VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
• NEET పేపర్ లీక్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు
• NEET వ్యవహారంపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన కేంద్రం
• నీట్ పై వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్న సీబీఐ
• బీహార్లో జరిగిన పేపర్ లీక్‌తో పాటు గ్రేస్ మార్క్ పై విచారణ
*వాలంటీర్లను కొనసాగించాలి! డి హరినాథ్!** మంజీర గళం స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్.

• పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు వాలంటీర్ల జీవితాలతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి నేడు ఎన్ డి ఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీహరినాథ్ విమర్శించారు.
• రెక్కాడితే గాని డొక్కాడని నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు రాక నిరాశ చెందిజగన్మోహన్ రెడ్డి పాలనలో లేబర్ కమిషన్ నిర్ణయించిన కనీస వేతనం కన్నా తక్కువగా 5,000 రూపాయలకు సిద్ధపడి చేరి, కరోనాలో సైతం ప్రాణాలకు తెగించి సేవలు అందించారని,వారిని మానవతా దృక్పథంతో నైనా కొనసాగింపుకు ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబుకు హరినాథ్ విజ్ఞప్తి చేశారు.
• ఎన్నికల ముందు వాలంటీర్లు ప్రజల్లో బలంగా పాతుకుపోయారని వారి ప్రభావంతో గెలుపు ఓటమి నిర్ణయించబడతాయని ప్రతిపక్షం ఆందోళన చెందిన మాట వాస్తవం. ఎన్నికల్లో వారిని విదుల నుండి దూరంగా పెట్టాలని భావించిఎన్నికల కమిషన్ ద్వారా వారి ప్రమేయం లేకుండా చేయటంజరిగింది.
• వైయస్సార్సీపి దీన్ని అవకాశం గా తీసుకొని వారందరి చేత బలవంతంగా రాజీనామాలు చేయించి తిరిగి మేమే అధికారంలోకి వస్తాం మిమ్మల్ని కొనసాగిస్తాం అని ఎమ్మెల్యేలు మంత్రులు ఒత్తిడి చేసీవారి జీవితాలతో చెలగాటం ఆడారని హరినాథ్ తెలిపారు.
• ఎన్డీయే ప్రభుత్వం మిమ్మల్ని రాజీనామా చేయమన్న నాయకులపై కేసు పెడితే మేము మీ గురించి ఆలోచిస్తామని అగ్నిపరీక్ష పెడుతోంది. లక్ష మందికి పైగా వాలంటీర్లు వారిలో ఎక్కువ మంది మహిళలు ఆత్మాభిమానం చంపుకొని కడుదయనీయంగా వేడుకుంటున్నారు.పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు వీరిఎడల కక్ష సాధింపు చర్యలు మాని వారందరినీ రెగ్యులరైజ్ చేస్తే ప్రజలు హర్షిస్తారు.
• ఐదేళ్లకోసారి ఎన్నికయ్యే ప్రభుత్వాలు గత ప్రభుత్వ పథకాలను విధి విధానాలను కొనసాగించే ప్రక్రియ జరగటం లేదన్నారు. గత పాలన కన్నా మిన్నగా కొత్త పథకాలను రూపొందించి ప్రజలను అభివృద్ధి బాటలో నడిపిస్తే ఎల్లరు హర్షిస్తారని హరినాథ్ అన్నారు.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
ఇప్పుడే జాయిన్ అవ్వండి. 🔔 ఐకాన్ క్లిక్ చేసి వెంటనే నోటిఫికేషన్ పొందండి👆
💰 *పెన్షన్ సమాచారం* :

✓ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లొ భాగంగా జులై 1 నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం అవ్వనుంది.

✓ పెంచిన పింఛన్ మొత్తం రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న రూ.7 వేలు ఇవ్వనున్నారు.

✓ నూతన పెన్షన్ పాసు పుస్తకాలను పింఛన్‌తో పాటు అందించాలన్నారు.
*Info to citizens* :

కొత్త గవర్నమెంట్ వస్తే బీసీ వారికి 50 సంవస్తారములకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు మాకు పెన్షన్ ఇవ్వండి అని చాలామంది సచివాలయంకి వచ్చి అడుగుతున్నారు. పెన్షన్ కి సంబంధించిన ఎటువంటి గైడ్ లైన్స్ కానీ ప్రభుత్వం నుంచి ఇంకను వెలువడలేదు గమనించగలరు మరియు ఇంటింటికి 3 ఉచిత గ్యాస్ బండలు, ఇంట్లో ఉన్న 18 నుంచి 59 సంవత్సరాల ఆడబిడ్డలకి 1500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు అని చాలా మంది అడగడం జరుగుతుంది క్లియర్ గైడ్లైన్స్ వచ్చే వరకు వేచి ఉండవలెను. గమనించగలరు
💰 *చంద్రన్న బీమా నగదు 10 లక్షలకు పెంపు :*

✓ చంద్రన్న బీమా సొమ్మును 3 లక్షల నుంచి పది10లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.

