🎓 *జగనన్న విద్యాదీవెన వాయిదా* :
☛ జగనన్న విద్యా దీవెన పథకం వాయిదా పడింది. అమలు తేదీని త్వరలో ప్రకటిస్తామని గ్రామ, వార్డు సచివాలయా లకు ప్రభుత్వం సమాచారాన్ని పంపింది.
☛ ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నెల 28న ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
☛ మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లింపులకు రూ. 700 కోట్లు అవసరమవుతాయి.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

🔥 *//కొత్తగా వచ్చిన ఆధార్ అప్డేషన్ అంశంపై సందేహాలు - సమాధానాలు//*
☛ 𝗤: *ఆధార్ అప్డేట్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేనా లేక దేశంలో అందరికీ ఉందా?*
𝗔: సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఆధార్‌లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
☛ 𝗤: *కొత్తగా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు?*
𝗔: 2010 నుంచి 2016 వరకు ఆధార్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్ ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌరుడు వారి పేరు & అడ్రస్‌ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి.
☛ 𝗤: *డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి?*
𝗔: 2010 నుంచి 2016 మధ్యలో ఆధార్ తీసుకుని 2016 తర్వాత ఆధార్‌లో పేరు గానీ అడ్రస్ గానీ మార్చుకోకపోతే వాళ్లు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
☛ 𝗤: *2016 తర్వాత నేను నా ఫోటో & డేట్ అఫ్ బర్త్ను మార్చుకున్నాను. ఇప్పుడు నేను మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలినా?*
𝗔: 2016 తర్వాత పేరు అడ్రస్ మార్చుకోలేదు కాబట్టి మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాల్సిందే.
☛ 𝗤: *డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది?*
𝗔: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారందరి ఆధార్లు 2023 ఆగస్టు తర్వాత సస్పెండ్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
☛ 𝗤: *ఆధార్ సస్పెండ్ అయితే ఏమవుతుంది?*
𝗔: ఆధార్ సస్పెండ్ అయితే ఆధార్‌తో లింక్ అయిన అన్ని సర్వీసులూ నిలిచిపోతాయి. అనగా బ్యాంకింగ్, పోస్టల్, గ్యాస్ వంటి అన్నిరకాల సేవలూ ఆగిపోతాయి. స్టేట్ & సెంట్రల్ గవర్నమెంట్ రెండింటి నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని ఆధార్‌తో సంబంధించినవే గనుక అన్ని పథకాలు వర్తించకుండా పోతాయి.
☛ 𝗤: *నా ఆధార్‌లో ఉన్న అడ్రస్, ఇప్పుడు నేను ఉంటున్న అడ్రస్ రెండూ వేరు వేరు.. ఇప్పుడు నేనేం చేయాలి?*
𝗔: సరైన ఆధారాలతో మీ అడ్రస్‌ను అప్డేట్ చేయించుకోవాలి.
☛ 𝗤: *ఇప్పుడు నేను అడ్రస్ అప్డేట్ చేసుకుంటే మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలా?*
A: అవసరం లేదు.
☛ 𝗤: *నా ఆధార్ మా అమ్మవాళ్ల ఇంటి పేరుతో ఉంది. నాకు పెళ్లయిన తర్వాత మా అత్తగారింటి పేరుతో ఆధార్ కావాలి. ఇప్పుడు నేను పేరు మార్చుకోవాలంటే ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి?*
𝗔: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్తో మీ ఇంటి పేరు(ఒకవేళ పేరు మార్చుకున్నట్టయితే దాన్ని కూడా) మార్చుకోవచ్చు.
☛ 𝗤: *డాక్యుమెంట్ అప్డేట్కు ఎంత ఛార్జ్ అవుతుంది?*
𝗔: 50 రూపాయలు.

