> బంగాళాఖాతంలో అక్వాన్ తుఫాన్.. గడిచిన 6 గంటల్లో గంటకి 3 కి.మీ. వేగంతో కదిలిన తుఫాన్.. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం.. ఎల్లుండి ఉదయానికి అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్
*❇️ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన G.O.RT.No. 1125 (తేదీ: 17-11-2026)*
*ఎన్నికల వివరాలు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్ మరియు వార్డు సభ్యుల 2వ సాధారణ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి.*
*పోలింగ్ తేదీలు: నవంబర్ 26, 2026, నవంబర్ 29, 2026 మరియు డిసెంబర్ 2, 2026 తేదీలలో పోలింగ్ నిర్వహిస్తారు.*
*వేతనంతో కూడిన సెలవు: ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలలో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఆయా పోలింగ్ రోజులలో వేతనంతో కూడిన స్థానిక సెలవు (Paid Holiday) ప్రకటించాలని యాజమాన్యాలను ప్రభుత్వం కోరింది.*
*ప్రత్యామ్నాయ పనిదినం: ఉత్పత్తి లక్ష్యాలకు (Production targets) ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఈ సెలవుకు బదులుగా మరొక సెలవు రోజును పనిదినంగా మార్చుకునే వెసులుబాటును యాజమాన్యాలకు కల్పించారు.*
*3 గంటల వెసులుబాటు:* ఒకవేళ పూర్తి రోజు సెలవు ఇవ్వడం సాధ్యం కాకపోతే, పోలింగ్ సమయాల్లో ఉద్యోగులు ఓటు వేయడానికి వీలుగా కనీసం 3 గంటల పాటు అనుమతి (Time off) ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.*

🚨 అక్వాన్ తుఫాను అలర్ట్: ఏపీ రైతులకు ముఖ్య సూచనలు! 🌾⛈️
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 'అక్వాన్' (Cyclone Akvan) తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రానున్న 2–3 రోజుల్లో ఏపీ తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
⚠️ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
🔹 రాబోయే 3–4 రోజుల పాటు ఇంకా కోయని వరి పొలాల కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి.
🔹 పొలాల్లో కోసిన పనలు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం కుప్పలు తడవకుండా వెంటనే టార్పాలిన్ పట్టాలతో కప్పాలి.
🔹 ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి.

🗳 గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 – No Due Certificate ఆన్లైన్ జనరేటర్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయాలనుకునే అభ్యర్థులకు ఉపయోగకరమైన సమాచారం.
🏠 No Due Certificate (ఇంటి పన్ను బకాయిలు లేవని ధృవీకరణ పత్రం) ను GSWS Helper ఉచిత జనరేటర్ ద్వారా తయారు చేసుకోవచ్చు.
📋 అవసరమైన వివరాలు:
✅ అభ్యర్థి పేరు
✅ తండ్రి / భర్త పేరు
✅ ఇంటి నంబర్
✅ గ్రామ పంచాయతీ
✅ మండలం, జిల్లా
🖨 ఎలా పొందాలి?
1️⃣ జనరేటర్ లింక్ ఓపెన్ చేయండి.
2️⃣ అవసరమైన వివరాలు నమోదు చేయండి.
3️⃣ సర్టిఫికెట్ ప్రివ్యూ చూడండి.
4️⃣ ప్రింట్ తీసుకోండి.
⚠️ ముఖ్య గమనిక: ఇది నమూనా ధృవీకరణ పత్రం మాత్రమే. అధికారికంగా ఉపయోగించడానికి సంబంధిత పంచాయతీ అధికారి సంతకం, ముద్ర అవసరం. అధికారికంగా నిర్దేశించిన నమూనా ఉంటే దానినే అనుసరించాలి.

