⚡️ఏపీలో విద్యుత్ బిల్లులపై గుడ్ న్యూస్. నవంబర్ నుంచి యూనిట్‌కు 13 పైసలు తగ్గింపు.
🚀 *GST 2.0 – Super GST Super Savings*
☛ 📢 రాష్ట్రవ్యాప్తంగా “Super GST – Super Savings” క్యాంపెయిన్ ప్రారంభం
☛ 📑 సమగ్ర ఆపరేషనల్ గైడ్‌లైన్స్ & యాక్షన్ ప్లాన్ జారీ
☛ 📅 *క్యాంపెయిన్ వ్యవధి* : 25 సెప్టెంబర్ – 19 అక్టోబర్ 2025 (దసరా నుండి దీపావళి వరకు)
☛ 🛒 *ప్రజలకు ప్రత్యక్ష లాభాలు* – తగ్గిన GST రేట్ల వలన వస్తువులు & సేవల ధరలు తగ్గింపు
☛ 🎯 *లక్ష్యం* : గృహాలు, చిన్న వ్యాపారాలు, మధ్యతరగతి కుటుంబాలకు ఆదా చేరేలా అవగాహన
☛ 👥 65,000 ప్రదేశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహణ
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/18022
☛ 🏛️ జిల్లా ప్రధాన కేంద్రాలలో 19 అక్టోబర్ న “Community Deepavali” గ్రాండ్ ఫినాలే
☛ 📊 Traders, MSMEs, Consumers కోసం ప్రత్యేక వర్క్‌షాప్స్ & అవగాహన సమావేశాలు
☛ 🏫 విద్యార్థుల కోసం క్విజ్, ఎస్సే, పెయింటింగ్, ఎలోక్యూషన్ పోటీలు
☛ 🚜 రైతుల కోసం ట్రాక్టర్ ర్యాలీలు, వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు
☛ 🛍️ Handlooms, Textiles, Swadeshi Products ప్రదర్శనలు & మేళాలు
☛ 💡 Renewable Energy, Solar Pumps, EV అవగాహన కార్యక్రమాలు
☛ 🎭 ఫ్లాష్ మాబ్స్, స్కిట్స్, సాండ్ ఆర్ట్, ఎగ్జిబిషన్ల ద్వారా ప్రజల్లో అవగాహన
☛ 🏍️ చిన్న వాహన & బైక్ ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్
☛ 📲 డిజిటల్ అవగాహన : సోషల్ మీడియా ప్రచారం, IVRS, WhatsApp వీడియోలు, రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డ్
☛ 🏥 ఆరోగ్య రంగంలో ఆసుపత్రులు & వెల్నెస్ సెంటర్స్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
☛ 📌 జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి పర్యవేక్షణ
✨ For More Updates – Join Our Official Telegram Channel 👇
👉 https://t.me/VolunteerConnection ⚡

🚨 *పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ?*
☛ 🔔 ఈనెల 30వ తేదీ (మంగళవారం) దుర్గాష్టమి సందర్భంగా సెలవు.
☛ 📅 కాబట్టి ఒకరోజు ముందుగా అనగా తేదీ: 29.09.2025 (సోమవారం)న పెన్షన్ అమౌంట్ డ్రా.
☛ 💰 పెన్షన్ల పంపిణీ తేదీ: 01.10.2025న ఉదయం 7 గంటలకు ప్రారంభం.
☛ ఆ రోజు ఉదయం 6.30 గంటలకు యాప్ పేమెంట్ కొరకు enable అవుతుంది.
☛ 🇮🇳 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సెలవు.
☛ 📦 మిగిలిన పెన్షన్లు అక్టోబర్ 3వ తేదీ పంపిణీ చేయాలి.
☛ అక్టోబర్ 3తో పెన్షన్ల పంపిణీ ముగుస్తుంది.
━━━━━━━━━━━━━━━
🔗 ✨ For More Updates Join Telegram Channel Now 👉
https://t.me/VolunteerConnection

💐 *డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణం – తీపికబురు* 💐
☛ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కొత్త శుభవార్త అందించింది 🎉
☛ స్త్రీనిధి కింద రెండు ప్రత్యేక పథకాలు ప్రారంభం – ఎన్టీఆర్ విద్యాలక్ష్మి 📚 & ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి 💍
☛ *అర్హత*: డ్వాక్రా సంఘంలో కనీసం 6 నెలలు పూర్తిచేసిన సభ్యురాలు ✔️
☛ ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లేదా ఇతర రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నవారికి వర్తింపు 💳
☛ పథకాలు బయోమెట్రిక్ ఆధారంగా అమలు 🖐️
✨ *ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం*
☛ గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువులకు రుణం 👩🎓👨🎓
☛ రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు సహాయం 💰
☛ కేవలం 4% వడ్డీ (పావలా వడ్డీ) 🔑
☛ గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లింపు 📆
☛ అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదు తప్పనిసరి 📑
☛ దరఖాస్తు చేసిన 48 గంటల్లో ఖాతాలో నేరుగా నగదు జమ 🏦
✨ *ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం*
☛ సభ్యురాలి కుమార్తె వివాహ ఖర్చులకు వర్తింపు 💒
☛ రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు రుణం 💍
☛ 4% వడ్డీ (పావలా వడ్డీ) 🏷️
☛ గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లింపు 🗓️
☛ లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు అంచనా పత్రాలు తప్పనిసరి 📜
☛ పరిశీలన అనంతరం సభ్యురాలి ఖాతాలో నేరుగా నగదు జమ 💵
🌟 మరిన్ని అప్‌డేట్స్ కోసం వెంటనే జాయిన్ అవ్వండి 🚀👇
👉 https://t.me/VolunteerConnection

ఒడిశా నుండి వస్తున్న తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలోకి ప్రవేశిస్తున్నాయి 🌧⚠️ వచ్చే 1-2 గంటలపాటు అప్రమత్తంగా ఉండండి.
ఇదిలావుంటే కర్నూలు, నంద్యాల, విశాఖపట్నం ప్రాంతాల్లో వచ్చే 1 గంటలో చెల్లాచెదురుగా తాత్కాలిక వర్షాలు కురిసే అవకాశం ఉంది.

📅 October 2025 Holidays
☛ 02-10-2025 - గాంధీ జయంతి & విజయ దశమి 🎉
☛ 05-10-2025 - ఆదివారం 🌞
☛ 11-10-2025 - రెండవ శనివారం 📌
☛ 12-10-2025 - ఆదివారం 🌞
☛ 19-10-2025 - ఆదివారం 🌞
☛ 20-10-2025 - దీపావళి ✨
☛ 26-10-2025 - ఆదివారం 🌞
🔹 Optional Holiday
☛ 09-10-2025 - YAZ DAHUM SHAREEF 🕌
☛ 📆 No. of Calendar Days: 31
☛ ❇️ No. of Holidays: 07
☛ 🗓️ Working Days: 24

✅ *ఉపాధి హామీ పథకం లో కొత్త మార్గదర్శకాలు*
📌 ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి eKYC తప్పనిసరి
🪪 జాబ్ కార్డులకు ఆధార్ లింక్ చేయాలి
📸 రోజుకు రెండు సార్లు ఫోటో ఆధారిత హాజరు నమోదు చేయాలి
🚫 ఒకరి బదులు మరొకరు ఫొటోలు అప్లోడ్ చేయడం ఇక అసాధ్యం
💰 నిజంగా పనిచేసిన శ్రామికులకే వేతనాలు నేరుగా బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయి
🌍 అక్టోబర్ 1 నుండి కొత్త విధానం అమలు
📍 ఆంధ్రప్రదేశ్లో కర్నూలు & చిత్తూరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్
📊 రాష్ట్రవ్యాప్తంగా 70.73 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి
⚠️ చాలామంది నిజంగా పనికి హాజరు కాకపోవడం వల్ల బోగస్ ఫొటోలు అప్లోడ్ అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి
📲 ఇంతకుముందు ప్రవేశపెట్టిన NMMMS యాప్ లోపాలు బయటపడ్డాయి
👨💼 ఫీల్డ్ అసిస్టెంట్లు నకిలీ ఫొటోలు అప్లోడ్ చేసి జీతాలు పొందినట్లు తేలింది
🔐 ఇప్పుడు కఠినమైన ముఖ ఆధారిత eKYC సిస్టమ్ అమలు
✅ ఉపాధి హామీ పథకంలో అవినీతి తగ్గుతుంది
👷 నిజమైన శ్రామికులకు మాత్రమే వేతనాలు అందుతాయి
📑 బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట పడుతుంది
🏦 ప్రభుత్వ డబ్బు సరైన లబ్ధిదారులకు చేరుతుంది
📢 ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో తీసుకొస్తున్న కొత్త eKYC & ఆధార్ అనుసంధానం విధానం నిజమైన కూలీలకు ఎంతో ఉపయోగకరం
🛑 ఇకపై బోగస్ మస్టర్లు, నకిలీ ఫొటోలు, ఫీల్డ్ అసిస్టెంట్ల దుర్వినియోగం జరగదని అధికారులు చెబుతున్నారు
⏳ అయితే ఈ కొత్త విధానం ఎంతవరకు విజయవంతమవుతుందో సమయం చెబుతుంది

✅ డిగ్రీ ఫేజ్-2 గడువు పొడిగింపు
📌 సవరించిన షెడ్యూల్
1. అభ్యర్థుల రిజిస్ట్రేషన్: అక్టోబర్ 3 వరకు
2. సర్టిఫికెట్ల వెరిఫికేషన్: అక్టోబర్ 4
3. వెబ్ ఆప్షన్ల నమోదు: అక్టోబర్ 6
4. ఆప్షన్లలో సవరణ: అక్టోబర్ 7
5. సీట్ల కేటాయింపు: అక్టోబర్ 10
6. కాలేజీల్లో రిపోర్టింగ్: అక్టోబర్ 11

🏠 *రూపాయికే ఇళ్ల అనుమతులు*
📢 *ప్రభుత్వ కీలక నిర్ణయం*
1. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణ అనుమతులపై భారీ సడలింపు ఇచ్చింది ప్రభుత్వం.
2. 50 చ.గజాలలోపే నిర్మాణాలకు బిల్డింగ్ ఫీజు కేవలం ఒక రూపాయి మాత్రమే.
3. మిగిలిన సంబంధిత చార్జీలు తీసుకోరని స్పష్టంగా ప్రకటించారు.
4. నగర, పట్టణాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.
📉 *ఫీజుల తగ్గింపు వివరాలు*
1. ఇళ్ల నిర్మాణ అనుమతుల బిల్డింగ్ ఫీజులో భారీ తగ్గింపు చేశారు.
2. రాష్ట్రంలో 123 నగర స్థానిక సంస్థలు, 35 పట్టణ మున్సిపాలిటీలకు ఈ విధానం వర్తిస్తుంది.
3. ఇళ్ల నిర్మాణాల ద్వారా వచ్చే రూ.1500 కోట్ల బిల్డింగ్ ఫీజు ఆదాయం తగ్గనుంది.
4. మధ్య తరగతి, పేదల ఇళ్లకు 25%-30% వరకు ఫీజు తగ్గింపు చేశారు.
5. రెండోసారి ఇళ్ల నిర్మాణంలో ఫీజు రూ.3గా నిర్ణయించారు.
📑 *అమలు నియమాలు*
1. 50 చ.గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి మినహాయింపు ఇచ్చారు.
2. ఇలాంటి నిర్మాణాలకు ఎటువంటి ధ్రువీకరణ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
3. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇతర చార్జీలను కూడా ప్రభుత్వం నిర్ధారించింది.
4. 60 చ.గజాల స్థలం ఉన్నా, అందులో 50 గజాలు ఉపయోగిస్తే రూల్స్ వర్తించవు.
5. ఈ నిర్ణయం పై ఎటువంటి ప్రశ్నలు లేవని ప్రభుత్వం పేర్కొంది.
👉 మరిన్ని అప్‌డేట్స్ కోసం జాయిన్ అవ్వండి
🔗 https://t.me/VolunteerConnection

➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - రేపటి(అక్టోబర్ 1st) పెన్షన్ పంపిణీకి 63.50 లక్షల మందికి గాను ప్రభుత్వం రూ.2,745. 50 కోట్లు విడుదల
✓ కొత్తగా 10,578 మందికి స్పౌజ్ పింఛన్ల మంజూరు
✓ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో పాల్గొననున్నారు.

*‼️ఆటో డ్రైవర్ సేవలో పథకం*
*🔘NBM పోర్టల్* సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో *ఆటో డ్రైవర్ సేవలో పథకానికి* సంబంధించిన *ELIGIBLE మరియు INELIGIBLE* లిస్టులు లేటెస్ట్ వి డౌన్లోడ్ అవుతున్నాయి.
ముందు డౌన్లోడ్ చేసుకున్న వాటిలో కొన్ని మారినవి.
⭕ *Failed to download* అనే issue క్లియర్ అయినది.
కావున లిస్టులను డౌన్లోడ్ చేసుకోగలరు.

🔰 *నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.*
➜ *ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్ పంపిణి ప్రారంభం...కొత్తగా 10,578 మందికి స్పౌజ్ పింఛన్ల మంజూరు*

🚖 *ఆటో డ్రైవర్ సేవలో పథకం అప్‌డేట్స్*
☛ ఈ సంవత్సరం తుది అర్హుల ✅ మరియు అనర్హుల ❌ జాబితా విడుదల అయింది
☛ గ్రామ 🏡 వార్డు సచివాలయాల ఉద్యోగుల లాగిన్ లో లిస్టులు అందుబాటులో ఉన్నాయి
☛ ఆ లిస్టులను సోషల్ ఆడిట్ 📋 కొరకు నోటీస్ బోర్డులపై ప్రదర్శించడం జరుగుతుంది
☛ సంబంధిత లబ్ధిదారులు 👥 మీ పేరు ఉన్నదో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోగలరు
☛ ఈ పథకం ద్వారా అర్హులైన వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడం జరుగును.
━━━━━━━━━━━━━━━
✨ మరిన్ని అప్‌డేట్స్ కోసం & వెంటనే సమాచారం కోసం – మా Telegram ఫ్యామిలీని Join అవ్వండి 👇
👉 https://t.me/VolunteerConnection🚀

🚨 *గ్రామసభా షెడ్యూల్ & అప్‌లోడ్ గైడ్‌లైన్స్* ✨
☛ 📅 అక్టోబరు 2న అన్ని గ్రామ పంచాయితీలలో గ్రామసభ తప్పనిసరిగా నిర్వహించాలి.
☛ 🖥️ గ్రామసభ షెడ్యూల్ క్రియేట్ చేయడం కోసం ఒక రోజు ముందుగా (అక్టోబరు 1లోపు) 👉 https://meetingonline.gov.in వెబ్సైటులో "గ్రామ స్వరాజ్" యొక్క ADM లాగిన్ యూజర్ నేం & పాస్‌వర్డ్ ఉపయోగించాలి.
☛ 🎥 అక్టోబరు 2న జరిగిన గ్రామసభకు సంబంధించిన 2 నిమిషాల వీడియో, 📸 ఫోటోలు మరియు 📝 మినిట్స్ అన్నీ తప్పనిసరిగా తెలుగు భాషలో సిద్ధం చేయాలి.
☛ 🌐 సిద్ధం చేసిన వీడియో, ఫోటోలు & మినిట్స్ అన్నీ 👉 https://sabhasaar.panchayat.gov.in వెబ్సైటులో "గ్రామ స్వరాజ్" యొక్క ADM లాగిన్ యూజర్ నేం & పాస్‌వర్డ్ ఉపయోగించి అప్‌లోడ్ చేయాలి.
☛ ⚠️ ఈ ప్రక్రియను అత్యంత ప్రాముఖ్యతతో అమలు చేయాలని కమిషనర్ (P.R & R.R) గారు గూగుల్ మీట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
🔔 For More Updates & Alerts – Join Now 🚀👇
👉 https://t.me/VolunteerConnection 🚀

