Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Dear All,
It is to inform that registration of new pension applications window has been *extended till 10:00 PM* as per the department decision please utilise it.

కందుకూరు, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాబోయే 1-2 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి.⚠️⚠️⛈️⛈️
రాబోయే 1-2 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి.⚠️⚠️⛈️⛈️
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
ముఖ్య ప్రకటన
అన్ని MEOలు, HMలు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రేపు 23-09-2026 న కూడా కొనసాగే అవకాశం ఉన్నందున, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు (23-09-2026) సెలవుదినంగా ప్రకటించడమైనది.
కావున, అన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియజేసి, రేపు విద్యార్థులు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండేలా సూచించాలి. అలాగే, వర్షాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
— DEO, విజయనగరం

*🌧️🌧️🌧️భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం*
విశాఖ జోన్-2 - 9849628880.
విశాఖ జోన్-3 - 9491030722.
అనకాపల్లి - 9490610023. కశింకోట - 8333810597.
నర్సీపట్నం - 9491030723.
పాడేరు - 9490610027.
కాకినాడ - 9490610856. పెద్దాపురం - 9493178728.
జగ్గంపేట - 9490610097. రాజమహేంద్రవరం టౌన్ - 9490610855.
రాజమహేంద్రవరం రూరల్ - 9490610859.
నిడదవోలు - 9493177540. అమలాపురం - 9490610101.
కొత్తపేట - 9493178821.
రంపచోడవరం - 8309771508.
ఏలూరు - 9440904037.
జంగారెడ్డిగూడెం - 9491030712.
భీమవరం - 9490610143.
తాడేపల్లిగూడెం - 9493177806.
నరసాపురం - 7382050943.
శ్రీకాకుళం- 9701400865. టెక్కలి - 9490610050.
పలాస - 08945241084. పాలకొండ - 8332843546.
పార్వతీపురం - 9398594750. విజయనగరం టౌన్ & రూరల్ - 9490610102.
బొబ్బిలి - 9490610121. విశాఖ జోన్-1- 9490610019.
టోల్ ఫ్రీ నెంబర్- 1912, కార్పొరేట్ ఆఫీస్- 8331018762.

*తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.*
శ్రీకాకుళంకి ఉత్తర ప్రాంతంలో తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.
పూర్తిగా తీరం దాటేందుకు పట్టనున్న మరికొంత సమయం.
శ్రీకాకుళం జిల్లాలో దంచికోడుతున్న వర్షం.
తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురు గాలుల ప్రభావం.
శ్రీకాకుళంకి ఉత్తర ప్రాంతంలో తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.
పూర్తిగా తీరం దాటేందుకు పట్టనున్న మరికొంత సమయం.
శ్రీకాకుళం జిల్లాలో దంచికోడుతున్న వర్షం.
తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురు గాలుల ప్రభావం.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
ప్రియమైన వారందరికీ
విభాగ చర్చల ప్రకారం, మేము గ్లోబల్ సెర్చ్‌లో పెన్షన్ దరఖాస్తు వర్క్‌ఫ్లో స్టేటస్‌ను నిలిపివేసాము, లావాదేవీలను వీక్షించడం మరియు ఆధార్ నంబర్ శోధనను కూడా ఆపివేసాము.

రాబోయే 6 గంటల్లో విజయనగరం జిల్లా, భోగపురం సమీపంలో తుఫాను తీరాన్ని తాకనుంది. అర్ధరాత్రి వరకు గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది 🌀⛈️
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*📢 AP ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం*
*🎓 AP Inter IPE March 2027 పరీక్షల ఫీజు తేదీలు విడుదల*
*📅 ఫీజు చెల్లింపు – జరిమానా లేకుండా:*
➡️ 24-09-2026 నుంచి 29-10-2026 వరకు
*⚠️ ₹1,000 జరిమానాతో:*
➡️ 30-10-2026 నుంచి 10-11-2026 వరకు
*💰 పరీక్ష ఫీజు:*
🔹 థియరీ – ₹600
🔹 ప్రాక్టికల్స్ – ₹275
🔹 Bridge Course – ₹165
🔹 1st & 2nd Year Theory – ₹1,200
*🚨 ముఖ్య గమనిక:*
❌ 10 నవంబర్ 2026 తర్వాత పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఎలాంటి పొడిగింపు ఉండదని BIEAP తెలిపింది.

> వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా పయనం. కళింగపట్నానికి 30 కి.మీ, విశాఖకు 90 కి.మీ, గోపాల్‌పూర్‌కు 160 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం. ఇవాళ రాత్రి 11-12 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
అన్ని ప్రధానోపాధ్యాయులు (HMలు) మరియు ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
ప్రస్తుతం నెలకొన్న తుఫాను పరిస్థితుల దృష్ట్యా, విజయనగరం జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ గారు 24.09.2026 (గురువారం) తేదీని అన్ని యాజమాన్య పాఠశాలలకు పరిహార సెలవు (Compensation Holiday)గా ప్రకటించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కావున, అన్ని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయవలసిందిగా కోరడమైనది.
— జిల్లా విద్యాశాఖాధికారి (DEO), విజయనగరం

🌧️ భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా *పశ్చిమ గోదావరి జిల్లాలోని* పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.
అలాగే సెప్టెంబర్ 24, 2026న
* విశాఖపట్నం
* అనకాపల్లి
* అల్లూరి సీతారామరాజు (ASR)
* తూర్పు గోదావరి
* విజయనగరం
జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 🌧️⛈️
విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలల తాజా సూచనలను గమనించగలరు.

*ఏపీలో 7 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్*
అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి..
పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్
ఉ.11:30లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం - ఐఎండీ
అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి..
పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్
ఉ.11:30లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం - ఐఎండీ
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవన (Monsoon) కాలం ముగియనుంది. అక్టోబర్ 1 నుండి అధికారికంగా ఈశాన్య రుతుపవన / Post-Monsoon కాలం ప్రారంభమవుతుంది.
🌪️ అదే సమయంలో Cyclone Season కూడా ప్రారంభమయ్యే కాలం కావడంతో, వాతావరణ మార్పులు మరియు తుఫానులపై అప్రమత్తంగా ఉండాలి.
🌪️ అదే సమయంలో Cyclone Season కూడా ప్రారంభమయ్యే కాలం కావడంతో, వాతావరణ మార్పులు మరియు తుఫానులపై అప్రమత్తంగా ఉండాలి.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
> ఏపీలో 807 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపుల రెన్యువల్‌కు నోటిఫై. నిన్న అర్ధరాత్రితో ముగిసిన మద్యం షాపుల రెన్యువల్ గడువు. రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులు తిరిగి రెన్యువల్ చేసుకున్న యజమానులు. రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు. గతంలో మిగిలిన షాప్స్‌ను కలుపుకుని 807 దుకాణాలకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 3న పరిశీలన. లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించనున్న ఏపీ ఎక్సైజ్ శాఖ.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*🏫 నేడు స్కూళ్లకు సెలవు!*
🌧️ భారీ వర్షాలు & తీవ్ర వాయుగుండం కారణంగా APలో పలు జిల్లాల్లో స్కూళ్లకు Holiday!
📍 తూ.గో | ప.గో | కోనసీమ | అల్లూరి | పోలవరం
📍 ఏలూరు | వైజాగ్ | ఎన్టీఆర్ | అనకాపల్లి | కృష్ణా
🌧️ భారీ వర్షాలు & తీవ్ర వాయుగుండం కారణంగా APలో పలు జిల్లాల్లో స్కూళ్లకు Holiday!
📍 తూ.గో | ప.గో | కోనసీమ | అల్లూరి | పోలవరం
📍 ఏలూరు | వైజాగ్ | ఎన్టీఆర్ | అనకాపల్లి | కృష్ణా
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🌧️ *AP స్వర్ణ గ్రామం, వార్డు సిబ్బందికి అత్యవసర ఆదేశాలు*
తీవ్ర వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు శాఖ డైరెక్టరేట్ నుంచి కీలక సర్క్యులర్ జారీ అయ్యింది.
📌 *ముఖ్య వివరాలు:*
• *హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి:* జిల్లా SGSW అధికారులు, MSGOs, USWOs మరియు ఉద్యోగులందరూ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలి.
• *అనుమతి తప్పనిసరి:* ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కేంద్రాన్ని విడిచి వెళ్లరాదు.
• *పారిశుద్ధ్యం & తాగునీరు:* అపరిశుభ్రత పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
• అందుబాటులో లేని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ.