Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🚨 *AP మత్స్యకారులకు కీలక గుడ్‌న్యూస్!*
🌧️ భారీ వర్షాల కారణంగా గత 5 రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం కీలక సహాయం ప్రకటించింది.
🍚 ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం ఉచితంగా అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
📌 ముఖ్యాంశాలు:
• లబ్ధిదారులు: వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలు
• ఉచిత బియ్యం: 50 కేజీలు
• ఆదేశాలు: సీఎం చంద్రబాబు
• తేదీ: సెప్టెంబర్ 26, 2026

వాట్సాప్ గ్రూపుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపిస్తూ, గెరిల్లా తరహా ఆందోళనలు/ఉద్యమాలకు పాల్పడేలా చేస్తున్నారని సమాచారం ప్రచారం అవుతోంది.
ఇలాంటి చట్టవిరుద్ధమైన లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎవరైనా పాల్గొంటే, వారిపై నిర్దిష్ట కేసులు నమోదు చేయబడతాయి. అరెస్టులు కూడా చేపట్టి, వారికి బెయిల్ రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది.
పై సందేశం పోలీస్ శాఖ నుండి వచ్చిన హెచ్చరిక.
కాబట్టి అందరూ దయచేసి ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దు. శాంతియుతంగా, చట్టబద్ధమైన మార్గాల్లో మాత్రమే మీ సమస్యలను తెలియజేయండి.
అందరూ ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండగలరు. 🙏

*విజయవాడ : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడలో అరెస్టుల పర్వం..!*
*ఇప్పటికే వందమంది అరెస్ట్.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరు యూనియన్ నేతలపై ప్రభుత్వం వేటు.*
*విజయవాడ దర్నా చౌక్ భారీ పోలీసు బందోబస్తు, ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరణ.*
*ధర్నా చౌక్ కు వచ్చిన ఉద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు.*
*విజయవాడ వెళ్లేందుకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేసిన అధికారులు.*
*విజయవాడ వెళ్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఉద్యోగుల గ్రూపులో అధికారులు హెచ్చరిక.*

Media is too big
VIEW IN TELEGRAM
*గౌరవ స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు మినిస్టర్ స్పందన*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🧓 పెన్షన్‌దారులకు శుభవార్త!
📅 *అక్టోబర్ 1న*
⏰ *ఉదయం 6:30 గంటల నుంచే*
💰 *పెన్షన్ల పంపిణీ ప్రారంభం*
👥 61.80 లక్షల మందికి పెన్షన్
💵 రూ.2,692.34 కోట్లు విడుదల
🏦 బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమణతో
✅ పెన్షన్ల పంపిణీకి మార్గం సుగమం!
📅 *అక్టోబర్ 1న*
⏰ *ఉదయం 6:30 గంటల నుంచే*
💰 *పెన్షన్ల పంపిణీ ప్రారంభం*
👥 61.80 లక్షల మందికి పెన్షన్
💵 రూ.2,692.34 కోట్లు విడుదల
🏦 బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమణతో
✅ పెన్షన్ల పంపిణీకి మార్గం సుగమం!
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📢 *ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో చౌక ధరలకే నిత్యావసరాలు!*
రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు ఇతర ముఖ్యమైన నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకే అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
🔹 *పంపిణీ చేయనున్న సరుకులు:*
• కందిపప్పు (కేంద్రం నుంచి 1.20 లక్షల టన్నుల కేటాయింపు)
• చక్కెర (పంచదార)
• గోధుమపిండి
• పామాయిల్
🔹 *రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు:*
• రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లలో కిలో *₹35* కే విక్రయం.
• కుటుంబానికి నెలకు *2 కిలోలు* లభ్యం.
📌 *కావలసిన గుర్తింపు కార్డులు:*
• రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు

*ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు*
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలకు ఈ నిబంధన వర్తిస్తుంది. సెప్టెంబర్ 30, 2026న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది.

