VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
★ *DR.B.R. AMBEDKAR'S BIRTHDAY సందర్భంగా రేపు అనగా 14-04-2023 నాడు సాధారణ సెలవు*
*17.04.2023న అనంతపురం జిల్లా సింగనమల నార్సాల పర్యటనలో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంభందించి జగనన్న వసతి దీవెన అమౌంట్ ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.*
■ *సి.ఎఫ్. ఎం. ఎస్ లాగిన్ అవడానికి డి.డి.ఓ కి ఓ.టి.పి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది గమనించగలరు*
🐟 *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా*

🐟 *నేటి(15.04.2023) అర్ధరాత్రి నుంచి ఏపి లో వేట నిషేదం. జూన్ 14 వరకు అమలు.. మే రెండో వారంలో మత్స్యకార భరోసా*

❃ *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా 2023-24 టైం లైన్ విడుదల* :
[ https://drive.google.com/file/d/1CjvMjQZjwGWjfGgjta20RSOuRTm769Fv/view?usp=drivesdk ]

❃ *ప్రయోజనాలు* :

☛ ఈ పథకం ద్వారా ఏటా 10,000/- లబ్ది.
☛ లీటర్ డీజిల్ పై రూ. 6.03 బదులు లీటరు రూ.9 చొప్పున సబ్సిడీ.
☛ 18 నుండి 60 సంవత్సరాలు వయస్సు గల మత్య్సకారులకు మాత్రమే వర్తిస్తుంది.

❃ *అర్హతలు* :

☛ దరఖాస్తుదారు వృత్తి ద్వారా మత్స్యకారుడిగా ఉండాలి.

☛ దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.

❃ *కావలసిన పత్రాలు* :

☛ ఆధార్ కార్డు,
☛ ఓటర్ ఐడి కార్డు,
☛ పాస్పోర్ట్ సైజు ఫోటో,
☛ బోటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,
☛ ఫిషింగ్ లైసెన్స్ కాపీ,
☛ రైస్ కార్డు,
☛ బ్యాంక్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్.

❃ *దరఖాస్తు విధానం* :

కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో అధికారులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తించిన లబ్దిదారులను వివరాలను సేకరించి అర్హులైన వారికి ప్రతి ఏటా ప్రభుత్వం నగదు అందిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులను గుర్తించడం జరిగింది.

❃ *మత్స్యకార భరోసా పేమెంట్ స్టేటస్ లింక్* :
[ https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx ]

☞︎︎︎  సచివాలయం నవశకం పోర్టల్ లో ఏప్రిల్ 20 నుంచి 24 తేదీల మధ్య అర్హులైన వారి డేటా ఎంటర్ చేస్తారు

☞︎︎︎ 25న ప్రాథమిక జాబితా

☞︎︎︎ 30న తుది జాబితా విడుదల

☞︎︎︎ మే 1,2 తేదీలలో EKYC ప్రక్రియ.

☞︎︎︎ మేలోనే అమౌంట్ విడుదల. #YSRMatsyakaraBharosa

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*GSWS 1.0 portal is down for maintenance, will be made live by tomorrow.*
☛ రేపు(17.04.2023) సీఎం జగన్ గారి అనంతపురం పర్యటన రద్దు.
☛ రేపు జరగబోయే వసతి దీవెన కార్యక్రమం రద్దు.
☛ సీఎం జగన్‌ అనంతపురం జిల్లా నార్పలలో  పర్యటన ఈ 26.04.2023కు వాయిదా.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*మిషన్ వాత్సల్య గడువు పొడిగింపు.* సర్టిఫికెట్లు పొందేందుకు గడువు కావాలని అభ్యర్థులు కోరిన నేపథ్యంలో గడువును ఈ నెలాఖరు వరకు *(ఏప్రిల్ 30)* వరకు  పొడిగించినట్లు ఏపి బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. #MissionVatsalya
✤ YSR చేయూత 2022-23 కి సంబందించి, కొంతమంది లబ్ధిదారులకి amount credit అయినప్పటికీ కూడా BOP app "Digital ack" నందు payment "rejected reason" display అయ్యేది.

✤ అయితే, ఇటువంటి లబ్ధిదారుల పేర్లు Digital Ack కొరకు update చేయడం జరిగింది.
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.78కు అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
☛ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.

☛ 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన వారికి పొబ్రేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

☛ డిపార్టుమెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.

☛ మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాజధానిలో_పేదలకు_పింఛన్ల_పంపిణీ_వాయిదా.jpg
99 KB
రాజధానిలో పేదలకు పింఛన్ల పంపిణీ వాయిదా
సచివాలయాల_'రెండో_విడత'_ఉద్యోగులకూ_ప్రొబేషన్.jpg
128 KB
సచివాలయాల 'రెండో విడత' ఉద్యోగులకూ ప్రొబేషన్
ఉషోదయ_పిటిషన్_ఢిల్లీ_హైకోర్టుకు_బదిలీ.jpg
140.8 KB
ఉషోదయ పిటిషన్ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
💳 *ఏప్రిల్ నెలలో 18,19,20 & 25 ,26 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు*

☞ UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి అప్డేట్ చేసుకోవాలి.

✿ *ఆధార్ కి సంబంధించిన లింక్స్*👇
[ https://bit.ly/all-aadhaar-pan-voter-links ]

✿ *ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సమాచారం*👇
[ https://bit.ly/Aadhaar-Document-Update-FAQ ]

✿ *ఆన్లైన్ లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయువిధానం*👇
[ https://bit.ly/Aadhaar-Document-Update-Process ]
💥 03.05.2023న భోగాపురం విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన - ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
రేపు(19.04.2023న) సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పర్యటన. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు.
🌞 మీ ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తలకి టోపి పెట్టుకోవాలి/ రూమాలు కట్టుకోవాలి. ఎక్కువగా మంచి నీరు,మజ్జిగ,గ్లూకోజు, నిమ్మరసము,కొబ్బరినీరు త్రాగవలెను - ఏపీ విపత్తుల సంస్థ
💥 *వైఎస్సార్ ఈబీసి నేస్తం  పేమెంట్ స్టేటస్ NBM పోర్టల్ నందు అప్డేట్ అయ్యింది*. అమౌంట్ విడుదల అయిందో లేదో కింది లింక్ ద్వారా తెలుసుకోండి.

𝐄𝐛𝐜 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐩𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐜𝐡𝐞𝐜𝐤
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
*JVD UPDATE*

☞ *అందరు WEAs/WEDPs మీ నవశకం లాగిన్‌లలో JVD (RTF -MTF) నందు “Complaint against mother for not paid amount to colleges” నందు “First Quarter 2022-23“  లో విద్యార్థుల తల్లిదండ్రులకి కళాశాలలో ఫీజు కట్టమని కౌన్సిలింగ్ చేసి, మీరు కౌన్సిలింగ్ చేసినట్లుగా తేదిని లాగిన్ నందు వెంటనే అప్డేట్ చేయండి. మీ లాగిన్ నందు ఉన్న నోటీసును ఇచ్చి మరల లాగిన్ లో వారు సంతకం చేసిన నోటీసును వెంటనే అప్డేట్ చేయండి.*

☞ *జగనన్న విద్య దీవెన పథకం కింద మంజూరు అయిన ఫీజును కళాశాల చెల్లించిన ఫీజు డాక్యుమెంట్ ను మీ లాగిన్ నందు వెంటనే అప్డేట్ చేయండి.
*
💥 *YSR EBC Nestham payment Consolidated Report Enabled in NBM Login*👇

● Report Module -> NBM Reports -> R4.Consolidated Report👇

[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]