★ రాష్ట్ర వ్యాప్తంగా 94.57 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది.
★ మిగిలిన వారి కోసం మరో 3 రోజుల పాటు వలంటీర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ కొనసాగనుంది.
★ పింఛన్ పంపిణీ చివరి తేదీ : 08.04.2023
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤𝐬 & అన్ని డివైస్ 𝐀𝐩𝐩𝐬 & 𝐋𝐢𝐧𝐤𝐬 :
👇
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

సచివాలయాల_ద్వారా_ట్యాబ్_లకు_రిపేర్లు.jpg
181.1 KB
సచివాలయాల ద్వారా ట్యాబ్ లకు రిపేర్లు. వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ప్రత్యేక బాధ్యతలు
💥 *వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే... అడుక్కు తినాలి మేమంతా*
👇
https://twitter.com/news_volunteer/status/1643793464809914368?t=3WVYLxkzVbbmabViI46BMw&s=19

☛ 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క ఆస్తి పన్ను మరియు ఖాళీ స్థలాల పన్నుల పై 5% రాయితీ.
☛ *30.04.2023వ తేదీ* లోగా
మీ పన్నులను చెల్లించండి.
☛ *5% రాయితీ* పొందండి.
☛ కావున మీ ఆస్తి/ ఖాళీ స్థలాల పన్నులను వెంటనే దగ్గరలోని సచివాలయంలోని గాని/ మీసేవలో గాని (లేదా) https://cdma.ap.gov.in (Online Payments) ఆన్లైన్ ద్వారాగాని చెల్లించవచ్చు.

Dear All,
We have enabled screen in District APO login to move the pensioners to RBIS enrollment and payment for 3 Times FP/IRIS and 3 Time Face authentication failed cases for all Health, Disabled, Pensioners age below 15 and above 60.(Not enrolled till Date)
All RBIS enrolled cases will be moved to RBIS payment after Failure of 3 FP / IRIS and 3 AADHAAR face authentication failures
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

*//RBIS Pensions//*
Dear All ::
Regular గా RBIS ద్వారా payment చేసే పింఛనుదారులకు YSR Pension Kanuka app నందు *"3సార్లు biometric & 3సార్లు Facial Authentication failure అయిన తరువాత"* 7వ సారి పేమెంట్ చేసే సమయంలో RBIS app కి move అవుతున్నాయి. ఈ process లో ఎటువంటి సాంకేతిక సమస్యలు కూడా లేవు.
🛑 కొంతమంది facial authentication యొక్క failure సరిగా చెయ్యకపోవటం వలన RBIS app లోకి move అవ్వట్లేదు.
■ *NOTE* :: Facial authentication captures అయిన తరువాత *"Image Captured Successfully"* అని వచ్చి *"Biometric Data Did not match / Aadhar Cancelled /Aadhar Suspended.... etc"* అని pop-up display అయిన సందర్భంలో మాత్రమే facial authentication failure అయ్యినట్టు పరిగణించబడుతుంది.

❃ రేపు(07.04.2023న) ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న *"జగనన్నే మా భవిష్యత్తు"* కార్యక్రమంపై కన్వీనర్లందరికీ జగనన్న సందేశం అందించారు.
❃ మీతో మొదలుకొని *వాలంటీర్లు, గృహ సారథుల వరకు వారి బాధ్యతలేంటో* సులభంగా అర్ధమయ్యేరీతిలో ఈ వీడియోలో 👇 చెప్పటం జరిగింది. #JagananneMaaBhavishyatthu
❃ 𝗩𝗶𝗱𝗲𝗼 𝗟𝗶𝗻𝗸👇
https://twitter.com/news_volunteer/status/1643897048075472897?t=otLv2uvS_6ebM1ZskzyYtw&s=19

