VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
All secretaries due to security reason please reset passwords of  all your logins in different domains as early as possible. #GSWS
557 F GSWS 2022.jpg
118 KB
‼️ *సచివాలయ ఉద్యోగులకు గమనిక :*

*2020-21 సంవత్సరంలో (2nd Phase) జాయిన్ అయిన సచివాలయ ఉద్యోగుల ప్రోబషన్ డిక్లరేషన్ సమాచారం*
#GSWS
👍6
ఆంధ్రప్రదేశ్_గ్రామ,_వార్డు_సచివాలయ_ఉద్యోగాల_ఖాళీల_వివరాలు.pdf
285.1 KB
*ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఖాళీల వివరాలు* #GSWS
🔔 ఆగస్టు నెలకు సంబంధించి రెగ్యులర్ పే బిల్ ఆప్షన్ నిధి పోర్టల్లో ఆగస్టు 18 నుండి 25 లోపు అందుబాటులో ఉంటుంది. #StaffInfo #GSWS
👍1
🛑 GVWV/ VSWS ≈ Transfers GO issued (17.08.2024) #GSWS
📸 *మరుగుదొడ్ల ఫోటోల అప్లోడింగ్... వారంలో రెండ్రోజులే - గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్*

✓ విధి నిర్వహణలో భాగంగా సచివాలయ సిబ్బందికి పాఠశాల మానిటరింగ్ బాధ్యతలు అప్పగించామని ఈ విషయంలో ఎటువంటి అపోహలు పడవద్దని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్ సూచించారు.

✓ పాఠశాలల పరిసరాలు మానిటరింగ్ చేసే విధుల్లో భాగంగా మరుగు దొడ్లు ఫొటోలు తీసి, యాప్లో లో అప్లోడ్ చేయాల్సి ఉంటుం దన్నారు. ఈ ప్రక్రియను తప్పుపట్టడం తగదన్నారు.

✓ ఆయన ఆంధ్రప్రభ' ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల ల్లో ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

✓ ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహించేసంక్షేమ విద్యా సహాయ కులు, వార్డు విద్యాకార్యదర్శి పాఠశాలల్లో పరిశుభ్రత, డైనింగ్ హాల్ తదితరాలను పర్యవేక్షించే విధులు అప్పగించా మన్నారు.

✓ వారంలో రెండురోజులు మరుగుదొడ్ల ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

✓ ఈ అంశంపై అనవసర రాద్దాంతం చేయడం తగదన్నారు. ప్రభుత్వం కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉద్యోగలందరిపై ఉందని సూచించారు.

✓ సచివాలయ వ్యవస్థ కొనసాగుతుందని ఉద్యోగులు అపోహలను నమ్మవద్దని శివప్రసాద్ కోరారు. ప్రజాప్రయో జనాలకోసం ఈ వ్యవస్థ రూపొందిందని ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగించే ఆలోచనలోనే ఉందని స్పష్టం చేశారు.

✓ ఉద్యోగ భద్రతకు ఎటువంటి ధోకాలేదన్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో కూడా సచివాలయ శాఖను కూడా చేర్చిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఐదేళ్లు కాలపరిమితి పూర్తికాకపోవడంతో ఆప్షనల్ బదిలీలు పెట్టుకోవచ్చన్నారు. #GSWSTransfers #GSWS

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
👍3
VWS STAFF attendance thrice a day.pdf
281.1 KB
సచివాలయం సిబ్బంది హోదాతో సంబంధం లేకుండా అందరూ తప్పనిసరిగా రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ లు వేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

✓ ఉదయం 10:30 గంటలకి ముందుగా వెయ్యాలి
✓ మధ్యాహ్నం 03:00 గంటలకు
✓ సాయంత్రం 05:00 గంటల తరువాత మాత్రమే వెయ్యాలి. #StaffInfo #GSWS

↕️ *సర్క్యులర్ కాపీ* ↕️
https://t.me/VolunteerConnection/14636
వాలంటీర్ల అవతారం ఎత్తిన సచివాలయ ఉద్యోగులు.
ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటింపు. #GSWS #APVolunteers
👍8
✅ *సెప్టెంబర్ నెల జీతాల బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి.* #SalaryInfo #GSWS
👎11👍1