Forwarded from VOLUNTEER APPLICATIONS
1). *YSR PENSION KANUKA :*
[ *Link :* https://bit.ly/333L8ZO ]
2). *RBIS APP :*
[ *Link :* https://bit.ly/3Gv0JTk ]
3). *NEXT BIOMETRIC :*
[ *Link :* https://bit.ly/3jmhVyS ]
🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications
4). *STARTEK (APCL) FM :*
[ *Link :* https://bit.ly/3jonYTC ]
5). *MAMTRA RD SERVICES :*
[ *Link :* https://bit.ly/2WDd2rf ]
6). *Integra "IRIS" RD SERVICE :*
[ *Link :* https://bit.ly/3Koe3x7 ]
7). *BIOMATIQUES RD SERVICE :*
[ *Link :* https://bit.ly/3hM6pLk ]
8). *AADHAA FACE RD :*
[ *Link :* http://bit.ly/AadhaarFaceRD ] #YSRPensionKanuka

💥 *వైస్సార్ పెన్షన్ కానుక యాప్ కొత్త అప్డేట్*
☛ Pensioner బయోమెట్రిక్ 3 సార్లు Fail అయినట్లు అయితే వారికి WEA లాగిన్ లో FACE Authentication ద్వారా Payment చేయడానికి option enable చేయడం జరిగింది. Aadhar face Rd app ద్వారా Authentication చేయాల్సి ఉంటుంది.
☛ ఈ App లాగిన్ అయ్యి 15 నిముషాలు తర్వాత session timed out అని ఒక Notification వస్తుంది అది click చేస్తే App logout అవుతుంది. మరల లాగిన్ అయ్యి payment continue చేయాలి.ఈ App లాగిన్ అయిన 01 గంట తర్వాత Automatic గా logout అవుతుంది. మరల లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

💥 *వైస్సార్ పెన్షన్ కానుక సమాచారం :*
☛ *మార్చ్ నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ లకు గాను కొత్తగా ఆధార్ ముఖ ధ్రువీకరణ (Aadar Face Authentication) ఆప్షన్ ను YSR Pension kanuka App లో ఇవ్వటం జరిగింది.*
☛ *Face ఆప్షన్ వెంటనే ఇవ్వబడదు. దానికి గాను పెన్షన్ దారుని బయోమెట్రిక్ / ఐరిష్ ను కనీసం 3 సార్లు ఫెయిల్యూర్ అయిన తరువాత Face ఆప్షన్ చూపించటం జరుగును. Face ఆప్షన్ కూడా 3 సార్లు ఫెయిల్యూర్ అయితే అప్పుడు RBIS కు వెళ్ళటం జరుగును.*
☛ *Face ద్వారా పెన్షన్ ధ్రువీకరణ సమయం లో పెన్షన్ దారుని మొహం పై తగిన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా అప్లికేషన్ లో చూపించే విషయాలను ఫాలో అయితే వెంటనే కాప్చర్ చెయ్యటం జరుగును.*

💥 *రైస్ కార్డు సమాచారం :*
☛ రూ. 10 వేలలోపు పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట.
☛ CFMS ద్వారా పెన్షన్ తీసుకుంటున్నందుకు రైస్ కార్డు అనర్హుల జాబితాలోకి వెళ్లిన పెన్షనర్లు.ఉద్యోగ సంఘాల వినతి మేరకు వెసులుబాటు.
☛ 19,780 మంది రూ.10 వేల లోపు పెన్షన్ తీసుకుంటున్నవారికి ప్రయోజనం. త్వరలో ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

Media is too big
VIEW IN TELEGRAM
☛ వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు ఆగ్రహం
☛ హైకోర్టుకు హాజరైన సెర్ప్ సీఈవో ఇంతియాజ్
☛ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని హైకోర్టు ప్రశ్న
☛ లబ్దిదారుల ఎంపిక బాధ్యత వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారన్న హైకోర్టు
☛ గతంలో లబ్దిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా అన్న హైకోర్టు
☛ వాలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించిన హైకోర్టు
☛ సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదన్న హైకోర్టు
☛ వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారన్న హైకోర్టు
☛ చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సేవలను రెగ్యులరైజ్ చేయాలన్న హైకోర్టు
☛ శాశ్వత ఉద్యోగులుగా చేసి సర్వీస్ రూల్స్ రూపొందించాలన్న హైకోర్టు
☛ లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
☛ విచారణ మార్చి 10కి వాయిదా వేసిన హైకోర్టు
● Source : Etv Andhra Pradesh Live(28.02.2023)

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
● ఏప్రిల్ నుండి వాలంటీర్లకు 7,500!?
● ఉద్యోగస్తులకు 2 DA లు!? (ధర్నాలు చేయమని ఈ పోస్ట్ యొక్క ఉద్దేశ్యం కాదు)

