VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
BOP 6.5v లో వైస్సార్ చేయూత Acknowledgement వర్క్ అవుతుందా?
Anonymous Poll
58%
YES
42%
NO
👍1
*సచివాలయాల్లో మ్యారేజి సర్టిఫికెట్లు*
👍5
*//అనంత వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష.. 2వేల తక్షణ సాయం//*

అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. 
👍4
Dear all ::)

Many panchayat Secretaries are complaining about Digital signing token issue for approving marriage certificates.

Please note that the token used for NREGS or E Office or any other purpose shall also be used in APSEVA portal for approving marriage certificate.
👍2
GUNTUR-Volunteer_Notification.pdf
1.8 MB
*గుంటూరు జిల్లాలో ప్రస్తుతము గ్రామ పంచాయతీల నందు షుమారు 103 మంది గ్రామ వాలంటీర్ల 👆ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుండిది. 14.10.2022 నుండి ది.17.10.2022 వరకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది.*
👍7
*//Update on Ammavodi Payments//*

Dear All ::)

అమ్మఒడి పథకానికి సంబందించి mother death/ఇతర దేశాలకు వలసలు వెళ్లి అందుబాటులో లేని సందర్బంలో mother ని death గా update చేసి father/guardian తో eKYC complete చేసిన లబ్ధిదారులకి ఈ రోజు (13.10.2022) అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు వారి యొక్క అకౌంట్ కి జమ చేయడం జరిగినది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍2
*//రైతు సోదరులకు విజ్ఞప్తి//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ ఈ క్రాప్ ఈ-కె. వై. సి. (e-KYC) 14 అక్టోబరు 2022 లోపు పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.

☛ ఇంకా ఈ-కె.వై.సి. చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు భరోసా కేంద్రం కు వచ్చి వేలిముద్రలు వేయడం ద్వారా లేదా ఒ.టి.పి. (OTP) ద్వారా ఈ-కె. వై. సి పూర్తి చేసుకోవాలని తెలియజేస్తున్నాము.

☛ అక్టోబర్ 17వ తేదీ నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్న రైతుల జాబితా - *వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍8
◾️ *Skill Hubs (APSDC) లో మీ పరిధిలో వారికి రిజిస్ట్రేషన్ చేయటానికి ఇప్పుడు అవుతుంది. GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 6.1.0 లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*
👇
◾️ *GSWS LINK*👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *APSSDC SKILL HUBS Link* :👇 https://play.google.com/store/apps/details?id=in.apssdc
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍4
👩‍💻 *//ఏపీ జాబ్ మేళా - 2022//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
1⃣. *విజియానగరం జిల్లా - ది.14.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
                  👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3Cvwx9w ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
2⃣.  *గుంటూరు జిల్లా - ది.14.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
                  👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3rUYrqG ]

➘ *గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ లింక్* :
                   👇
[ https://bit.ly/3yF7VKa ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
3⃣. *తిరుపతి జిల్లా - ది.14.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
                  👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3Cvx7nI ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
4⃣  *శ్రీసత్యసాయి జిల్లా - ది.14.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
                👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3EEOmWr ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
5⃣  *నెల్లూరు జిల్లా - ది.14.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
               👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3yDvvHb ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
6⃣  *కృష్ణా జిల్లా - ది.18.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
                  👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3VCk6l9 ]

➘ *కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ లింక్* :
                  👇
[ https://bit.ly/3RXCG46 ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
7⃣  *శ్రీకాకుళం జిల్లా. - 18.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
                    👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3g5UHjp ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
8⃣  *మన్యం జిల్లా - 21.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
                     👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3RXBgXk ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
9⃣  *అల్లూరి సీతారామరాజు జిల్లా - 21.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
                     👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3yDVApB ]

🔟. *ఈస్ట్ గోదావరి జిల్లా - ది.14.10.2022 - 10th, 12th, Diploma, ITI, Any Degree*
                👇
[ 𝐏𝐃𝐅 https://bit.ly/3EEmkdq ]

