VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.99 వెర్షన్ కు ఈ రోజు 05-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.99*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍1
‼️ *వాలంటీర్లకు గమనిక - ఆయుష్మాన్ భారత్ eKYC సమాచారం అప్డేట్ :*

*ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబందించి రిపోర్ట్ అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు మరియు ANM వారు రిపోర్ట్ ను ఓపెన్ చేసి పెండింగ్ ఉన్న వారివి వెంటనే క్లియర్ చెయ్యగలరు.లబ్ధిదారుల eKYC కు చివరి తేదీ అక్టోబర్ 5 అయినప్పటికీ ఇంకనూ eKYC అవుతుంది. కొత్తగా బయోమెట్రిక్ ద్వారా eKYC చేసే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*

*Note :*  కార్డుల రిజిస్ట్రేషన్, కార్డుల పంపిణి కు చివరి తేదీ నవంబర్ 15, 2022.
👍3
*E Crop పంట నమోదు తనిఖీ కి సంబంధించి ప్రభుత్వం సూపర్ చెక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రాప్ లో అవకతవకలను నిర్మూలించేందుకు కలెక్టర్ల ద్వారా ఒక శాతం జేసీల ద్వారా 2 శాతం తనిఖీలు చేపడుతున్నారు.*
‼️ *//ఈబీసీ నేస్తం 2022-23 టైం లైన్ - చివరి తేదీలు//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ గత సంవత్సర అర్హుల లబ్ధిదారుల వెరిఫికేషన్ మరియు ఆమోదం - *14.11.2022*

☛ క్రొత్త దరఖాస్తులు స్వీకరణ - *14.11.2022*

☛ క్రొత్త దరఖాస్తుల ఆమోదం(WEA/MPDO/ED) - *16.11.2022*

☛ అర్హుల మరియు అనర్హుల జాబితా సోషల్ ఆడిట్ కోసం - *18.11.2022*

☛ అభ్యంతరాలు మరియు అర్జీల సేకరణకు - *29.11.2022*

☛ తుది అర్హుల, అనర్హుల జాబితా ప్రదర్శన - *01.12.2022*

☛ జిల్లా కలెక్టర్ వారి ఆమోదం - *02.12.2022*

☛ ఈబీసీ నేస్తం నగదు జమ - *డిసెంబర్ 2022* #EBCNestham
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి నేడే చివరి తేదీ.*

*☞︎︎︎ Imp Note:* 01.11.2019 నాటికి డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు మాత్రమే ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Dear All.

"Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app.
‼️ *వాలంటీర్లకు గమనిక :*

*రైతు సహాయకులు (రైతు భరోసా వాలంటీర్లు) -  రూట్ ఆఫీసర్ లు గా ఉన్న వాలంటీర్లకు మరియు టెక్నికల్ అసిస్టెంట్ వారికి సంబందించిన మొబైల్ అప్లికేషన్ PRS వెర్షన్ 1.15 విడుదల అవ్వటం జరిగింది. అందరు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.*

☛ 𝐍𝐨𝐭𝐞 : User ID & Password Mobile Number కు మెసేజ్ రూపం లో వస్తుంది.

☛ Your login details for paddy Procurment portal is User Id: XXXXXXX Password: XXXXXX. Do not share it with anyone.Regards Procurement Team APSCSCL

☛ పై User ID & Password లతో ముందుగా కింద 👇🏿 ఇవ్వబడిన వెబ్ పోర్టల్ లో Password మార్చుకోవాలి. ఒక్క సారి మార్చుకున్న తరువాత మొబైల్ అప్లికేషన్ లో User ID & మార్చిన Password తో లాగిన్ అవ్వాలి.
[ https://www.paddyprocurement.ap.gov.in/CSPPS/ ]