లబ్దిదారులను_గుర్తించడం_వరకే_వలంటీర్ల_పని_విచారణ_మార్చి_10కి_వాయిదా.jpg
149.6 KB
*లబ్దిదారులను గుర్తించడం వరకే వలంటీర్ల పని - విచారణ మార్చి 10కి వాయిదా*👆సాక్షి న్యూస్
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్ల వ్యవస్థ పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు*
*వాలంటీర్లకు గమనిక :*
☛ YSR Pension Kanuka మొబైల్ అప్లికేషన్ లో పెన్షన్ దారుని బయోమెట్రిక్ 3-5 సార్లు ఫెయిల్యూర్ అయినా తరువాత మాత్రమే Face ఆప్షన్ ఇవ్వటం జరుగును. ఆ ఆప్షన్ కోసం 3-5 సార్లు బయోమెట్రిక్ ఫెయిల్యూర్ అయిన తరువాత App బయటకు వచ్చి మరలా ఓపెన్ చేస్తే Aadar Face Authentication అని చూపిస్తుంది.
☛ ఈ ఆప్షన్ ను ఉపయోగించటానికి Aadar Face RD అనే మొబైల్ అప్లికేషన్ అవసరం ఉంటుంది. ఆ అప్లికేషన్ Install చేసుకున్న తరువాత Mobile Apps లో App చూపించదు గమనించగలరు.
𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸👇🏿👇🏿
[ http://bit.ly/AadhaarFaceRD ]

YSR Pension Kanuka
RBIS Pensions Payment
Dear All, pls note
👉 *Regular గా ప్రతీ నెల, RBIS app ద్వారా payment చేసే pensions అన్నీ కూడా..... YSRPK App నందు కచ్చితంగా "3 సార్లు బయోమెట్రిక్ మరియు 3 సార్లు Facial Authentication (మొత్తం 6 సార్లు) failure" అయిన తరువాత మాత్రమే RBIS app లో payment కొరకు enable అవుతాయి.*
👉 *YSR Pension Kanuka app లో "3 times బయోమెట్రిక్ & 3 సార్లు Facial Authentication" failure అవ్వకపోతే RBIS app లో payment కి enable అవ్వవు.*
💥 *NOTE* :: కావున ప్రతీ నెల RBIS app ద్వారా payment చేస్తున్న పెన్షన్స్ "3 times biometric & 3 times Facial authentication" failure అయిన తరువాత మాత్రమే RBIS app లోకి enable అవుతాయి. గమనించగలరు.

V10.9-Benificiary-Outreach-App.apk
12.1 MB
*BOP 10.9*
*New Option :* 👇
1). Court Cases Under JVD Section
2). జగనన్న కు చెపుదాం(Upload Testimonial)

*నేటి నుంచి గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయులు, వాణిజ్య సిలిండర్‌పై 350 రూపాయిలు పెంపు.*
*జూపాడుబంగ్లాలో విషాదం.. గుండెపోటుతో వాలంటీర్ మృతి*
[ https://twitter.com/news_volunteer/status/1630873783304359939?t=uAquVwOpmhCfciHwWnOaPw&s=09 ]

11.0V-Beneficiary Outreach.apk
12.1 MB
*BOP 11.0v*
■ *జగనన్నకు చెపుతాం అనే ఆప్షన్ తీసివేయడం జరిగింది*👆

💥 *//ఏపీలో కొత్తగా 6 మండలాలు ఏర్పాటు//*
👉 ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ.
👉 విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలును అర్బన్, రూరల్ మండలాలుగా, మచిలీపట్నాన్ని సౌత్, నార్త్ మండలాలుగా విభజించనున్నట్లు పేర్కొంది. నెలలోగా అభ్యంతరాలను కలెక్టర్ కు తెలపాలని పేర్కొంది.

💥 *JVD*
*Program of Hon'ble CM to release next instalment of Jagananna Vidya Deevena is on March 7th (Tuesday).*
*Hence, all WEAs/ WEDPSs need to complete the following items, wherever there is pendency.*
1️⃣Verification of balance applications in navasakam login
2️⃣Updation of date of fee paid in case of complaints regd by colleges against mothers for last quarter.
3️⃣Updating follow up action taken in case of mothers whose bank accounts are not yet seeded with their adhar as per NPCI portal (as displayed in their nava sakam login)