☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన అన్ని రకాల... 📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు; 📋 దరఖాస్తు పత్రములు; 🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:
#CycloneArnab🥵 తుఫాను అద్భుతమైన, ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం! తుఫాను మధ్యలోని కన్ను (Eye) ఎంత చిన్నగా ఉందో చూడండి. ⚠️ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై భారీ విధ్వంసం సంభవించే ప్రమాదం పొంచి ఉంది! ❗️