💥 *మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి?*
ఎవరైనా పిల్లలు 0 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ పథకము కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఒక కుటుంబం లో ఇద్దరు పిల్లల వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
💥 *మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు?*
స్పాన్సర్ షిప్ కార్యక్రమము మంజూరు కొరకు నిరుపేద మరియు నిస్సహాయ స్థితిలో దిగువ తెలిపిన అర్హతలు కలిగిన 18 సంవత్సరాలు వయస్సు లోపు పిల్లలు అర్హులు
1️⃣. వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లి యొక్క పిల్లలు
2️⃣. అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసినివసిస్తున్న అనాధ బాలలు
3️⃣. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లలు
4️⃣. ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రులు పిల్లలు
5️⃣. బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం. రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు- ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, హెచ్. ఐ. వి/ ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగ వైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన మరియు పారపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు/ వేదింపులకు/ దుర్వినియోగం/ దోపిడీలకు గురి అయిన బాలలు, సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు.
6⃣ PM CARE FOR CHILDREN మంజూరైన బాలలు
7⃣. తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
8⃣. పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
9⃣. తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
🔟. బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
1⃣1⃣. కోవిడ్ 19 అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన అటువంటి పిల్లలు.
💥 *మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్ ఆర్ధిక పరిమితి ఏంటి ?*
1️⃣. రెసిడెన్సియల్ స్కూల్ నందు చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదు.
2️⃣. ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.72,000 కి
అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.96,000 నుంచి ఉండరాదు.
💥 *'మిషన్ వాత్సల్య' నిధుల కేటాయింపు ఎలా?*
ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం 60 శాతం అంటే రూ. 2400 కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.1600 నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు. ఈ పథకం నిస్స హాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొన సాగించేందుకు దోహదపడుతుంది.
💥 *మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్ కాలపరిమితి ఏమిటి ?*
● స్పాన్సర్ షిప్ కార్యక్రమం 18 సంవత్సరములు వయస్సు నిండే వరకు లేదా మిషన వాత్సల్య పథకం ముగింపు వరకు బాలలు కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్ (సి.సి.ఐ)లో చేరినపుడు ఈ స్పాన్సర్ షిప్ ఆర్థిక సహాయం నిలుపుదల చేయబడుతుంది.
● పిల్లలు 30 రోజులకు మించి స్కూలుకు హాజరు కానియెడల సదరు స్పాన్సర్ షిప్ నిలుపుదల చేయబడును. (ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపు కలదు)
● ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్స్ లో జాయిన్ అయితే అక్కడ నుంచి పథకం నిలుపుదల చేస్తారు.
● ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.
● తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.
● పిల్లల స్టడీ certificate ఈ సంవత్సరం అనగా 2022- 2023 మాత్రమే సమర్పించండి. #MissionVatsalya #Far

💥 *మిషన్ వాత్సల్యకు దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్ లు ఏమిటి?*
☛ బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
☛ బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
☛ తల్లి ఆధార్ కార్డు
☛ తండ్రి ఆధార్ కార్డు
☛ తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము,మరణ కారణము
☛ గార్డియన్ ఆధార్ కార్డు
☛ రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
☛ కుల ధ్రువీకరణ పత్రము
☛ బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
☛ స్టడీ సర్టిఫికేట్
☛ ఆదాయ ధ్రువీకరణ పత్రము
☛ బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.
🔴 𝗡𝗢𝗧𝗘 : ధరఖాస్తు చివరి తేది ఏప్రిల్ 30 లోగా సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి #MissionVatsalya #Far