☛ 𝗣𝗣𝗦 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 :
👇🏿
[ https://bit.ly/3zP34Xx ]
[ https://bit.ly/3zP34Xx ]
👍7
గడప_గడపకు_'లో_పాల్గొనలేదని_వాలంటీర్ల_తొలగింపు.jpg
53.8 KB
*గడప గడపకు...'లో పాల్గొనలేదని వాలంటీర్ల తొలగింపు*
👍8
■ *కార్తీక పౌర్ణమి / గురునానాక్ జయంతి సందర్బంగా రేపు(08-11-22) న ఐచ్చిక సెలవు.*
                  👇
[ https://bit.ly/3dZ5SWy ]
👍2
రైతులకు గుడ్ న్యూస్ :

ఈనెల 29న విడుదల కానున్న ఈ ఏడాది వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం మరియు ఇన్పుట్ సబ్సిడీ పథకాలు.. ఈ క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా రైతులకు ఈ పథకాన్ని అమలు చేయనున్న ప్రభుత్వం.

👉 *జిల్లాల వారీగా రిపోర్ట్*
[ http://karshak.ap.gov.in/ekarshak/distWise_cropinsurance.jsp ]
👍2
‼️ *HONORARIUM TO CHURCHES LAST DATE IS 10-11-2022*
JVD- 4th qtr- Revised schedule of Preparatory activities.pdf
76.7 KB
JVD- 4th qtr- Revised schedule of Preparatory activities.pdf
👍1
🎓 *జగనన్న విద్యా దీవెన నాలుగో క్వార్టర్ కి సంబంధించి విద్యార్థుల బయోమెట్రిక్ గడువు నవంబర్ 15 వరకు పొడిగింపు* #JVD
👍2
JVD :: 4th Quarter "Eligible/Ineligible list for Display" updated in Navasakam portal WEAs login.
👍1
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.97 వెర్షన్ కు ఈ రోజు 08-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.97*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍3
*//EBC Nestham 2022-23//*

#EBCNestham పథకానికి సంబందించి అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా NBM portal WEA/WDS login  "Verification" list నందు గత సంవత్సరం లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు పేర్లు లేకపోతే అటువంటి లబ్దిదారులకి New application గా registration చెయ్యాలి.

🛑 *NOTE* :: EBC Nestham 2022-22 పథకానికి సంబందించి 01-11-1962 నుండి 31-10-1977 వరకు DOB కలిగి వున్న లబ్ధిదారులు మాత్రమే అర్హులు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍2
*//SDG HH SURVEY//*

Training of the concerned secretariat functionaries (ANM, MSK, WEA/WWDS and DA/WEDPS) will be given by
Education, Health and Women and Child Welfare departments by 11th November 2022 on the SDG Survey Questionnaire.

The concerned VWS functionaries in coordination with FOA (Field Operation Agency) shall in turn impart training to the Volunteers from 12th November to 14th November 2022.

The Volunteer SDG HH Survey shall begin immediately after training (14th November) and to be completed by 18th November 2022.
#SDG
👍6
‼️ *గ్రామ వార్డు వాలంటీర్లకు కొత్తగా #SDG HH Survey మొదలు కానుంది.*

◾️ *కొత్తగా Consistent Rhythm అనే మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్లు సర్వే చేయవలసి ఉంటుంది.*

☛ *ఈ సర్వే కు సంబందించి ANM, GMSK, WEA, WWDS, PS Gr-VI(DA), WEDPS, PS, WAS, FOA వారి పాత్ర.*

☛ *నవంబర్ 9-11 మధ్య క్లస్టర్ మాపింగ్, 11 న ANM, GMSK, WEA, WWDS, PS Gr-VI(DA), WEDPS వారికి ట్రైనింగ్ , 12-14 మధ్య వాలంటీర్ల కు FOA ల ద్వారా ట్రైనింగ్, 14 నుంచి 18 మధ్య సర్వే ఉంటుంది.*


☛ *ఆర్డర్ కాపీ* : [ https://bit.ly/3UDHsoY ] #SDG
👍1
📌 *GSWS VOLUNTEER 6.1.4 న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
1) Accept only 15 years below in Member Addition module,

2) Restrict adding Single House hold – Single member(For new house holds/new members)