l*నకిలీ గెజిట్: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (SBI సహా) అన్ని శనివారాలు సెలవు ప్రకటిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్న ఈ గెజిట్ నోటిఫికేషన్ నకిలీది.*
*ప్రభుత్వ స్పష్టత: భారత ప్రభుత్వ అధికారిక వాస్తవ నిర్ధారణ విభాగం (PIB Fact Check) దీనిపై వివరణ ఇస్తూ, అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలుగా ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేసింది.*
*ప్రస్తుత నిబంధన: ప్రస్తుతానికి నిబంధనల ప్రకారం ప్రతినెల రెండో, నాల్గో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మిగిలిన (ఒకటో, మూడో, ఐదో) శనివారాల్లో బ్యాంకులు సాధారణ పనిదినాలుగానే కొనసాగుతాయి.*
*కాబట్టి, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఈ గెజిట్ పత్రం అసలైనది కాదు*

👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📢 *AP పింఛన్ల పంపిణీలో కొత్త విధానం - నవంబర్ 1 నుంచి అమలు!*
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను వేర్వేరు పద్ధతుల్లో లబ్ధిదారులకు అందించనున్నారు.
📌 *ముఖ్య వివరాలు:*
• *కేంద్ర వాటా:* నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
• *రాష్ట్ర వాటా:* గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటి వద్దే నగదు రూపంలో అందజేస్తారు.
💰 *కేటగిరీల వారీగా వాటా వివరాలు:*
• *వృద్ధులు, ఒంటరి మహిళలు (మొత్తం ₹4,000):*
- కేంద్ర వాటా: *₹200* (బ్యాంక్ ఖాతాలో)
- రాష్ట్ర వాటా: *₹3,800* (ఇంటి వద్ద నగదు)
• *దివ్యాంగులు (మొత్తం ₹6,000):*
- కేంద్ర వాటా: *₹300* (బ్యాంక్ ఖాతాలో)
- రాష్ట్ర వాటా: *₹5,700* (ఇంటి వద్ద నగదు)
⚠️ *ముఖ్య గమనిక:*
కేంద్ర వాటా మొత్తం జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకు *ఆధార్ లింక్* తప్పనిసరి. లింక్ లేకపోతే కేంద్ర వాటా జమ కాకపోవచ్చు.

*తల్లికి వందనం రెండో విడతపై అప్డేట్ ఈ నెల రెండో వారంలో జమ..!*
👉ఏపీలో తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల(రూ.13 వేలు) కోసం రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తొలి విడతలో జులై 22న 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు జమయ్యాయి. కొత్తగా 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్లో చేరినవారు, సాంకేతిక కారణాలతో తొలి విడతలో ప్రయోజనం పొందనివారికి రెండో విడతలో సాయం అందించనున్నారు. ఆగస్టు 30న విడుదల కావాల్సిన నిధులు ఆలస్యమయ్యాయి. దీంతో అక్టోబర్ తొలి లేదా రెండో వారంలో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం విద్యార్థి, తల్లి ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ, ఆధార్ లింకింగ్, పాఠశాల లేదా కళాశాల వివరాలను సరిచూసుకోవాలి.

*7న కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమావేశం*
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) కలెక్టర్లు, ఎస్పీలతో ఈ నెల 7న సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని కార్యాలయం నుంచి ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) కలెక్టర్లు, ఎస్పీలతో ఈ నెల 7న సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని కార్యాలయం నుంచి ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📢 *స్థానిక సంస్థల ఎన్నికలు.. కీలక అప్‌డేట్*
🗳️ AP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభమైంది.
🔹 SEC వారు కలెక్టర్లకు, SP లకు కీలక సూచనలు చేశారు.
📌 నోటిఫికేషన్ వచ్చిన 18 రోజుల్లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం.
📌 15వ రోజు ఎన్నికలు నిర్వహించి, 18వ రోజున ఫలితాలు వెల్లడించాలి.
📌 పంచాయతీ ఎన్నికలను నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లోగా పూర్తి చేయాలి.
📌 MPTC, ZPTC ఎన్నికల ఫలితాలను 25వ రోజుకు వెల్లడించాలి.
Received

*📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు*
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు రేపటి (OCT 10) నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 22 వరకు, ఇంటర్ కాలేజీలకు ఈనెల 21 వరకు సెలవులు ఉన్నాయి. ఇక ఏపీలో ఈనెల 21 వరకు విద్యాసంస్థలకు హాలిడేస్ ఉండనున్నాయి. విద్యాసంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 నుంచి సెలవులు ప్రారంభం కావాల్సి ఉండగా రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో హాలిడేస్ రెండు రోజుల ముందే స్టార్ట్ అయ్యాయి.

📊 *భారత జనగణన (Census) రెండో దశ షెడ్యూల్ వివరాలు విడుదల (2027)* 📊
భారత జనగణన రెండో దశ జనగణన షెడ్యూల్ ఇలా ఉంది:
🖥️ ఆన్‌లైన్ స్వీయగణన (Self-Enumeration):
👉తేదీలు: 2027 జనవరి 10 నుండి జనవరి 24 వరకు ..వ్యవధి: 15 రోజులు
🏡 2. ఇంటింటి గణన (House-to-House Census):
👉తేదీలు: 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు..వ్యవధి: 35 రోజులు
📝 3. రివిజనల్ రౌండ్ (Revisional Round):
👉తేదీలు: 2027 మార్చి 1 నుంచి మార్చి 5 వరకు...వ్యవధి: 5 రోజులు.

📢 *AP పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు - నవంబరు 1 నుంచి అమల్లోకి!*
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పింఛన్ల చెల్లింపు విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇకపై పింఛను మొత్తం రెండు మార్గాల్లో అందనుంది.
🔹 *కొత్త మార్పులు ఇవే:*
• *రాష్ట్ర వాటా:* సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే నేరుగా నగదు రూపంలో అందుతుంది.
• *కేంద్ర వాటా:* డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ (*DBT*) ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది.
💰 *కేటగిరీల వారీగా చెల్లింపు వివరాలు:*
1️⃣ *వృద్ధులు, ఒంటరి మహిళలు (మొత్తం ₹4,000):*
• రాష్ట్ర వాటా నగదు: *₹3,800*
• కేంద్ర వాటా బ్యాంక్ ఖాతాలో (DBT): *₹200*
2️⃣ *దివ్యాంగులు (మొత్తం ₹6,000):*
• రాష్ట్ర వాటా నగదు: *₹5,700*
• కేంద్ర వాటా బ్యాంక్ ఖాతాలో (DBT): *₹300*

*14 వ తేదీ (లేదా) దసరా పండుగ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు??*
*అమరావతి : 14 వ తేదీ సాయంత్రం లేదా దసరా పండగ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం*
*అమరావతి : 14 వ తేదీ సాయంత్రం లేదా దసరా పండగ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🛒 *ఏపీ ప్రజలకు పండుగ వేళ గుడ్ న్యూస్! - డీ-మార్ట్ కంటే తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు!*
ఆంధ్రప్రదేశ్‌లోని 151 రైతుబజార్లలో తక్కువ ధరలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
🍚 *బియ్యం ధరల వివరాలు:*
🔹 BPT సన్నబియ్యం – కిలో ₹49
🔹 26 కేజీల బియ్యం బ్యాగ్ అందుబాటులో
🔹 నెల్లూరు KNM బియ్యం – కిలో ₹50
🔹 మార్కెట్ ధర ₹85గా మంత్రి వెల్లడి
🛍️ పండుగ సందర్భంగా డీ-మార్ట్ ధరల కంటే 35% తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందిస్తామని మంత్రి ప్రకటించారు.
📍 విజయవాడ రైతుబజారులో బియ్యం పంపిణీ ప్రారంభించారు.