⚡ Weather Alert – AP
☛ 📅 01-10-25 @ 1 PM – AP Disaster Management Dept. Update
☛ 🔴 రెడ్ అలర్ట్: రాబోయే 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు
☛ 🟠 ఆరెంజ్ అలర్ట్: విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
☛ 💨 ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది
☛ 🌳 చెట్ల కింద నిలబడరాదు
☛ ⚠️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
☛ ✅ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
☛ 👨💼 ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ

ఉత్తర ఆంధ్ర జిల్లాలలో 🌧️⚡వాయుగుండం ప్రభావంతో భారీ ఉరుములు, వర్షాలు మొదలయ్యాయి ⚠️ ఇంకా రాత్రివరకు కొనసాగే అవకాశం ఉంది ❗️ కాబట్టి దయచేసి ముందుగానే ప్రణాళికలు వేసుకోండి 👍
*జీతాలు* ఇప్పుడే *ఆర్బీఐ ఈ కుబేర్ నుండి జీతాలు పేమెంట్ కొరకు వచ్చింది*
*ఈరోజు జీతాలు క్రెడిట్ అవ్వుతాయి*.
*ఈరోజు జీతాలు క్రెడిట్ అవ్వుతాయి*.
🚨 *కొత్త ఆధార్ సేవల ఛార్జీలు – అక్టోబర్ 1 నుండి అమలు*
కొత్త ఆధార్ సేవల ఛార్జీలు – అమలులోకి 01-10-2025 నుండి
☛ 📄 ఆధార్ నమోదు – ఉచితం
☛ 👦 తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (వయస్సు 5-7 ఏళ్లు & 15-17 ఏళ్లు) – ఉచితం
☛ 📝 జననగణన (Demographic) అప్‌డేట్ (ఒకటి లేదా ఎక్కువ ఫీల్డ్స్) – ₹75
☛ 📑 డాక్యుమెంట్ అప్‌లోడ్ (ఐడి/అడ్రస్ ప్రూఫ్ – ఆధార్ సేవా కేంద్రం ద్వారా) – ₹75
☛ 👁️🗨️ తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (వయస్సు 7-14 ఏళ్లు & 17 ఏళ్లు పైబడినవారు) – ₹125
☛ 🖐️ బయోమెట్రిక్ అప్‌డేట్ (జననగణనతో లేదా లేకుండా) – ₹125
☛ 🏠 హోం నమోదు / అప్‌డేట్ సర్వీస్ – ₹700 (కొత్తది) / ₹350 (అదనంగా)
☛ 🖨️ ఆధార్ డౌన్‌లోడ్ & ప్రింట్ – ₹40
☛ ℹ️ ఒక సందర్శనలో ఒకటి లేదా ఎక్కువ వివరాలు (జననగణన/బయోమెట్రిక్) అప్‌డేట్ చేస్తే – అది ఒక అప్‌డేట్ రిక్వెస్ట్‌గా పరిగణించబడుతుంది
☛ 📌 జననగణన వివరాలు: పేరు, చిరునామా, పుట్టిన తేది, లింగం, మొబైల్ నంబర్, ఈమెయిల్, ఫోటో, వేలిముద్రలు, కంటి ఐరిస్ స్కాన్
☛ ✅ అన్ని ఛార్జీలు పన్నులతో కలిపి ఉన్నాయి