👩🌾 *రైతు భరోసా సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. అర్హత ఉన్నవారు మీ సమీప రైతు భరోసా కేంద్రంలో సంప్రదించండి.*
☛ *ఏప్రిల్ 30 వరకు గడువు ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు.*
☛ *మే నెలలో వైయస్సార్ రైతు భరోసా.*
☛ *మే 10 నాటికి జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు.*
☛ *వైస్సార్ రైతు భరోసా : 5,500/-*
☛ *PM కిసాన్ : 2,000/-*
*మొత్తంగా 7,500/- ప్రభుత్వం అందజేస్తుంది.* #pmkisan #rythubharosa

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.72కు అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*వలంటీర్లను కొనసాగిస్తాం* - లోకేష్ 🤣
మీ నాన్న 2019 సెప్టెంబర్ 27న వాలంటీర్లు వ్యవస్థ పై పలికిన తప్పుడు వాఖ్యల విషయంపై....
👇
[ https://bit.ly/40FHHlY ]
👆మొదటగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన సీఎం జగనన్నకు మరియు అందరూ గ్రామ/ వార్డు వాలంటీర్లకు మీ నాన్నతో క్షమాపణ చెప్పించు. ఆ తరువాత ఆలోచన చేస్తాం. #NinnuNammamBabu
( మీ అభిప్రాయాలను ఈ క్రింది👇 టెలిగ్రామ్ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి )
[ https://bit.ly/3LrV5G0 ]

📚 *ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు రేపు(26 ఏప్రిల్) సాయంత్రం 05:00 గంటలకు విడుదల చేస్తారని బొత్స సత్యనారాయణ గారు తెలియజేశారు.*
❃ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో యూజర్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది.
❃ మార్కెట్ విలువ సూచించే ధ్రువపత్రం ధరను రూ.10 నుంచి రూ. 50కి, ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ జారీకి రూ. 10 నుంచి రూ. 100కు పెంచారు.
❃ రూ. లక్ష లోపు విలువ ఉన్న ఆస్తికి స్టాంపులు రూ.50కి పెంచారు. లక్ష దాటితే రూ. 100 స్టాంపులను వినియోగించాలి.
❃ సేల్ డీడ్లు, వీలునామా, గిఫ్ట్ డీడ్ు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌కు రూ.500 యూజర్ ఛార్జీ ఉంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు నేడు జమ చేయనున్న సీఎం జగన్ గారు #JaganannaVasathiDeevena
మూడు_అంశాల_ఆధారంగానే_సచివాలయాల_ఉద్యోగులకు.jpg
250.3 KB
*మూడు అంశాల ఆధారంగానే...సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు*
☛ పరస్పర, భార్యాభర్తల ప్రాతిపదిక, ఆరోగ్య సమస్యతో కూడిన బదిలీలకే అవకాశం
☛ పాత జిల్లాలే ప్రాతిపదిక.. కనీసం రెండేళ్ల సర్వీసు నిబంధన కూడా.. ఉద్యోగి సొంత గ్రామాలకు అవకాశంలేదు.

👩⚖️ *ఏపీ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు - 2023*
ఈరోజు(ఏప్రిల్ 26) 06:00PM కి విడుదల చేసిన కొద్ది నిమిషాలు తరువాత ఓపెన్ అవుతాయి.👇
☛ *ఆఫీషయల్ వెబ్సైట్ లింక్*
[ https://resultsbie.ap.gov.in/ ]
☛ *సాక్షి వెబ్సైట్ నందు*
[ https://results.sakshieducation.com/ ]
☛ *మనబడి - 1st ఇయర్ ఫలితాలు*
[ http://www.manabadi.co.in/boards/ap-inter-1st-year-results-andhra-pradesh-first-year-intermediate-results-I-yr-results.asp ]
☛ *మనబడి - 2nd ఇయర్ ఫలితాలు*
[ http://www.manabadi.co.in/boards/ap-inter-2nd-year-results-andhra-pradesh-second-year-intermediate-results-II-yr-results.asp ]
☛ *బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు కొరకు*
[ https://examresults.ap.nic.in/ ]
☛ *ఈనాడు వెబ్సైట్ - 1st ఇయర్ ఫలితాలు కొరకు*
[ https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-1st-year-results-general.aspx ]
☛ *ఈనాడు వెబ్సైట్ - 2nd ఇయర్ ఫలితాలు కొరకు*
[ https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-2nd-year-results-general.aspx ]
☛ *ఈనాడు వెబ్సైట్ - 1st ఇయర్ ఓకేషనల్ ఫలితాలు కొరకు*
[ https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-1st-year-results-vocational.aspx ]
☛ *ఈనాడు వెబ్సైట్ - 2nd ఇయర్ ఓకేషనల్ ఫలితాలు కొరకు*
[ https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-2nd-year-results-vocational.aspx ]

VOLUNTEER 🤝 CONNECTION
👩⚖️ *ఏపీ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు - 2023* ఈరోజు(ఏప్రిల్ 26) 06:00PM కి విడుదల చేసిన కొద్ది నిమిషాలు తరువాత ఓపెన్ అవుతాయి.👇 ☛ *ఆఫీషయల్ వెబ్సైట్ లింక్* [ https://resultsbie.ap.gov.in/ ] ☛ *సాక్షి వెబ్సైట్ నందు* [ https://results.sakshieducation.com/…
ఏపీ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలను ఇవాళ 6 గంటలకు అధికారులు వాయిదా వేశారు. సాయంత్రం 5 గంటలకే మంత్రి బొత్స రిలీజ్ చేయాల్సి ఉండగా, అనివార్య కారణాలతో గంట ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు.
🔥 *ఏప్రిల్ 28, 29 తేదీల్లో GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 2.9v* నిర్వహించబడును. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.
◾️ *APP Link*
👇
[ http://bit.ly/GSWS-COP ]
[ http://bit.ly/GSWS-COP ]
◾️ *Dashboard Link*
👇
[ http://bit.ly/3D2HK10 ]
[ http://bit.ly/3D2HK10 ]
■ *Focus points for COP- April 2023*
1. సచివాలయాల్లో అందించే ఆధార్ సేవలు గూర్చి
2. మునిసిపాలిటీ లో ఉండే ప్రాపర్టీ సీడింగ్ గూర్చి
3. కరెంటు మీటర్ సీడింగ్ గూర్చి
4. సిటిజెన్ eKYC గూర్చి #COP

💥 *AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల అప్డేట్* :
❃ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ల కోసం దరఖాస్తు గడువు తేదీ మే 6.
❃ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు, సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ జూన్ 5వ తేదీ - 9వ తేదీ వరకు.

నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ పంచాయతీ రాజ్ గ్రామీణాభవృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష
*వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవం - మే మొదటి వారంలో*
☛ 𝗟𝗜𝗡𝗞 ::
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
అమ్మ ఒడి డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని ఉన్న డబ్బులు కొట్టేశారు
#YSRPensionKanuka - *MAY 1st - 2023* కు పంపిణీ చేయవలసిన Pensions/ Amounts List - జిల్లా వారీగా - ఏ సచివాలయంనకు ఎంత అమౌంట్ జమచేయ బడునో ఈ క్రింది 👇Excel షీట్ లో ఇవ్వడం జరిగినది.
[ 𝗘𝘅𝗰𝗲𝗹 : https://bit.ly/40XX8q5 ]
☛ *Pension amount 29-04-2023 ఉదయం 10:00 గంటల కల్లా సచివాలయం వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయడం జరుగుతుంది.*
☛ దయచేసి మీ బ్యాంకు వారికి ముందుగానే తెలియాజేసి Amount ను సచివాలయం వారు Withdraw చేసుకొనుటకు ఎటువంటి Problem లేకుండా చూడగలరు.
🔵 *పెన్షన్ పంపిణీ 01-05-2023 నుంచి ఉంటుంది.*
🔴 *పెన్షన్ పంపిణీకి సంబంధించి అన్ని లింక్స్*
👇
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

● 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐀𝐩𝐩 :
● 𝐀𝐥𝐥 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤𝐬 :
● 𝐁𝐢𝐨𝐦𝐞𝐭𝐫𝐢𝐜 𝐋𝐢𝐧𝐤𝐬 :
● 𝐁𝐢𝐥𝐥 𝐒𝐭𝐚𝐭𝐮𝐬
👇
[ https://bit.ly/gsws-attendance-link ] #Attendance

💥 *గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మే 8 వ తేదీన నుంచి బదిలీలు*