🚕 *AP ఆటో డ్రైవర్లకు శుభవార్త!*
ఆటో డ్రైవర్ల సేవలో పథకం 2026-27 అమలుకు ప్రభుత్వం రూ.231.13 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
💰 ఏడాదికి ఆర్థిక సహాయం: రూ.15,000
📌 ముఖ్యమైన వివరాలు:
🔹 పథకం: ఆటో డ్రైవర్ల సేవలో 2026-27
🔹 లబ్ధిదారులు: స్వంత ఆటో రిక్షా / మోటార్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు
🔹 G.O.No: G.O.Rt.No.142
🔹 G.O. తేదీ: 17-11-2026
🔹 మొత్తం నిధులు: రూ.231,13,05,000

విశాఖపట్నం, ఉత్తరాంతపురం మరియు గోదావరి జిల్లాల్లో ఈ రోజు నుంచి గాలి వేగం క్రమంగా పెరుగుతుంది. రేపటి నుంచి గంటకు 50-60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఆందోళన చెందాల్సినంత ఏమీ లేదు కానీ దాని ప్రభావం కనిపిస్తుంది 🌀
🚨 *ఏపీ స్వర్ణ గ్రామ, వార్డు కో-ఆర్డినేటర్లకు శుభవార్త: 23% జీతం పెంపు!* 💰
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కో-ఆర్డినేటర్ల నెలవారీ వేతనాలను *23% పెంచుతూ* ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో నియామకమైన తర్వాత వీరి వేతనాలు సవరించడం ఇదే మొదటిసారి.
📊 *పెరిగిన వేతనాల వివరాలు:*
• *జిల్లా కో-ఆర్డినేటర్లు (DC):* ₹36,000 నుండి *₹44,280* కి పెంపు (+₹8,280 అదనం)
• *అసిస్టెంట్ జిల్లా కో-ఆర్డినేటర్లు (ADC):* ₹27,000 నుండి *₹33,210* కి పెంపు (+₹6,210 అదనం)
• *టౌన్ కో-ఆర్డినేటర్లు (TC):* ₹27,000 నుండి *₹33,210* కి పెంపు (+₹6,210 అదనం)
📌 *ముఖ్య బాధ్యతలు:*
• సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ
• ప్రభుత్వ సేవల నాణ్యత తనిఖీ & ఫిర్యాదుల పరిష్కార సమన్వయం

అందరికీ శుభ సాయంత్రం!
ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు అక్వాన్ తుఫాను నుంచి పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. దయచేసి మీ ప్రణాళికలు ఏవైనా ఉంటే వాటి ప్రకారమే ముందుకు సాగండి. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రమే, అదీ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శుభోదయం అందరికీ!
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అకవాన్ తుఫాను ముప్పు నుంచి పూర్తిగా బయటపడింది. తుఫాను మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. అంతేకాకుండా దాని దిశ మారి ఒడిశాలోని గోపాల్పూర్ వైపు కదులుతోంది.
దీని ప్రభావంతో నవంబర్ 20వ తేదీ వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు మరియు పార్వతీపురం ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
కాబట్టి అందరూ తమ పనులను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోండి.
ముఖ్య గమనిక: రాబోయే 2–3 రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దు. 🌊
మరోవైపు, తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఒడిశా తీర ప్రాంతాల్లో నవంబర్ 21వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అందరూ అప్రమత్తంగా ఉండండి. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. 👍

శ్రీకాకుళం జిల్లాలో రేపు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
Dear All,
Mapping Screens enabled.
1) Cluster Mapping to SGSW Functionary
2) Pensioner Mapping to SGSW Functionary
3) Cluster mapped Pensioners-Unmapping
4) Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS and Staff)-Online
5) Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS)-Offline

*All the RJDSEs and DEOs...*🪷
1. 1 నుండి 5 తరగతుల వరకు 75 రోజుల FLN కార్యాచరణ ప్రణాళిక 01-12-2026 నుండి 31-03-2027 వరకు నిర్వహణ.
2. బేస్‌లైన్ పరీక్ష 20-11-2026 నుండి 28-11-2026 వరకు మరియు ఎండ్‌లైన్ 01-04-2027 నుండి 10-04-2027 వరకు నిర్వహించబడుతుంది.
*- Director, SCERT, AP.*
మీ మిత్రులతో తప్పకుండా షేర్ చెయ్యండి.