VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ *వైస్సార్ బీమా - వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ లింక్*
👇🏿👇🏿
[ https://shorturl.at/tCPY1 ]
⏳ బీమా 2023-24 సర్వే (రెన్యువల్ & ఎన్రోల్మెంట్)
[ ʟᴀsᴛ ᴅᴀᴛᴇ  : 10.06.2023 ]
Anonymous Poll
44%
సర్వే పూర్తి చేశాను 👍
56%
సర్వే పూర్తి చేయలేదు/యాప్ వర్క్ కావడం లేదు 👎
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
చెత్త పన్ను వెనుక ప్రయోజనం
❃ YSR బీమా లో New Enrollment చేసేటప్పుడు పాలసీదారుని వివరాలు OTP ద్వారా దృవీకరించి నామినీ అందుబాటులో ఉన్నారా అనే దగ్గర *కాదు* సెలెక్ట్ చేసి నామినీ వివరాలను Manual గా ఎంటర్ చేసి మీ బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చేయండి. వెంటనే సబ్మిట్ అవుతుంది.

❃ నామినీ వివరాలను OTP ద్వారా చేస్తే అవ్వడం లేదు. Please Wait అనే వస్తుంది.

❃ కావున ఈ విషయాన్ని గమనించి పెండింగ్ ఉన్నవి పూర్తి చేయండి.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
● 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ పర్యటన
● వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
🔥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే క్రొత్తవారికి & రెన్యువల్ చేయడానికి చివరి తేదీ : 13.06.2023* #YSRBima
                    👇
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే క్రొత్తవారికి & రెన్యువల్ చేయడానికి చివరి తేదీ : 13.06.2023* #YSRBima                     👇 [ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]»
సచివాలయ ఉద్యోగులకు గమనిక  :

బదిలీల కు సంబందించి మీలో ఎవరు అయినా, Testing App or website (uat అని మొదలు అయిన HRMS పోర్టల్) లో అప్లికేషన్ సబ్మిట్ చేసి వుంటే, వారి కోసం మరలా,వారికి అవకాశం ఇవ్వటం కొరకు,ఒక గంట తర్వాత Transfer అప్లికేషన్ module Enable చేసి,3 గంటలు మాత్రమే Enable లో వుంటుంది. కావున ఎవరు అయినా పొరబాటు చేసి వుంటే,మరలా సబ్మిషన్ కు అవకాశం ఇస్తున్నారు.
New options
1.Persons with Disability
2.Parents having mentally retarded children

Are enabled now.
🔥 *మీ ఫోన్ నెంబర్ తో గ్రూప్స్ లలో షేర్ చేయబడే Whatsapp Pink లింక్స్ ను Remove చేయువిధానం* :

● 𝐒𝐭𝐞𝐩 1 : మీ ఫోన్ Settings లో APP MANAGEMENT లో PINK కలర్ లో కనపడే WHATSAPP యాప్ పైన క్లిక్ చెయ్యాలి.

● 𝐒𝐭𝐞𝐩 2 : తరువాత Storage Usage క్లిక్ చేసి అందులో కనపడే Clear Caches మరియు Clear Data రెండింటి పైన క్లిక్ చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 3 : తరువాత వెనుకకు వచ్చి యాప్ ను UNINSTALL చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 4 : మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారో ఆ బ్రౌజర్ History అంతటిని డిలీట్ చేసుకోవాలి.

🔵 ఇప్పుడు నుండి మీ నెంబర్ ద్వారా ఎటువంటి 𝐏𝐢𝐧𝐤 లింక్స్ గ్రూప్స్ లో షేర్ చేయబడవు.

🔴 దయచేసి #WhatsappPink పేరుతో ఏ లింక్స్ ను క్లిక్ చేయవద్దు. మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం కలదు.

🚸 *మరింత సమాచారం కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కాగలరు* :
https://t.me/VolunteerConnection

అందరికి షేర్ చేయండి👆
*//పల్నాడు జిల్లా పోలీస్//*

*ది.12.06.2023 తేదీ సోమవారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే  "జగనన్న కు చెబుదాం" కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి క్రోసూరు పర్యటన దృష్ట్యా రద్దు చేయబడినది. కావున ప్రజలు గమనించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.*
🔴 వైఎస్ఆర్ భీమా ఎన్రోల్మెంట్ చివరి తేదీ ఈ నెల 13 తారీకు... గడువు పెంచడం జరగదు ఇదే చివరి గడువు తేదీ. #YSRBima
*//Most urgent//*

అందరు MPDOs/MCs ఇప్పుడే Gsws నుండి VC తీసుకోవడం జరిగింది

👉13 వ తేది భీమా నమోదుకు చివరి రోజు
👉 ప్రతీ రోజు నైట్ మరియు మధ్యాహ్నం 1.00 గం నుండి 2.30 వరకు రిపోర్ట్ updation చేస్తారు ఆ సమయములో తప్ప మిగిలిన సమయము మొత్తం సర్వర్ పని చేస్తుంది
👉వలసలు మరియు వేరే గ్రామములో ఉండి OTP రానీ వారికి 13 వ తేది WEA కి EKYC option ఇచ్చి వారికి athenticaion ఇస్తారు
👉కావున మీ మండల ప్రగతిని రివ్యూ చేసి వెంటనే bhima నమోదు 100% 13 వ తేది లోపు పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోగలరు
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
నూరు శాతం పిల్లలను స్కూల్లో చేర్పించిన వలంటీర్లకు ఈ-బ్యాడ్జ్
❃ ఏపీలో స్కూళ్ల సమయాల్లో మార్పులు

❋ ఎండ తీవ్రత దృష్ట్యా ఈ నెల 17 వరకు ఒంటిపూట బడులు

❋ ఉ.7:30 నుంచి 11:30 వరకు మాత్రమే స్కూల్స్ నిర్వహణ

❋ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వర్తింపు

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే క్రొత్తవారికి & రెన్యువల్ చేయడానికి చివరి తేదీ : 13.06.2023* #YSRBima
                    👇
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]
💥 ఆధార్ కార్డు ఉన్న వారికి గమనిక :

*ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను ఉచితంగా చేసుకోవడానికి ఇంకా మూడు రోజులు గడువు మాత్రమే ఉన్నది. తేదీ 14-06-2023 లోపు ఆధార డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ ఉచితంగా చేసుకోవచ్చు.*

*ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఉచితంగా మీ మొబైల్ లోనే చేసుకునే విధానము, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అయ్యిందా? లేదో ? స్టేటస్ తెలుసుకునే విధానము*

👇🏿👇🏿

https://bit.ly/Aadhaar-Document-Update-Process  

Note : *ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలు పూర్తి అయిన వారికి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను తప్పనిసరిగా చేసుకోవాలి.*

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦  :
https://t.me/VolunteerConnection
వరుసగా నాలుగో ఏడాది "జగనన్న విద్యా కానుక"

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో నేడు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేయనున్న సీఎం జగన్ #JaganannaVidyaKanuka
V 6.1 ≈ YSR Bima Renewal.apk
6.9 MB
#YSRBima 6.1 AF v - 2023-24
ʟᴀsᴛ ᴅᴀᴛᴇ  : 13.06.2023
𝗡𝗲𝘄 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 :
❃ ధ్రువీకరణ (Authentication) సమస్య క్లియర్ అవటం జరిగినది