #Income
↗️అందరికి షేర్ చేయండి↙️

🔝 *Join Now For More Updates* ::

👩🌾 *RBK వాలంటీర్లు వారి ట్రైనింగ్ అప్డేట్ :*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☞ *తేదీ:* 12-10-2022(బుధవారం)
☞ *సమయం:* 03:00 PM to 04:00 PM
☞ *విషయం:* వరి సేకరణ
☞ *మీటింగ్ లింక్ :*
👇
[ https://bit.ly/3MmMwv3 ]
☞ *మొబైల్ అప్లికేషన్ లింక్ :*
👇
[ https://bit.ly/3MrkM8o ]
ప్రతీ RBK వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ INSTALL చేసుకొని, మీటింగ్ సమయానికి మీటింగ్ లింక్ క్లిక్ చేయవలెను. మీటింగ్ సమయంలో MUTE లో పెట్టుకొని చివరి వరకు ఆన్లైన్ లో ఉండవలెను. అందరూ గమనించగలరు.

☞ తేదీ: - 12-10-2022(బుధవారం)
☞ సమయం: - 03:00 PM to 04:00 PM
☞ విషయం: - వరి సేకరణ
☞ తేదీ: - 12-10-2022(బుధవారం)
☞ సమయం: - 03:00 PM to 04:00 PM
☞ విషయం: - వరి సేకరణ
👍6
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక :*
🆕 *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.80 వెర్షన్ కు ఈ రోజు 12-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.80*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
🆕 *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.80 వెర్షన్ కు ఈ రోజు 12-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.80*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍6
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📆 𝐑𝐘𝐓𝐇𝐔 𝐁𝐇𝐀𝐑𝐎𝐒𝐀 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 :
అక్టోబర్ 17 న విడుదల చేయనున్న ఈ ఏడాది వైయస్సార్ రైతు భరోసా రెండో విడత అమౌంట్. రైతుల ఖాతాలో 2 వేల రూపాయల ను జమ చేయనున్న ప్రభుత్వం.
అక్టోబర్ 17 న విడుదల చేయనున్న ఈ ఏడాది వైయస్సార్ రైతు భరోసా రెండో విడత అమౌంట్. రైతుల ఖాతాలో 2 వేల రూపాయల ను జమ చేయనున్న ప్రభుత్వం.
👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
☛ రైతులు ఈ నెల 14వ తేది లోపు మీ దగ్గరలోని రైతుభరోసా కేంద్రాలలో తమ యొక్క పంట వివరాలను సరిచూసుకున్నాక వేలి ముద్రలు వేసి ekyc పూర్తి చేసుకోవలెను.మీ ekyc పూర్తి అవగానే మీ సెల్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. దీనితోపాటు పంట వివరాలతో కూడిన రశీదు కూడా ఇస్తారు.
☛ Ekyc పూర్తి అయిన లబ్ది దారుల జాబితా వివరాలను ఈ నెల 17 వ తేదీ మీ RBK సెంటర్ లలో ప్రచురిస్తారు.అందులో మళ్లీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే సరి చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తారు.
☛ Ekyc పూర్తి అయిన లబ్ది దారుల జాబితా వివరాలను ఈ నెల 17 వ తేదీ మీ RBK సెంటర్ లలో ప్రచురిస్తారు.అందులో మళ్లీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే సరి చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తారు.
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💥 *మీ గ్రామానికి/పట్టణానికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కనుగొనడానికి క్రింది లింక్ ద్వారా తెలుసుకొనగలరు* ::
👇
[ http://registration.ap.gov.in/chatbot-0.0.1-SNAPSHOT/knowyoursro.html ]
👇
[ http://registration.ap.gov.in/chatbot-0.0.1-SNAPSHOT/knowyoursro.html ]
👍6
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//అమ్మఒడి & చేయూత సమాచారం//*
*NBM పోర్టల్ - WEA/WEDS లాగిన్లలో జగనన్న అమ్మఒడి మరియు వైస్సార్ చేయూత పధకాలకు యొక్క PAYMENT FAILURE CASES ను NBM REPORT'S-->R4 CONSOLIDATED REPORT--->SELECT THE SCHEME--> నందు ఎనేబుల్ చేయడం జరిగింది.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*NBM పోర్టల్ - WEA/WEDS లాగిన్లలో జగనన్న అమ్మఒడి మరియు వైస్సార్ చేయూత పధకాలకు యొక్క PAYMENT FAILURE CASES ను NBM REPORT'S-->R4 CONSOLIDATED REPORT--->SELECT THE SCHEME--> నందు ఎనేబుల్ చేయడం జరిగింది.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*NBM login - Schemes Reports*
*Dear All ::)*
*🟡"R4. Consolidated Report" data enabled in NBM portal WEA/WWDS/DA/WEDPS login.*
*💥ఈ సంవత్సరం ప్రారంభించిన అన్నీ పథకాలకు సంబందించిన "Consolidated Report" ని NBM login నందు enbale చేయడం జరిగింది.*
☛ *ఈ report నందు పథకాలకు సంబందించిన, పథకాల వారీగా మొత్తం (Eligible & Ineligible) లబ్దిదారుల పేర్లు, వారి యొక్క Appication Status/Remarks మరియు Payment Status/Remarks కూడా provide చేయడం జరిగింది.*
☛ *NOTE :: Payment failure అయిన లబ్ధిదారులకి payment failure reason తెలియజేసి వారి యొక్క account కి Aadhar & NPCI link చేయించుకోవాలని (లేదా) new bank /post office account open చేసి Aadhar/NPCI link చేయించుకోవాలని తెలియజేయగలరు.*
☛ *Aadhar Document Update :: మీ సచివాలయం పరిధిలో వున్న ప్రజలందరూ కూడా వెంటనే "ఆధార్ center వున్న సచివాలయంకి" వెళ్లి, ID proof/Address proof ఇచ్చి "Aadhar Document Update" చేసుకోవాలని తెలియజేయగలరు.*

👍5
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
8.5-V-Beneficiary Outreach.apk
11.3 MB
*//Beneficiary Outreach App 8.5v//*
👆👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_5v ]
1️⃣. Aadhar Facial Authentication.
2️⃣. YSR Cheyutha Beneficiaries Digital Acknowledgement module.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👆👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_5v ]
1️⃣. Aadhar Facial Authentication.
2️⃣. YSR Cheyutha Beneficiaries Digital Acknowledgement module.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
■ *BOP 8.5V యాప్*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_5v ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *WEA/WWDS లు చేయూత Acknowledgement (2022-2023) సర్వేను చేయు విధానం*
👇
[ https://bit.ly/3rMsyjZ ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *చేయూత Acknowledgement PDF*
👇
[ https://bit.ly/3ejEpCq ]
ఎటువంటి వెబ్సైట్/యాడ్స్ లేకుండా నేరుగా పొందవచ్చు👆

☛ VAA లాగిన్ నందు Farmer eKYC Pending ఉన్న రికార్డ్స్ వరుకు మాత్రమే(Wrong Aadhar Seed ఐన వాటికి )ఆధార్ Edit Option ఇవ్వడం జరిగింది.
☛ ఈ రోజు 13.10.2022న మాత్రమే.
☛ కాబట్టి అట్టి రైతులు రికార్డ్స్ ను eKYC చేయవలెనని కోరడమైనది.