*//Update on Saderam Slots//*
వికలాంగ దృవపత్రాల పొందడం కొరకు ఏప్రిల్ , మే మరియు జూన్ 2023 నెలలో తనిఖీలు చేయించుకొనుటకు ముందస్తు స్లాట్ లు తేదీ 10.04.2023 న ఉదయం 10 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో లేదా గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
వికలాంగ దృవపత్రాల పొందడం కొరకు ఏప్రిల్ , మే మరియు జూన్ 2023 నెలలో తనిఖీలు చేయించుకొనుటకు ముందస్తు స్లాట్ లు తేదీ 10.04.2023 న ఉదయం 10 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో లేదా గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*వాలంటీర్లు అందరికి నమస్కారం*
🙏🏻🙏🏻🙏🏻
👉రేపటి (ఏప్రిల్ 7) నుండి ఏప్రిల్ 20వ👈 తారీఖు వరకు జరగబోయే *జగన్ అన్నే మా భవిష్యత్తు* కార్యక్రమంలో ప్రతి ఒక్క వాలంటీర్ మీ క్లస్టర్ లో ఉన్న గృహసారధులతో కలిసి ఈ క్యాంపెయిన్ లో తప్పనిసరిగా పాల్గొనాలి.
ఈ కింద ఉన్న ప్రక్రియను అనుసరిస్తూ D2D ప్రచారాన్ని ప్రారంభించాలి.👇
1. *నాడు-నేడు పాంఫ్లెట్* చదివి, దానిని ఇంటివారికి అందచేయగలరు ✅
2. *ప్రజా మద్దతు పుస్తకంలో* ప్రశ్నాపత్రమును నింపగలరు, మరియు ఇంట్లోవారికి రసీదు ఇవ్వగలరు ✅
3. *డోర్ మరియు మొబైల్ స్టిక్కర్*
ఇంటివారి అనుమతితో వారి ఫోన్ మరియు డోర్ పైన అతికించగలరు ✅
4. *మిస్సెడ్ కాల్*
జగనన్న పాలనకు మద్దతు తెలిపేందుకు 82960 82960 నంబర్ కు మిసెడ్ కాల్ (Missed Call 📞 ) ఇవ్వాలి అని నివసితులని అభ్యర్థించగలరు ✅
🚨*గుర్తుంచుకోవలసిన విషయాలు*🚨
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం త్వరగా/ వేగంగా వీలైనన్ని గృహాలను కవర్ చేయడం కాదు, సరైన సమయాన్ని తీసుకొని ప్రజలతో మమేకం అయ్యి విషయాలను అర్థవంతంగా వివరంగా తెలియజేయడం.
🤝 - మన ప్రవర్తన ప్రజలతో వినయపూర్వకంగా మరియు ఒప్పించేలా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనూ ప్రజలతో గొడవ పడకూడదు/ వాదించకూడదు.
⏰ - గృహ సారథి మరియు గ్రామ/వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటి వద్ద కనీసం 15-20 నిమిషాలు గడపాలి, ప్రచార సందేశాన్ని వివరించి వారి మద్దతు కోరాలి
🏠 - ప్రతి గృహ సారథి ప్రతి రోజూ వారికి కేటాయించిన గృహ క్లస్టర్ లో 5-10 గృహాలను కవర్ చేయాలి
#JagananneMaaBhavishyatthu

Mission-Vatsalya-Scheme-Application-Form.pdf
548.3 KB
*'మిషన్ వాత్సల్య అప్లికేషన్ ఫారం* #MissionVatsalya
GUIDELINES-OF-MISSION-VATSALYA-DATED-05-JULY-2022_1.pdf
1.8 MB
*'మిషన్ వాత్సల్య గైడ్లైన్స్* #MissionVatsalya
● రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జగన్ననే మా భవిష్యత్తు కార్యక్రమం.
● ప్రతి గడపకూ చేరుతున్న గృహ సారథులు మరియు సచివాలయం కన్వీనర్లు.
● 5 ప్రశ్నలతో ప్రజల అభిప్రాయం సేకరణ. #JagananneMaaBhavishyatthu
📸 𝗩𝗶𝗱𝗲𝗼 𝗟𝗶𝗻𝗸👇
https://twitter.com/news_volunteer/status/1644181976620888064?t=i3xM_eeU2EPzJQkRIoxUYA&s=19

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ వ్యవస్థకు ధీటుగా... ఈ నెలాఖరులోగా టీడీపీ గృహ సారథులు వ్యవస్థ. - అచ్చం నాయుడు 🤭🤫
// YSR Pension Kanuka @RBIS Pensions //
❃ Unpaid ≈≈ *Disabled, DMHO, CKDU, above 60 Yrs* pensions RBIS లోకి enable చేయడం జరిగింది.
❃ RBIS App_WEA login నందు *"Enrollment"* option refresh చేసి check చేసుకోగలరు. #YSRPensionKanuka

☛ Regarding Post matric scholarships update in BOP App.
❃ If any student aadhar mistake Pl mail details to
jnanabhumi.jvdschemes@gmail.com

*//ఈబీసీ నేస్తం అప్డేట్//*
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 12.04.2023న ప్రకాశం జిల్లా మార్కాపురం రానున్నారు. ఆ రోజున అక్కడి ఎస్ వీ కేపీ కళాశాలలో *'ఈబీసీ నేస్తం'* పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. #EBCNestham
🗓 *సంక్షేమ క్యాలెండర్ 2023-24*
[ https://bit.ly/AP-Govt-Schemes-Calendar2023-24 ]

💥 *ఈరోజే (08-04-2023) పెన్షన్ పంపిణీకి చివరి తేదీ.* కావున ఇంకా ఎవరైనా పూర్తి చెయ్యని యెడల వెంటనే పూర్తి చెయ్యగలరు. #YSRPensionKanuka
❃ *పింఛన్ సంబంధించి అన్ని లింక్స్*