VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*జగనన్న సురక్ష సమాచారం* :

☛టోకెన్  జనరేట్ చేసేటప్పుడు మీకు "రిక్వజేషన్ డేటా నాట్ ఎవైలబుల్" అని వస్తుంది అలా వచ్చినా కూడా మీకు టోకెన్ అనేది జనరేట్ అవుతుంది.

☛ ఒక్కసారి మీరు సర్వీస్ ఓపెన్ చేసి ఏ సర్వీస్ అయితే మీరు టోకెన్ జనరేట్ చేసారో దానికి మీరు ఒకసారి సర్వీసెస్ చేసి చూడండి సర్వీస్ అవుతుంది.
💥 *అమ్మఒడి పేమెంట్ స్టేటస్ అప్డేట్ :*

అమ్మఒడి 2023-24 సంవత్సరానికి సంబందించి NBM వెబ్ సైట్ లొ పేమెంట్ స్టేటస్ లొ అప్డేట్ అవ్వటం జరిగినది. అమ్మఒడి పేమెంట్ పడినదో, లేదో కింద లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు. #AmmaVodi

👇🏿👇🏿

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦  :
https://t.me/VolunteerConnection
Lr to District Collectors launching of Jagananna Thodu.pdf
68.6 KB
జగనన్న తోడు 7వ విడత ను తేదీ 18-07-2023 న సీఎం వారు లాంచింగ్ చెయ్యనున్నారు. సంబందించిన ఉత్తరువులు. #Thodu
Dear Collectors,
For Jagananna Suraksha Camp Each camp is given Rs. 15000. Amount transfer started, amount transfer will complete in 24 hours. Use it effectively for successful conduct of camps. Best wishes.

● *Note* : Amounts being credited to Secretariat E-Services accounts

Follow
https://t.me/VolunteerConnection

☛జగనన్న సురక్ష ప్రోగ్రాం క్యాంపు నిర్వహణకు గాను ప్రతీ సచివాలయం కు రూ.15,000/- ను ప్రభుత్వం అందించునుంది.

☛నగదు సచివాలయ ఈ-సర్వీస్ ఖాతా లొ జమ అవుతుంది.

☛బ్యాంకు ఖాతా లొ జమ అవ్వటం మొదలు అయ్యింది. వచ్చే 24 గంటల్లో పూర్తి గా క్రెడిట్ అవుతుంది.

☛ఈ నగదును విజయవంతంగా క్యాంపు నిర్వహణకు ఉపయోగించుకోవాలి. #JSP
❃ *వాలంటీర్ మాకు దేవుడితో సమానం* 👌👏
𝗟𝗶𝗻𝗸 👇
https://twitter.com/news_volunteer/status/1679682870472847363?t=NQO7dfJhcOcUyccVrOCU2A&s=19
Dear all

Update on *YSR Kapu Nestham and YSR Vahana Mitra*

above schemes will be tentatively launched in the month of August as per welfare calendar.

Please start registering new applications, tentative last date for new applications will be 20-07-23.

Detailed user manual along with time lines will be communicated shortly. #YSRKapuNestham

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహనమిత్ర అప్డేట్* :

☛  వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకారం  వైయస్సార్ కాపు నేస్తం మరియు వైయస్సార్ వాహన మిత్ర పథకాలు ఆగస్టు నెలలో ఉంటాయి.
☛ పై పథకాలకు సంబంధించి కొత్త దరఖాస్తుదారులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్ చేయించాలి .
☛ పై రెండు పథకాలకు ప్రస్తుతానికి కానులైన చేయుటకు తాత్కాలిక చివరి తేదీ జులై 20.
☛ యూజర్ మాన్యువల్ మరియు టైం లైన్లు త్వరలో విడుదల అవటం జరుగును.

Tags : #Vahanamitra #Kapunestham
💥 *వలంటీర్ల సేవను కొనియాడుతూ Indian Express ఎడిటోరియల్*
𝗟𝗶𝗻𝗸 👇
https://twitter.com/news_volunteer/status/1679774098703122432?t=XdybpauvqIHX2ZyPiOHqqg&s=19
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల

గ్రూప్-1 మెయిన్స్ కు 259 మంది ఎంపిక

39 మంది స్పోర్ట్స్ కోటాలో ఎంపిక

ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు
*మరొక్కసారి వాలంటీర్లు పై నోరు పారేసుకున్న చంద్రబాబు*
☛ వారి సేవలను రాజకీయాలతో ముడిపెట్టిన బాబు
☛ వారు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నారంటూ నిష్టురం
☛ ఇటీవల దత్తపుత్రుడితో మాట్లాడించి ఇప్పుడు తానే నేరుగా ఆరోపణలు
☛ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న దుగ్ధతో అక్కసు #APVillageWarriors

𝗟𝗜𝗡𝗞👇

https://twitter.com/news_volunteer/status/1679800038372044800?t=U9VyK-wvB9J5-N0w6Gwr5A&s=19
*జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులకు JKC యాప్ 1.1.0 రిలీజ్ అయింది*
                 👇
[ http://bit.ly/JKC-Secretariat-Staff ]
❃ వాలంటీర్ల పై అసత్య ఆరోపణలతో అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోయిన టీడీపీ.

