VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
‼️ *వాలంటీర్ల - ANM/WHS వారి సమాచారం :*

☛ *తేదీ 16-10-2022 నాటికీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.5 లక్షల వాలంటీర్లకు కేవలం 1.44 లక్షల వాలంటీర్లు మాత్రమే ఆపరేటర్ గా రిజిస్టర్ అయ్యారు.*

☛ *లబ్దిదారుల రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ అక్టోబర్ 5 అయినప్పటికీ ఇంకనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు.*

☛ *ఇంకనూ చాలా సచివాలయాల్లో ఉన్న వాలంటీర్లకు ANM/WHS, సచివాలయ సిబ్బందికి PM-JAY కార్డుల డ్రైవ్ పై అవగాహన లేదు అని సెంట్రల్ టీం వారు తెలుజేశారు.*

☛ *15 నవంబర్ లోపు కార్డుల రిజిస్ట్రేషన్, ప్రింటింగ్ మరియు పంపిణి పూర్తి అయ్యేలా చూడగలరు.*
👍11
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సమాచారం
<unknown>
*ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సమాచారం*
👍1
Dear DA/WEDPS,

*17-10-2022వ తేదీ సోమవారం రోజున ఉదయం 11.00గం౹౹ లకు PM KISAN లబ్ధిదారులను ఉద్దేశించి మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి ప్రత్యేక్ష ప్రసారం కలదు.*

ఇందులో భాగంగా DA/WEDPS లు తమ సచివాలయాల వద్ద *50* మంది రైతులకు నరేంద్ర మోదీ గారి ప్రసంగం ప్రత్యేక్ష ప్రసారాన్ని చూపించాల్సి ఉంటుంది.

అలా రైతులు చూస్తున్న సమయం లో DA/WEDPS లు మూడు ఫోటోలు మరియు రైతుల ATTENDANCE SHEET ను కింద ఇచ్చిన లింక్ నందు UPLOAD చేయాలి. అలా చేసిన DA/WEDPS లకు 700/- రూపాయల ఇవ్వటం జరుగును.

DA/WEDPS లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

👩‍🌾 *LIVE EVENT లింక్.:*
👇
[ https://pmindiawebcast.nic.in ]

👩‍🌾 *Banner లింక్* -👇
[ https://drive.google.com/drive/folders/1ombZPyqkLJaTiRbw_m02XBea5gqVDqN8 ]

👩‍🌾 *ఫోటోలు అప్లోడ్ చేయవలసిన లింక్*.:
👇
[ https://bit.ly/3euKSuP ]

Pm Kisan ద్వారా అర్హులైన రైతుల ఖాతా లో payment జమ చేయటం జరుగుతుంది.

ధన్యవాదాలు.🙏🏻
👍7
📲 ఆయుష్మాన్ భారత్ కార్డు కి సంబంధించి సెంట్రల్ టీం NTR, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాలో గల సచివాలయను సదర్శించినప్పుడు క్రింది విషయాలు గమనించారు.

👉 చాలా సచివాలయాల్లో ఉన్న వాలంటీర్లకు PMJAY కార్డు డ్రైవ్ పై అవగాహన లేదు. ఇప్పటికి ఇంకనూ వారి మొబైల్ అప్లికేషన్ లో అప్లికేషన్ Install చేసుకోలేదు.

👉 సచివాలయ సిబ్బంది మరియు ANM వారికి డ్రైవ్ పై పూర్తిగా అవగాహన లేక పోవటం మరియు వాలంటీర్లకు డ్రైవ్ పై మోనేటరింగ్ చెయ్యలేక పోతున్నారు.

👉 సచివాలయ సిబ్బంది మరియు ANM వారికి GSWS పోర్టల్ లో PMJAY లబ్ధిదారుల జాబితా చెక్ చేసుకోవటం తెలియకపోవటం.

👉 మొబైల్ అప్లికేషన్ మరియు డాష్ బోర్డు లో సమస్యలు ఉండటం.
👍5
All the DSOs are informed that the regular PDS distribution for the month of October is extended up to 18.10.2022.

The ICDS/MDM distribution is also extended up-to 20.10 2022.

DSOs please note that the stock reconciliation by the MDU operators shall also be completed by 19.10.2022 without fail. Tahasildar VZM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*//వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల//*

✓
50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండో విడతగా 2,000/- బటన్ నొక్కి జమ చేసిన సీఎం.
👍1
🎯 *వైఎస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ (2022-23) :*
👇
[ *Link* : https://bit.ly/3GEyim2 ]
👆
కొంత సేపట్లో అప్డేట్ అవుతుంది.. అందరికి షేర్ చేయండి.
👍6👏3
🔲  *పీఎం కిసాన్ 12వ విడతకి సంబంధించి పేమెంట్ స్టేటస్ కొరకు ::*
                        👇
( 𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/3pYhyQK )

🔲  *రైతు భరోసా రెండో విడత పేమెంట్ స్టేటస్ కొరకు ::*
                        👇
( 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/3GEyim2 )
👏2❤1
Media is too big
VIEW IN TELEGRAM
☛ భారతదేశంలో ఎవ్వరూ చెయ్యలేని పని సీఎం జగన్ గారు చేశారు 💐
☛ లంచం లేకుండా చేసిన వ్యవస్థయే వాలంటీర్ వ్యవస్థ 🙏
👍5👏2
❑ 𝗥𝗕𝗞 𝖵𝗈𝗅𝗎𝗇𝗍𝖾𝖾𝗋 𝖫𝗂𝗌𝗍 | కర్నూల్; అనంతపూర్ జిల్లాలు సంబంధించిన లిస్ట్ మాత్రమే రావడం జరిగింది.
👇
[ https://drive.google.com/drive/folders/12CxvsLbJwBl4LVJyWinz7jrfLqG_pTXO ]
👆
💥 ఇకపై ఏ జిల్లాకి సంబంధించిన లిస్ట్ వచ్చిన పైన లింక్ లోనే అప్డేట్ చేయబడును👆
👍6
‼️ *వాలంటీర్లకు గమనిక :*

☛ *GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.1.1 కు తేదీ 17-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

☛  *కొత్తగా రైస్ కార్డుల eKYC చేయు సమయం లో బంధుత్వం (Relationship) అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*

☛   *రైస్ కార్డుల eKYC చేస్తున్నప్పుడు వస్తున్న సమస్య క్లియర్ అవ్వటం జరిగింది. GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో మాత్రమే eKYC చెయ్యాలి. ఇక AePDS మొబైల్ అప్లికేషన్ eKYC చెయ్యనవసరం లేదు.*

☛ *రైస్ కార్డు eKYC అయిన తరువాత సంబంధిత VRO వారికి Forward కూడా అవుతున్నాయి.*

☛ *అందరూ వాలంటీర్లుకు షేర్ చెయ్యండి.*

👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer
👍4
📌 *GSWS VOLUNTEER 6.1.1 వెర్షన్ ను PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
☛  *కొత్తగా రైస్ కార్డుల eKYC చేయు సమయం లో బంధుత్వం (Relationship) అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*
👍1
Dear all ::)


All rice card applications which were approved in VRO login from October 1st to October 17th have been moved back to the VRO login for approval.

Please complete the eKYC of those applications again in the new GSWS volunteer app and approve the applications in the VRO login once again.

Dear all,  inform VROs and complete ekyc again in gsws app.


అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 17 వరకు VRO లాగిన్‌లో ఆమోదించబడిన అన్ని బియ్యం కార్డ్ దరఖాస్తులు ఆమోదం కోసం VRO లాగిన్‌కి తిరిగి తరలించబడ్డాయి.

దయచేసి కొత్త GSWS వాలంటీర్ యాప్‌లో మళ్లీ ఆ అప్లికేషన్‌ల eKYCని పూర్తి చేయండి మరియు VRO లాగిన్‌లో దరఖాస్తులను మరోసారి ఆమోదించండి
👍2
JVD_Nov_10th_HCM_program_Timelines_of_preparatory_activities.pdf
87.1 KB
Hon'ble Chief Minister is scheduled to release the next quarter fee for the
academic year 2021-22 on November 10, 2022 #JVD
👍2
జగనన్న విద్యాదీవెన #JVD
జగనన్న విద్యాదీవెన 2021-22 #JVD
👍2👏2
*రైస్ కార్డుల eKYC సమాచారం* #RiceCardeKYC
👍1
Media is too big
VIEW IN TELEGRAM
*ఆయుష్మాన్ కార్డు ను PM-JAY యాప్ లో చేయు విధానం*
👆
(SOP - https://bit.ly/3LGn17t )
(అందరి వాలంటీర్లకు షేర్ చేయండి)
👍2