VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
5⃣. *జగనన్న సురక్ష  ≈ మ్యారేజ్ సర్టిఫికేట్*
                    👇
● అప్లికేషన్
● మ్యారేజ్ ఫోటో
● వెడ్డింగ్ కార్డు
● పెళ్లి కూతురు ఆధార్ కార్డు జెరాక్స్
● పెళ్లి కొడుకు ఆధార్ కార్డు జెరాక్స్
● రెసిడెన్సీ ప్రూఫ్ (రైస్ కార్డు, ఆధార్ కార్డు, టెలిఫోన్ బిల్, కరెంటు బిల్, ఓటర్ ఐ.డి., డ్రైవింగ్ లైసెన్స్, జాబ్ కార్డు) #JSP
[ 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 : https://shorturl.at/evGU6 ]
6⃣. *జగనన్న సురక్ష  ≈ మ్యుటేషన్ మరియు టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాస్ బుక్*
                    👇
● అప్లికేషన్
● రిజిష్టర్ డాక్యుమెంట్స్
● ఓల్డ్ పట్టాదారు పాస్ బుక్ / టైటిల్ డీడ్ (సెల్లర్ PPB/TD)
● టాక్స్ రశీదులు
● రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటోలు
● సంతకము (సిగ్నేచర్) #JSP
[ 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 : https://shorturl.at/cdhIK ]
👍2👏1
7⃣. *జగనన్న సురక్ష  ≈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్*
                    👇
● అప్లికేషన్
● మరణించిన వ్యక్తితో సంబంధం యున్న వారి యొక్క పేరు, వయస్సుతో గల నోటరీ చేయబడిన అఫిడివిట్
● డాక్యుమెంట్ (రేషన్ కార్డు, నోటరీ ఐ.డి., పాస్ పోర్ట్, పాస్బక్, ఆధార్ కార్డులు మరణించిన వారితో ధరఖాస్తుదారు యొక్క సంబంధాన్ని సూచిస్తుంది). #JSP
[ 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 : https://shorturl.at/eghqB ]
👍1
8⃣. *జగనన్న సురక్ష  ≈ ఆధార్ కు  మొబైల్ నెంబర్ అనుసంధానం & పట్టాదారు ఆధార్ సీడింగ్ ఇన్ లాండ్ రికార్డులు*
                    👇
● మీ సేవా అప్లికేషన్ ఫారం
● ఆధార్ కార్డు జెరాక్స్ #JSP
[ 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 : https://shorturl.at/kAMP5 ]
9⃣. *జగనన్న సురక్ష  ≈ న్యూ / స్ప్లిట్  రైస్ కార్డు :*
                    👇
● అప్లికేషన్ ఫారం
● ఆధార్ కార్డులు
● ఓల్డ్ రైస్ కార్డు
● హౌస్ హోల్డ్ మాపింగ్ (ఫర్ న్యూ రైస్ కార్డ్) #JSP
[ 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 : https://shorturl.at/jlKZ4 ]
👍1
🔟. *జగనన్న సురక్ష  ≈ హౌస్ హోల్డ్ స్ప్లిట్*
                    👇
● అప్లికేషన్ ఫారం
● ఆధార్ కార్డులు
● మ్యారేజ్ సర్టిఫికేట్ / రైస్ కార్డ్ / ఆరోగ్య శ్రీ కార్డు మొ||నవి. #JSP
[ 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 : https://shorturl.at/isMO2 ]
👍2
1⃣1⃣. *జగనన్న సురక్ష  ≈ క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు (CCRC)*
                    👇
● అప్లికేషన్
● ఆధార్ కార్డు జెరాక్స్
● PPB/ పాస్ పోర్ట్ సైజు ఫోటో
● లాండ్ ఓనర్ విల్లింగ్ అప్లికేషన్ #JSP
[ 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 : https://shorturl.at/pxRT5 ]
Please note..,
After completion of camp scheduled date the tokens will not be deleted.

క్యాంప్ షెడ్యూల్ తేదీ పూర్తయిన తర్వాత టోకెన్‌లు తొలగించబడవు. అందరూ గమనించగలరు. #JSP
𝗝𝗼𝗶𝗻 @VolunteerConnection
👍3
📑 𝗖𝗮𝘀𝘁𝗲 ≈ 𝗜𝗻𝗰𝗼𝗺𝗲 ≈ 𝗢𝗕𝗖 𝗔𝗽𝗽𝗹𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻 𝗙𝗼𝗿𝗺
👇
[ http://bit.ly/caste-income-obc ] #JSP
🔵 *జగనన్న సురక్ష సర్వే యాప్ - (GSWS VOLUNTEER APP)*
[ https://bit.ly/3CuAJnR ]

🔴 *సర్వే రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/ejqPR ]

🔵 *యూజర్ మాన్యువల్ - SOP(తెలుగు)*
[ https://shorturl.at/BPS38 ] #JSP

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*Suraksha Camp Instructions*

Intelligence Report says Camp closing by 12:00 Removing Tents.

Note Camp Starts From 9:30AM to 5:00PM all Team Members & All secretariat Employees Should be there.

Showcase Notice Issued if anyone closes Camp by 12:00. #JSP
జగనన్న సురక్ష క్యాంపు జరిగే గ్రామ సచివాలయానికి 15 వేలు మరియు వార్డు సచివాలయానికి 25 వేల రూపాయలను క్యాంపు నిర్వహణ ఖర్చుల కోసం సచివాలయాల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. #JSP
👍2❤1
🔔 *జగనన్న సురక్ష ప్రోగ్రాం అప్డేట్ Dt.18-07-23 :*

☛ జగనన్న సురక్ష క్యాంప్ డే నాడు JKC Desk కు వచ్చిన కంప్లైంట్స్ ను నవశకం బెనిఫిసియారీ Management  NBM పోర్టల్ లో అప్లోడ్ చెయ్యాలి.

☛ ఈ రోజు (తేదీ 18-07-23) ఉదయం NBM లో స్లాట్ ఓపెన్ అవుతున్నది. ఆ స్లాట్ లో అప్లోడ్ చెయ్యాలి.

☛ సచివాలయం సిబ్బంది వెంటనే పై విషయాన్ని గమనించి ప్రోగ్రాం టైం క్యాంపు రోజు వచ్చిన అర్జీ లను అప్లోడ్ చెయ్యగలరు. #JSP

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
👍2
■ *GSWS VOLUNTEER APP న్యూ అప్డేట్ లో సురక్ష సర్వే కి సంబంధించి రెండు ప్రశ్నలు ఈరోజు(జూలై 26) అప్డేట్ చేయబడ్డాయి*

1⃣. *కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా?*
● అవును
● మరణించారు (Death)
● తాత్కాలికంగా రాష్ట్రంలోని వేరొక ప్రాంతానికి వలస వెళ్లారు (Migration)
● వేరే రాష్ట్రానికి వలస వెళ్లారు
● సర్వే లో పాల్గొనడానికి ఇష్టపడట్లేదు (Not Interested)

☛ *Migration* ఐతే జిల్లా, మండలం, సచివాలయం సబ్మిట్ చేయాలి.

2⃣. మీ సమాధానం *అవును* ఐతే జిల్లా, మండలం, సచివాలయం ఎంచుకొని సర్వే చేయాలి. #JSP

[ 𝐀𝐏𝐏 : https://bit.ly/3CuAJnR ]

[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 : https://shorturl.at/ejqPR ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
👍5
Dear All,
we have enabled Death, Migration option in volunteers app for suraksha completed secretariats, please ensure to complete 100 percent survey

we will enable following 2 options in APSEVA for completed secretariats by evening
1. Deletion of tokens after camp date
2. Raising free service for unused tokens.

Please make sure that all unused tokens should be deleted or service Request should be  raised #JSP
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
👍2
💥 జగనన్న సురక్ష క్యాంప్ పూర్తయిన సచివాలయాల్లో ≈ GSWS VOLUNTEER యాప్ నందు *డెత్ & మైగ్రేషన్* ఆప్షన్ ను ఎనేబుల్ చేశాం. దయచేసి 100% సర్వేను పూర్తి చేయగలరు. #JSP
🔴 *జగనన్న సురక్ష ≈ వాలంటీర్లు సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://shorturl.at/ejqPR ] #JSP
👍2
జగనన్న సురక్ష ప్రోగ్రాం కు సంబందించి మరణించిన / వలసలో ఉన్న వారి వివరాలు అప్డేట్ చేయిటకు GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లొ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే మీ మీ పరిధిలో వారి డేటా అప్డేట్ చెయ్యగలరు.

🔴 *జగనన్న సురక్ష ≈ వాలంటీర్లు సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://shorturl.at/ejqPR ] #JSP
*//UPDATE ON JSP GREVs//*

Dear All,
Please note

18th is last day for raising application for scheme related grievances received during suraksha programme.

☑️ Pass on message to all secretariat staff to complete pending applications immediately #JSP
👍6