✓ రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలను రచిస్తోందని కార్మికులతోపాటు పాత్రికేయులు, న్యాయవాదులను కూడా ఈ బీమాలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
*"దిశా మొబైల్ యాప్ పేరు "Women Safety App" గా మార్చటం జరిగింది.*

📱 App Link : 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.likhatech.disha
✓ సమస్యల పరి ష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' వెబ్ పోర్ట లు సోమవారం(జూన్ 24) ఉదయం 9. గంటలనుంచి ప్రారంభిస్తోంది.

✓ జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్లలో, మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.

✓ అర్జీలను ఇచ్చేందుకు తప్పనిసరిగా ఆధార్, ఫోన్ నంబరు ఇవ్వాలి. దరఖాస్తును ఆన్ లైన్లో నమోదు చేసి సంఖ్య కేటాయిస్తారు. దాని ఆధారంగా సమస్య పరి ష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే వీలుంటుంది.

🚨 *ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్సైట్*
https://meekosam.ap.gov.in

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను కొనసాగించాలా లేక ప్రత్యా మ్నాయ మార్గాల్లో ముందుకు వెళ్లాలా? అనేది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. కొత్త వాలంటీర్ల భర్తీ విధానంలో అనుసరించాల్సిన విధానంపైన చర్చించనున్నారు.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*వలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత!*
*ఇన్ఫో టు సిటిజన్స్* :

✓ పొలం రిజిస్ట్రేషన్ చేపించుకొనుటకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ తో పాటు సర్వే నెంబర్ సబ్ డివిజన్ మరియు ఆటో మ్యుటేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు చేయడం జరుగుతుంది.

✓ ఆన్లైన్ లో వీరి పేరు మీద డేటా అయితే వస్తుంది కానీ వీరికి యాలాట్ చేసిన ఖాతా నెంబర్ నోషనల్ ఖాతా నెంబర్ మరియు పాస్ బుక్ మాన్యువల్ గా రావడం లేదు. ఈ పాస్ బుక్ సచివాలయంలో పెట్టాలి అన్నా కూడా ఖాతా నెంబర్ డిస్ప్లే కావు.

✓ న్యూ పాస్స్బుక్ పేట్టాలి అంటే రిజిస్ట్రేషన్ టైం లో వీరికి సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయితే చేస్తున్నారు కానీ రిజిస్ట్రేషన్ టైం లో పాత సర్వే నెంబర్ తో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కనీసం న్యూ మ్యుటేషన్ కూడా చేయలేము.

✓ కావున రిజిస్ట్రేషన్ చేయు టైం లో మీకు రిజిస్ట్రేషన్ చేయు సర్వే నెంబర్ మరియు ఆటో మ్యుటేషన్ చేయు సర్వే నెంబర్ లు ఒకటో కాదో అప్పుడే తెలుసుకోవలెను

√ *16𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం
• మెగా DSC నిర్వహణకు కేబినెట్ ఆమోదం
• ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ
• పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్కు ఏపీ కేబినెట్ ఆమోదం #APCabinet
మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది. డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. #APCabinet
#NTRBharosaPension మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. #APCabinet
🛑 *IMPORTANT: MPDOs and MCs are informed to upload the VWS functionaries salary bills and Volunteers honorarium excluding news paper allowance. The bills already uploaded with allowance will be pushed back from the treasury department.*
🔔 *Paper Bill Note* :

✓ గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారు 24 జూన్ 24న నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు అందరు మున్సిపల్ కమిషనర్లు & PSDDO లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లకు శాలరీ బిల్స్ ప్రాసెస్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ కు సంబంధించిన బిల్లును విడిచిపెట్టి బిల్ పెట్టవలెను.

✓ ఆల్రెడీ సబ్మిట్ చేసినట్లయితే బిల్లును వెనక్కి తెప్పించుకొని న్యూస్ పేపర్ బిల్లు ఎక్సెప్షన్ చేసి అప్పుడు బిల్ ప్రాసెస్ చేయవలెను.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
#APCabinet నిర్ణయాలు
🛑 *పెన్షన్లు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్ద ఇవ్వాలని నిర్ణయం*
🚨 *జులై నెల పెన్షన్లు గ్రామా వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్ద ఇవ్వాలని నిర్ణయం. జులై నెల నుంచి బ్యాంకు ఖాతా లొ నగదు జమ ఉండదు. నేరుగా ఇంటి వద్దనే పంపిణి.* @VolunteerConnection
న్యూస్_పేపర్_అలవెన్స్_రద్దుకు_సంబంధించి_ఉత్తర్వులు_విడుదల.jpg
85.5 KB
*న్యూస్ పేపర్ అలవెన్స్ రద్దుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల.*