📲 మిగతా జిల్లాల గూర్చి అప్డేట్ రాగానే మన volunteer Connection టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ ఇవ్వబడును.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍3
*జగనన్న వసతి/విద్యాదీవెన సమాచారం*👆
👍1
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.82 వెర్షన్ కు ఈ రోజు 14-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.82*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍4❤1
💥 *Widow pension అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు*👇

☑️వాలంటీర్స్ గ్రామ వార్డ్ వాలంటీర్స్ APP లో చనిపోయారు అని death కాప్చర్ చేయాలి

తరువాత పంచాయతీ సెక్రటరీ GSWS లాగిన్ లో DEATH సర్టిఫికెట్ ద్వారా DEATH CAPTURE చేయాలి

☑️వితంతువు పెన్షన్లు కు సంబంధించి రైస్ card లో భర్త పేరును delete చేసిన తర్వాత మాత్రమే  వితంతు పెన్షన్ కు అప్లై చేయాలి

☑️ DEATH DECLARATION PROCESS IN DA/WEDPS LOGIN

AP SEVA PORTAL --->
DA/WEDPS LOGIN-->
CONSUMER AFFAIRS,FOOD AND CIVIL SUPLIES ----->
CIVIL SUPLIES--->
MEMBER DELETION IN RICE CARD -->

దరఖాస్తు చేసినపుడు LIVE లో ఉండే వారి ఆధార్ తో అప్లై చేయాలి
SLA::21

✅దరఖాస్తు చేసి సబ్మిట్ చేసిన తర్వాత T SERIES తో నంబర్ GENERATE అవుతాది..

☑️ఆ నంబర్ తో  AEPDS/GVWV (వాలంటీర్ లాగిన్)యాప్ ద్వారా DEATH DECLARATION పూర్తి చేయాలి..

☑️AEPDS APP లో అయితే  DEATH DECLARATION అనే ఆప్షన్ లో T NUMBER  ఎంటర్ చేసి DEATH అయిన వారి పేరు సెలెక్ట్ చేసి తర్వాత STEP లో LIVE లో ఉన్న వారితో THUMB తీసుకుని సబ్మిట్ చేయాలి..


✅AEPDS/GVWV APP లో ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఆ దరఖాస్తుదారు/రాలు యొక్క వివరాలు AP SEVA PORTAL WRS/VRO LOGIN లో ENABLE అవుతాది VRO/WRS VERIFICATION తర్వత వాళ్ళ లాగిన్ లో నుండి ఫార్వర్డ్ చేయాలి.

✅తర్వాత MRO గారు వారి లాగిన్ లో అప్రూవల్ చేస్తారు

✅MRO గారు లాగిన్ లో అప్రూవల్ అయిన తర్వాత  AEPDS APP(వాలంటీర్ లాగిన్) లో ISSUE CARD చేయాలి..

తర్వాత రైస్ CARD PRINT తీసుకోవాలి
VRO LOGIN లో నుండి...

పై PROCESS అంత చేసిన తర్వాత మాత్రమే భర్త పేరు రైస్ కార్డ్ నుండి DELETE అవుతుంది ఆ తర్వాత మాత్రమే వితంతు పెన్షన్ అప్లై చేయాలి
👍6
Good morning all ADAs and MAOs :

*Timeline for completion of 100% farmer EKYC has been extended to 16.10.22.* So we have two days to prove our mettle. Pls raise upto the occasion and prove we are one of the best teams  in AP.

■ *Important:*
*As we are in final stages, we have to tackle the issues of migrants, death cases etc.*
Ask all your staff to download list of farmers for e KYC and go by that. Ask them to record remarks if any farmer replies negative for e KYC.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍2
రైతు సోదరులకు విజ్ఞప్తి
*ఏసీబీకి చిక్కిన వార్డు సచివాలయ అడ్మిన్*
👍6
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.85 వెర్షన్ కు ఈ రోజు 16-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.85*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
❤5👍5