❃ పెన్షన్ తీసుకునేది 60 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు.. ఆ వృద్ధులను పట్టుకుని వాలంటీర్ వస్తావా అని అడిగారా?? తూ. తూ 💦 💦💦 😡#EndOfTDP

𝗟𝗶𝗻𝗸 👇

https://twitter.com/news_volunteer/status/1679839614151061504?t=K6zvZXvUeDF_ve3gcll2rw&s=19
👩‍💼 *కాపునేస్తం కి కావలసిన డాక్యుమెంట్లు*👇

1). ఆధార్ కార్డు జిరాక్స్
2). రైస్ కార్డు జిరాక్స్
3). కాస్ట్ సర్టిఫికెట్ (AP Seva)
4). ఇన్కమ్ సర్టిఫికెట్ (AP Seva)
5). ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్.
6). బ్యాంకు బుక్ ≈ మొదటి పేజీ జిరాక్స్
7). ఆధార్ అప్డేట్ హిస్టరీ

[ 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/fG178 ]

🔜 *అప్లికేషన్ చివరి తేదీ* : 22.07.2023

Tags : #Kapunestham

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚖  *వాహనమిత్ర కి కావాల్సిన డాక్యుమెంట్లు*👇

1). RC బుక్ జిరాక్స్
2). డ్రైవింగ్ లైసెన్స్
3). కాస్ట్ సర్టిఫికెట్ (AP Seva)
4). ఇన్కమ్ సర్టిఫికెట్ (AP Seva)
5). బ్యాంకు బుక్ ≈ మొదటి పేజీ జిరాక్స్
6). ఆధార్ కార్డు జిరాక్స్
7). రైస్ కార్డు జిరాక్స్
8). ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్.

[ 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/afx45 ]

🔜 *అప్లికేషన్ చివరి తేదీ* : 25.07.2023

Tags : #Vahanamitra

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
1⃣. అమ్మఒడి NBM PORTAL లో greviance raise చేసినవి వాటి update తెలపగలరు

2⃣. Greviance raise చేసినవి  Ekyc కి ఇస్తారా?

3⃣. NBM portal లో greviance raise చేయుటకు ఇంకా time వుందా? ఉంటే ఏ తేదీ వరకు greviance raise  చేసినవి consider చేస్తారు

4⃣. BOP APP లో ఇంకా కొందరి పేర్లు  EKYC వేయించకుండా వున్నాయి,అవి అన్ని వివిధ రీసన్స్ తో NBM PORTAL లో grevinave raise చేసి వున్నాయి ఇప్పుడు వాటికి APP లో EDIT కి options provide చేస్తారా? Grevinave raise చేసిన అన్నింటికీ ekyc కి ఏమైనా provide చేస్తారా. #AmmaVodi


❃ 𝗔𝗡𝗦𝗪𝗘𝗥👇👇

*Grievances will be considered in Bi annual*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*Suraksha Camp Instructions*

Intelligence Report says Camp closing by 12:00 Removing Tents.

Note Camp Starts From 9:30AM to 5:00PM all Team Members & All secretariat Employees Should be there.

Showcase Notice Issued if anyone closes Camp by 12:00. #JSP
జగనన్న సురక్ష క్యాంపు జరిగే గ్రామ సచివాలయానికి 15 వేలు మరియు వార్డు సచివాలయానికి 25 వేల రూపాయలను క్యాంపు నిర్వహణ ఖర్చుల కోసం సచివాలయాల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. #JSP
🚛 𝐯𝐚𝐡𝐚𝐧𝐚𝐦𝐢𝐭𝐫𝐚 𝐮𝐩𝐝𝐚𝐭𝐞 :
రేషన్ డోర్ డెలివరీ చేసే MDU వాహనదారులకు కూడా వాహన మిత్ర పథకానికి అర్హులు. 2023 సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
[ https://t.me/VolunteerConnection/11400 ] #Vahanamitra
💥 *అమ్మఒడి పేమెంట్ స్టేటస్ అప్డేట్ :*

*అమ్మఒడి 2023-24 సంవత్సరానికి సంబందించి NBM వెబ్ సైట్ లొ పేమెంట్ స్టేటస్ లొ అప్డేట్ అవ్వటం జరిగినది. అమ్మఒడి పేమెంట్ పడినదో, లేదో కింద లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు.* #AmmaVodi

👇🏿👇🏿👇🏿

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦  :
https://t.me/VolunteerConnection