Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*రాష్ట్రంలో విలీన గ్రామపంచాయితీలు.. కీలక ఉత్తర్వులు జారీ*
▪️మున్సిపాలిటీల్లో విలీనం చేసిన 112 గ్రామ పంచాయతీల కారణంగా ప్రభావితమైన మండల ప్రజా పరిషత్‌లను, వాటి పరిధిలో మిగిలిన గ్రామ పంచాయతీలతో తిరిగి ఏర్పాటు చేసినట్లుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪️విలీనం కారణంగా ప్రభావితమైన మండల ప్రజా పరిషత్‌లను, వాటి పరిధిలో మిగిలి ఉన్న గ్రామ పంచాయతీలతో తిరిగి ఏర్పాటు చేసినట్లుగా పరిగణించాలని ప్రభుత్వం ప్రకటించింది.
▪️ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 148(3) ప్రకారం ఈ చర్య చేపట్టారు.
▪️ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 01-10-2026న W.A.No.1063/2026 మరియు సంబంధిత కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
▪️జీవో అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

🗳️ *ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ 2026 విడుదల!*
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, జడ్పీటీసీ/ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) షెడ్యూల్ ఖరారు చేసింది. *అక్టోబర్ 14* నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది.
🗓️ *ముఖ్యమైన పోలింగ్ తేదీల వివరాలు:*
▫️ *మున్సిపాలిటీలు / కార్పొరేషన్లు:*
• పోలింగ్: *అక్టోబర్ 28*
• కౌంటింగ్ & ఫలితాలు: *అక్టోబర్ 30*
▫️ *MPTC & ZPTC ఎన్నికలు:*
• పోలింగ్: *నవంబర్ 3*
• ఫలితాల వెల్లడి: *నవంబర్ 5*
▫️ *గ్రామ పంచాయతీ ఎన్నికలు (సర్పంచ్/వార్డులు):*
• 1వ విడత పోలింగ్ & కౌంటింగ్: *నవంబర్ 26*
• 2వ విడత పోలింగ్ & కౌంటింగ్: *నవంబర్ 29*
• 3వ విడత పోలింగ్ & కౌంటింగ్: *డిసెంబర్ 2*

📢 ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల - 2,721 టీచర్ పోస్టుల భర్తీ! 👨🏫👩🏫
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ద్వారా AP DSC-2026 (APTRT) సంక్షిప్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2,721 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
📌 ఖాళీల వివరాలు:
• జనరల్ టీచర్లు (SGT, SA): 2,111 పోస్టులు
• స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 350 పోస్టులు
• సొసైటీలు / గురుకులాలు: 260 పోస్టులు
• మొత్తం పోస్టులు: 2,721
📝 ముఖ్య సమాచారం:
• పోస్టులు: SGT, స్కూల్ అసిస్టెంట్, ప్రిన్సిపాల్, PGT, TGT, పీఈటీ తదితరాలు.
• ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (CBT).
• పూర్తిస్థాయి నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

*ఎన్నికల కోడ్: ఏం చేయకూడదు? (❌ చేయకూడనివి)*
*ఫ్లెక్సీలు, వాల్ రాతలు:*
ప్రభుత్వ భవనాలు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు, వాల్ రాతలు ఉండరాదు.
*ప్రలోభాలు:*
ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు పంచడం లేదా ఉచితంగా వస్తువుల పంపిణీ చేయడం తీవ్ర నేరం.
*మత/కుల ప్రచారాలు:* కులాల, మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా లేదా వ్యక్తిగత దూషణలతో ప్రసంగాలు చేయకూడదు. ప్రార్థనా మందిరాలను (గుడులు, మసీదులు, చర్చీలు) ప్రచార వేదికలుగా వాడరాదు.
*ప్రభుత్వ వనరులు:* అధికార పక్షం వారు ప్రభుత్వ వాహనాలు, నిధులు, భవనాలను లేదా ప్రభుత్వ పథకాల ప్రచారాలను ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.
*కొత్త పథకాలు/పనులు:* ఓటర్లను ఆకట్టుకునేలా కొత్త ప్రభుత్వ పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేదా కొత్త నిధుల మంజూరు చేయకూడదు.
*అనుమతి లేని మైకులు:*
రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మైకులు, లాడ్‌స్పీకర్లు వాడకూడదు. పగటిపూట కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి.
*నగదు రవాణా:*
సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా రూ. 50,000 కంటే ఎక్కువ నగదును రవాణా చేయకూడదు.

*HOLIDAYS - Declaration of General Holiday on the occasion of MAHARNAVAMI on 19.10.2026 (Monday) - The Second Saturday of November (14-11-2026) be working day in lieu of Holiday on 19-10-2026 All the personnel engaged in the election process /election related activities be continue to attend to their assigned duties Notification Issued.*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*ఎన్నికల నేపధ్యంలో వాట్సాప్ గ్రూప్‌లపై నిఘా*
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, జెడ్పీ ఎన్నికల నేపధ్యంలో వాట్సాప్ గ్రూప్‌లో నకిలీ సమాచారం చేరవేస్తున్న విషయాలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి..దీనిలో భాగంగా విశాఖలోని ఓ ప్రముఖ గ్రూప్‌పై ముఖ్యంగా నిఘా పెట్టినట్టు సమాచారం. ఇటు అభ్యర్ధులను, జర్నలిస్టులను ఉదయం నుంచి సాయంత్రం వరకూ టెన్షన్ కల్పించే విధంగా గ్రూప్ అడ్మిన్ చేస్తున్న హడావుడిపై ప్రముఖంగా నిఘా వేసినట్టు సమాచారం. ఈ విషయంలో వాస్తవాలకు దూరంగా అసత్యాలకు అధికంగా సమాచారాన్ని గ్రూప్‌లో చేరవేస్తున్నారని, అలాగే ఎవరో గెలుస్తారో, ఎవరిని నియమిస్తారో అనే ఉత్కంఠ కల్పి విధంగా మేసేజ్‌లు పెట్టడంపై విశాఖకు చెందిన ఓ రాజకీయ నేత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం.

*ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు!*
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నెల 18న ఆదివారం, 19న కూడా సెలవు, 20న దసరా పండుగ ఉండటంతో సోమవారం కూడా సెలవు ప్రకటించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం 19న సెలవు ప్రకటించింది.
ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14న విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా స్థాయి ఉద్యోగులకు ఆదివారం నుంచి మూడు రోజులు, హెచ్‌ఓడీలు (HODలు), రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి శనివారం నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.
అయితే, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ సెలవులు వర్తించవు.

📢 *మున్సిపల్ ఎన్నికలు 2026: మద్యం దుకాణాలు బంద్!*
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (*G.O.Rt.No.1286*) జారీ చేసింది.
📌 *కీలక వివరాలు:*
• *పరిధి:* 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు & నగర పంచాయతీలు
• పోలింగ్ ముగిసే సమయానికి *48 గంటల ముందు* నుంచే షాపులు బంద్
• *పోలింగ్ తేదీ:* 28.10.2026
• *కౌంటింగ్ రోజున* కూడా మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేత

*వికలాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు*
విజయవాడ, అక్టోబర్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు 2026 నేపథ్యంలో దివ్యాంగ ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డా. ఎ. మల్లికార్జున 17-10-2026న అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి. రవీంద్రబాబు ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీలైనంత మేరకు దివ్యాంగులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని, దివ్యాంగ ఓటర్లకు అందుబాటులో ఉండే ఓటింగ్ సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు... పార్టీ గుర్తులు ప్రదర్శించినా శిక్షార్హులే
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఎక్కడ???*
*ఓటు గుర్తింపు కార్డ్ (EPIC) నంబర్ ద్వారా మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఏ వార్డ్ లో ఉన్నదో తెలుసుకునే విధానం*
👇🏻
1. దిగువ లింక్ క్లిక్ చేయవలెను.
2. Search Your Name in Electoral Roll క్లిక్ చేయవలెను
3. Search by EPIC ID క్లిక్ చేయవలెను.
4. Urban Local Bodies క్లిక్ చేయవలెను.
5. అక్కడ District, ULB (మున్సిపల్ / కార్పొరేషన్ పేరు) డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను
6. EPIC No. అనే చోట మీ ఓటర్ కార్డ్ నెంబర్ ఇవ్వవలెను
7. search బటన్ క్లిక్ చేయవలెను.
*Link 🔗*
👇🏻
https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome

*APPSC ASO Recruitment 2026 నోటిఫికేషన్ , ఆన్లైన్ అప్లికేషన్ విడుదల! 📢*
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనన్ (APPSC) నుంచి 196 Assistant Statistical Officer (ASO) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ అప్లికేషనన్ విడుదలైంది! 👇
మొత్తం ఖాళీలన్: 196 పోస్టులన్ 📊
నోటిఫికేషనన్ నంబరన్: 20/2026
నోటిఫికేషనన్ తేదీ: 13-10-2026 📅
ఆన్‌లైన్ దరఖాస్తన్లన్ ప్రారంభ తేదీ: 13-10-2026
దరఖాస్తన్లన్కు చివరీ తేదీ: 02-11-2026 రాత్రి 11:59 గంటల వరకు ⏰
విద్యార్హత: Statistics / Mathematics / Economics / Commerce / Computer Science సంబంధిత నిర్దేశిత అర్హతలతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 🎓
వయోపరిమితీ: 18–44 సంవత్సరాలు (01-07-2026 నాటికి), నిబంధనల ప్రకారం వయో సడలింపన్లు వర్తిస్తాయి.
పే స్కేల్: ₹37,640 – ₹1,15,500 [Starting Salary 50000+] 💰
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాయిత పరీక్ష (CBRT) + Computer Proficiency Test (CPT). 💻
రాయిత పరీక్ష: 2 పేపర్లు, మొత్తం 300 ప్రశ్నలు, 300 మార్కులు.
*నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత ఉంటుంది.* ❌
దరఖాసత్ ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు ₹250 + పరీక్ష ఫీజు ₹80. నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. 📝
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, చివరీ తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోండి! 🚀

*మీ mobile number search ద్వారా మీ voter card details తెలుసుకోవచ్చు* 👇🏻
https://electoralsearch.eci.gov.in/
https://electoralsearch.eci.gov.in/
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం.. ఇవాల్టితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ.. నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం..
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, వచ్చే వారం అక్టోబర్ 25–28 తేదీల మధ్య తీవ్ర తుపాను వచ్చే అవకాశం ఉంది. ⚠️
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని తీరప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! ❗️
తాజా అంచనాల ప్రకారం బాపట్ల – విశాఖపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ అంచనాల్లో మార్పులు ఉండవచ్చు. 🌧️⚠️