*ఎలక్షన్ రిజల్ట్ అని పీడీఎఫ్ లు/ లింక్స్ వస్తున్నాయ్ దయచేసి ఎవరు ఓపెన్ చేయకండి. అవి ఓపెన్ చేస్తే మీ బ్యాంకు అకౌంట్ డిటైల్స్ సైబర్ నేరగాళ్లు కీ వెళ్తునాయి. దయచేసి ఎవరు ఓపెన్ చేయకండి.*
Govt Memo dated 03.06.2024.pdf
132.9 KB
DBT failed pensions have been converted into Door to Door mode and will be sanctioned to concerned Secretariats immediately. Credited amounts will be drawn on 04-06-2024 and disburse on 4th & 5th June,2024 without fail. The details of DBT failed pensions convert into Door to Door disbursement mode will be informed.
DBT FAILED DOOR TO DOOR ENABLED.xlsx
535.7 KB
Dear All
As per the instructions of the Government, DBT failed transactions(6960) are converted into Door to Door disbursement and enabled in mobile app. Amount is also transferred to respective secretariats.
The list shared above.

సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు:-డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.యస్
కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసిరినా, వ్యక్తిగత దూషణలకు పాల్పడిన సమాజంలో ఉద్రిక్తల కు కారణంమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, PD ACT ప్రయోగించడం జరుగుతుంది.

🔴 *ఎలక్షన్ కమిషన్ వారి అధికారిక వెబ్సైటు*
👇🏿👇🏿
https://results.eci.gov.in/
*ఇక్కడే మొదటగా కచ్చితమైన వివరాలు తెలియచేస్తారు.*

*1) కౌంటింగ్ దృష్ట్యా అత్యవసరం ఐతే తప్ప ఇంట్లో నుండి బయటికి రావద్దు*
*2) ఎక్కడైనా (fire crackers ) టపాసులు కాలిస్తే కేసులు నమోదు చేయబడును*
*3) ప్రతి మండలం లో 144 సెక్షన్ పక్కాగా అమలు*
*4) నలుగురు కంటే ఎక్కువ జనాలు ఎక్కడ కనిపించిన కఠిన చర్యలు.*
*- ఏపీ,ఎన్నికల కమిషన్*

VOLUNTEER 🤝 CONNECTION pinned «🔴 *ఎలక్షన్ కమిషన్ వారి అధికారిక వెబ్సైటు* 👇🏿👇🏿 https://results.eci.gov.in/ *ఇక్కడే మొదటగా కచ్చితమైన వివరాలు తెలియచేస్తారు.*»
*General Election to Assembly Constituencies: Trends & Results June-2024*
👇👇👇
*Link 1* https://results.eci.gov.in/AcResultGenJune2024/index.htm
*Link 2*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseresult-S01.htm

🔴 *YSRCP 2024*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseleadresult-1888S01.htm
🔴 *TDP 2024*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseleadresult-1745S01.htm
🔴 *JSP 2024*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseleadresult-860S01.htm
🔴 *BJP 2024*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseleadresult-369S01.htm

మరికాసేపట్లో గవర్నర్ను కలవనున్న జగన్. సీఎం పదవికి రాజీనామా చేసి తన రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వనున్న జగన్.
గెలిచిన - ఓడిన - మేము నీతోనే జగనన్న
గెలిచిన - ఓడిన - మేము నీతోనే జగనన్న
AP elected MLAs.pdf
179.3 KB
*175 స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి మెజారిటీ*
VOLUNTEER 🤝 CONNECTION
DBT FAILED DOOR TO DOOR ENABLED.xlsx
Dear All,,
🟡 DBT converted into Door to Door 6960 pension amount credited on 3rd June.
🟡 Please withdraw and complete Disbursement by EOD.

*పార్టీలు, నేతల కోసం ఎవరూ నోరు జారకండి. తెల్లారి లేస్తే ఒకరినొకరు చూసుకోవాల్సిన వాళ్లం నేతలు వస్తుంటారు, వెళ్తుంటారు. మనం ఊళ్లలోనే అందరితోనూ కలిసి ఉండాలి. మీ అభిమానం మరొకరికి ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు.*
Ummadi-Manifesto.pdf
2.6 MB
*కూటమి ప్రభుత్వం అమలు చెయ్యనున్న ముఖ్యమైన సంక్షేమ పథకాలు*👆
*వైఎస్ఆర్ బీమా అప్డేట్*
*నేటితో ఎన్నికల కోడ్ ముగియనుంది.*
గతంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేయబడిన వైఎస్ఆర్ బీమా పోర్టల్ నేటి(జూన్ 6) సాయంత్రం నుండి తిరిగి పని చేస్తుంది.
ఎన్నికల కోడ్ ప్రారంభమైన రోజు నుండి నేటి వరకు మరణించిన YSR బీమా లబ్ధిదారులకు క్లెయిమ్ నమోదు చేసేందుకు గాను తేదీ:06.06.2024 న అనగా ఈరోజు సాయంత్రం వెబ్సైట్ ఓపెన్ కానుంది.
కావున అందరూ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పై పీరియడ్ (16.03.2024 నుండి 06.06.2024)కి సంబంధించిన క్లెయిమ్ వివరాలు వాటి సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవలెను.